మహనీయుల మాటలు అక్షరసత్యాలు💓🙏💓
👩👧ఒక్కనిమిషం నిర్లక్ష్యం. చేయడం వలన కోల్పోయిన అవకాశం ఒక్క దశాబ్దకాలం వేచి వున్నా దక్కక పోవచ్చు.
👩👧వీలైతే నీ చిరునవ్వుతో ఈప్రపంచాన్ని మార్చి వేయి. లేకపోతే ఈ ప్రపంచమే నీ చిరునవ్వును మార్చివేయగలదు.
👩👧జీవితం లో ఎన్ని మైలు రాళ్లు ఉన్న నిజంగా వుండవలసింది, పెదవిపై చిరునవ్వు తెచ్చే ఆకొన్ని క్షణాలు మాత్రమే.
👩👧గమ్యాన్ని చేరుకోవడానికి ఎన్నో దారులున్నాయి. సరైన దారిని ఎంచుకోగలిగిన వారే విజేతలుగా నిలుస్తారు.
👩👧మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మనమీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది.
👩👧మీరంటే ఇష్టమున్నావారిని ఎప్పుడు అశ్రద్ధ చేయకండి,
ఎదో ఒకరోజు తెలుస్తుంది. ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాళ్ళకై వెతుకు తున్నామని.
👩👧మనం మంచి వాళ్లుగా జీవిస్తేచాలు. నిరూపించాల్సిన అవసరం లేదు.
సేకరణ. మానస సరోవరం 👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment