Monday, June 8, 2026

GOAL - ఇదొక పక్కా PSYCHOLOGICAL SCAM | Anukula Vedam || Telugu Podcast

GOAL - ఇదొక పక్కా PSYCHOLOGICAL SCAM | Anukula Vedam || Telugu Podcast

Author Name:Anukula Vedam

Youtube Channel Url:https://www.youtube.com/@anukulavedam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=el4cuN73Sn8



Transcript:
(00:00) చిన్నప్పుడు ఎల్కేజీ లో ఉన్నప్పుడే మనల్ని ఒక ప్రశ్న అడుగుతుండేవారు వాట్ ఇస్ యువర్ గోల్ ఇన్ లైఫ్ పెద్దక ఏమవుతావు అసలు నీ గోల్ ఏంటి అని మనమేమో ఎగేసుకొని వెళ్ళిపోయి మరి నేను డాక్టర్ని అయిపోతా ఇంజనీర్ ని అయిపోతా ఐఏఎస్ అయిపోతా అని పెద్ద పెద్ద డైలాగులు ఏవో కొడుతుండేవాళ్ళమి అక్కడే పడింది మన బ్రతుకు అనే పరుగు పందానికి మొదటి విత్తనం గమ్యం ఉండాలి, టార్గెట్ ఉండాలి, పర్పస్ ఉండాలి ఇవన్నీ వినడానికి భలే మోటివేషనల్గా ఉంటాయి కానీ లాజికల్ గా చాలా రూత్ యూత్లెస్ గా ఆలోచిస్తే ఇదంతా నిన్నొక గాడిదిలాగా మార్చడానికి వేసిన అతి పెద్ద సైకలాజికల్ స్కాంప్ నిజానికి జీవితానికి
(00:39) ఎలాంటి గోలు లేదు. అసలు ఉండకూడదు కూడా బట్ ఈ మాట వినగానే ఈ గోల్స్ అండ్ యంబిషన్స్ ని పట్టుకొని పరిగెడుతున్న వాళ్ళ ఈగో హర్ట్ అయిపోతాయి. అదేంటండి అలా అంటారు గోలు అనేది లేకపోతే పశువుకి మనిషికి తేడా ఏంటి అని లాజిక్స్ తీస్తారు. పశువుకి మనిషికి మధ్యలో ఉండే ఒకే ఒక తేడా ఏంటో తెలుసా పశువు ప్రశాంతంగా ఈ రోజు గడ్డిని ఈరోజే తింటది.
(01:03) మరి మనిషి రేపుఎప్పుడో తినబోయే గడ్డి కోసం ఇవాల్టి ఆకలిని చంపుకుంటూ బ్రతకడానికి ట్రై చేస్తుంటాడు. అదే తేడా కావాలంటే నిన్ను నువ్వే ఒకసారి అబ్సర్వ్ చేసుకో 15 ఏళ్ల వయసులోటెన్త్ క్లాస్ పాస్ అవ్వడం నీ గోలు 20 ఏళ్లకి మంచి జాబ్ కొట్టడం నీ గోలు ఆ తర్వాత పాతికేళ్లకు పెళ్లి 30 ఏళ్లకి ఇల్లు 40 ఏళ్లకి బ్యాంక్ బ్యాలెన్స్ ఇలా ఒక్కొక్క గోలు చేరుకోగానే నీ మైండ్ ఆటోమేటిక్ గా ఇంకో గోల్ని క్రియేట్ చేస్తుంటది.
(01:26) ఎందుకంటే నువ్వు సక్సెస్ అయ్యాక దొరికే ఆనందం ఒక ఐస్ క్రీమ్ లాంటిది. అది కరిగేలోపే నీకు ఇంకో ఐస్ క్రీమ్ కావాలనిపిస్తది. [సంగీతం] గమ్యం చేరుకున్నాక తెలిసే ఏకైక సత్యం ఏంటంటే అక్కడ ఏమీ లేదని అంటే చేరుకోక ముందు ఉండేది ఆరాటం చేరుకున్నాక మిగిలేది శూన్యం అసలు ఎందుకు మనకి ఈ గోల్స్ పిచ్చి పట్టుకుంది ఎందుకంటే మన ఈగో బ్రతకాలంటే దానికిన్న ఒకే ఒక దారి రేపు ఈ క్షణంలో ఇక్కడ ఇప్పుడు నువ్వు పూర్తి సంతోషంగా ఉంటూ నీకు ఎలాంటి కోరిక లేకపోతే నీ ఈగోకు పని లేక చచ్చిపోద్ది.
(02:03) అందుకే నీ మైండ్ ఎప్పుడ కూడా నిన్ను ప్రెసెంట్ లో ఉండనివ్వదు. ఏదో ఒక వెలితిని క్రియేట్ చేస్తూనే ఉంటది. ఆ ప్రమోషన్ వస్తే నేను హ్యాపీ ఆ ఇల్లు కొంటే నేను హ్యాపీ అని రకరకాల భ్రమల్ని సృష్టిస్తూనే ఉంటది. నువ్వు ఫ్యూచర్ లో బ్రతుకుతున్నావు అంటేనే ప్రెజెంట్ ని నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు అని అర్థం. బ్రతికున్న ఈ ఒక్క క్షణాన్ని చంపేసి ఎప్పుడో వచ్చే ఆ రేపటి కోసం స్మశానంలో ఇల్లు కట్టుకుంటున్నావ్.
(02:28) గోల్ అంటేనే వర్తమానాన్ని హత్య చేయడం దీన్ని అర్థం చేసుకోవడానికి మీకో చిన్న కథ చెప్తా ఒక సన్యాసి నదొడ్డును కూర్చొని నవ్వుకుంటూ నీళ్ల వైపు చూస్తున్నాడు. అటుగా పరిగెత్తుకుంటూ వెళ్తున్న ఒక బాటసారి ఆగి స్వామి ఈ నది ఎక్కడికి వెళ్తుంది దీని గమ్యం ఏంటి అని అడిగాడు. ఆ సన్యాసి నవ్వి నదికి గమ్యం ఏంటి నాయనా నదికి అసలు గమ్యం అనేదే ఉండదు ప్రయాణం మాత్రమే ఉంటుంది అన్నాడు.
(02:54) అదేంటి స్వామి అలా అంటారు నదికి గమ్యం లేదా మరి అలా అయితే అది సముద్రం వైపు ప్రయాణించి దానిలో కలవాలని ఎందుకు అనుకుంటుంది అంటే సముద్రంలో కలవాలనే గమ్యం ఆ నదికి ఉన్నట్టే కదా అని లాజికల్ గా ప్రశ్నించాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్పాడు. నాయనా సముద్రంలో కలవడం అనేది ఏ నదికి కూడా చేరాలనుకునే గమ్యం కాదు. నదికి ఉన్న ప్రయాణంలో సముద్రం అనేది జస్ట్ ఒక భాగం మాత్రమే.
(03:18) ఎందుకంటే సముద్రంలో కలిసిన ఆ నది నీరే ఆవిరై మేఘమై వానై మళ్ళీ నదే అవుతుంది. సో దీనికి ఎండింగ్ ఎక్కడఉంది? స్టార్టింగ్ ఎక్కడ ఉంది. నది పారడంలోనే దాని ప్రాణం ఉంది. అది సముద్రం కోసం పారట్లేదు మరి ఎందుకు పారుతుంది? పారడమే దాని స్వభావం కాబట్టి పారుతుంది. అదే లాజిక్ నీకు కూడా అప్లై అవుతుంది. జీవితం అనేది ఒక నది లాంటిది. నువ్వు దానికి ఒక డ్యామ్ కట్టి ఒక గోల్ సెట్ చేసి సహజంగా ప్రవహిస్తున్న ఆ ప్రవాహాన్ని నీ కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి అనుకుంటున్నావ్.
(03:45) అక్కడే మొత్తం నాశనం అవుతుంది. అసలు ఈ గోల్ అనే కాన్సెప్ట్ ఎవరికి కావాలి నీకా కాదు ఈ సమాజానికి కావాలి. ఎందుకో తెలుసా నువ్వు ఏ గోలు లేకుండా ఈరోజు దొరికిన దానికి సంతోషపడిపోతూ ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చుంటే ఈ ఎకానమీ ఏమైపోవాలి? కొత్త కార్లు ఎవరు కొంటారు? ఇన్సూరెన్స్ లు ఎవరు కడతారు బ్యాంకు లోన్లు ఎవరు తీసుకుంటారు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఏమైపోవాలి సమాజానికి నువ్వు ఒక యంత్రంలా కావాలి.
(04:10) ఎకానమీ నడవాలంటే నువ్వు పరిగట్టాలి. అందుకే నీ మెదడులో ఈ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేశారు. ఒక మనిషి అనేవాడు ఎప్పుడు అసంతృప్తితో ఉంటేనే వాడి చేత ఏ పని కావాలంటే ఆ పని చేయించుకోవచ్చు. సో ఆ అసంతృప్తికి వాళ్ళు పెట్టిన ముద్ద పేరఏంటి గోల్ నిన్ను నువ్వు ఒక బానిసలా మార్చుకోవడానికి వేసుకుంటున్న ముసుగతి ఇప్పుడు నీకు వచ్చే అతి పెద్ద డౌట్ సరే అన్నా గోల్ అనేది పెట్టుకోవద్దు అయితే మరి అలాగైతే రేపటి నుంచి నేను పడుకొని నిద్రపోవాలా నా పనులు మానేయాలా అని అవునా ఇక్కడే మనం అసలైన సైకాలజీని అర్థం చేసుకోవాలి.
(04:45) [సంగీతం] గోల్ లేకుండా పని చేయడం అంటే కర్మ వదిలేయడం కాదు కర్మ ఫలాన్ని వదిలేయడం. దీన్ని ఇంకా సింపుల్ గా నీకు అర్థమయ్యే భాషలో చెప్తా విను నువ్వు సండే రోజు ఫ్రెండ్స్ తో కలిసి గల్లీలో క్రికెట్ ఆడుతున్నావ్ కానీ ఎందుకు ఆడుతున్నావ్ ఎవడైనా వచ్చి నీకు వలలు కప్పిస్తాడా నీకుేమైనా కోటి రూపాయలు అకౌంట్ లో పడతాయా ఏమీ రాదు అయినా సరే ఎండలో చెమటలు కొక్కుతూ కింద పడి మోకాలు గీసుకున్న సరే నవ్వుతూ ఆడుతుంటావ్ ఎందుకు ఆ బ్యాట పట్టుకొని బంతిని కొడుతున్న ఆ క్షణం నీకు ఇష్టం కాబట్టి ఆ ప్రాసెస్ లో ఉన్న మజా కోసం ఆడుతున్నావ్ అక్కడ గెలిపోవటం పక్కన పెడితే ఆ ఆడే రెండు గంటలు
(05:19) నువ్వు నువ్వు పూర్తిగా అక్కడే జీవిస్తున్నావ్. ఇది జస్ట్ ఒక ప్లే ఇప్పుడు సడన్ గా అదే గల్లీ మ్యాచ్ మీద ఒక లక్ష రూపాయలు బ్యాటింగ్ కట్టావనుకో అప్పుడు ఏమవుతది ఇప్పుడు మొదలవుద్ది అసలైన నరకం ఆడే ప్రతి బాల్ కి టెన్షన్ గుండె దడదడలాడుతుంటది. ఒక చిన్న క్యాచ్ మిస్ అయితే చాలు ప్రాణం పోయినంత పని అవుద్ది. ఆటలో ఉన్న మజా చచ్చిపోయి భయం పుడతది.
(05:40) ఎందుకు ఇలా జరిగింది గ్రౌండ్ అదే క్రికెట్ అదే ఆడుతున్నది నువ్వే కానీ నీ ఫోకస్ ఆట మీద లేదు ఇప్పుడు ఆ లక్ష రూపాయల రిజల్ట్ మీద ఉంది. అంటే అప్పటివరకు సహజంగా ఆనందంగా ఆడుతున్నది ఏమైంది వ్యాపారం అయింది జీవితం కూడా అచ్చం ఇంతే ఏ పని చేస్తున్నా దీనివల్ల నాకేంటి లాభం ఎప్పుడు సక్సెస్ అవుతాను అని భవిష్యత్తు గురించి లెక్కలు వేసుకుంటూ చేస్తే అది వ్యాపారం అందులో స్ట్రెస్ తప్ప కిక్ ఉండదు.
(06:05) ఎందుకంటే వ్యాపారం అనేసరికి నీ మైండ్ ఎప్పుడూ ప్రెసెంట్ లో ఉండదు ఫ్యూచర్ లో ఎక్కడో ఉంటది. కానీ అదే పనిని ఒక గల్లి క్రికెట్ లాగా ఫీల్ అవ్వు రిజల్ట్ వస్తుందా రాదా అన్న దానితో సంబంధం లేకుండా ఆ క్షణంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి చేస్తే అది నీకొక ఆటలా మారిపోతుంది. అప్పుడు అది నీకు భారం అనిపిస్తదా అనిపించదు. స ఇక్కడ లాజిక్ చాలా సింపుల్ రిజల్ట్ కోసం చేసేది డ్యూటీ ఆ క్షణం కోసం చేసేది బ్యూటీ ఫలాపేక్ష లేకుండా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కర్మ చేయడం అంటే ఇదే ఈ క్షణంలో బ్రతకడం అంటే ఏంటో నేర్చుకుంటే నీ బెస్ట్ ఏంటో దానంతట అదే బయటిక వస్తది. గమ్యం ఉంటే నువ్వు
(06:39) కేవలం ఒక పాసింజర్వి నీకు ఎప్పుడు టికెట్ టెన్షన్ లగేజ్ టెన్షన్ ఎప్పుడెప్పుడు దిగిపోదామా అన్న ఆరటం విండో బయట ఉన్న అందమైన ప్రకృతి నీకు ఎప్పుడూ కనబడదు. కానీ గమ్యం లేకపోతే నువ్వు ఒక ఎక్స్ప్లోరర్వి అడుగు అడుగున కొత్తదనంతో ప్రతి మలుపులు ఆశ్చర్యంతో ఎక్కడ ఆగితే అదే నీ గమ్యం. నీ లైఫ్ కి ఒక మీనింగ్ ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే అసలు నువ్వు ఈ భూమిమీద బతికి ఉండటమే ఒక అద్భుతం పూలు పూయడానికి మీనింగ్ అవసరం అనుకుంటున్నాయా నక్షత్రాలు మెరవడానికి ఒక టార్గెట్ అవసరం అనుకుంటున్నాయా సృష్టిలో దేనికి పర్పస్ లేదు ఒక్క మనిషికి తప్ప అందుకే సృష్టి
(07:14) మొత్తం ప్రశాంతంగా ఉంది మనిషి మాత్రం పిచ్చోడిలా పరిగెడుతున్నాడు. సో నువ్వు వదిలేయాల్సినవి ఉంటే ఉన్నాయేమో తప్ప నువ్వు సాధించడానికి మాత్రం ఇక్కడ ఏమీ లేదు. జీవితం అంటే అదేదో సాల్వ్ చేయాల్సిన పజిల్ కాదు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మిస్టరీ అవునా కదా

No comments:

Post a Comment