దేవుడు అడగని ప్రశ్నలు .⁉️
మీ ఇంటిగదులు ఎంతవిశాలమైనవి అని దేవుడు అడగడు .
నువ్వెంతమందిని విశాల హృదయంతో నీ ఇంటికి ఆహ్వానించావు అని అడుగుతాడు .
నీది ఎన్ని అంకెల జీతం ? అని దేవుడు అడగడు .
నీ సంపదలో ఎంత నిజాయితీ వుంది ?అని అడుగుతాడు .
నీవు ఎంత గొప్ప పరిసరాలలో నివసిస్తున్నావు ? అని అడగడు .
నువ్వు నీ ఇరుగుపొరుగు వాళ్లతో ఎలా మెలగుతున్నావని అడుగుతాడు .
నీవు ఎంత ఘనమైన పిండి వంటలతో భోజనము చేస్తున్నావని దేవుడు అడగడు .
నీవు ఎంతమంది అన్నార్తుల ఆకలి తీర్చావని అడుగుతాడు .
నీ అలమరాలో ఎన్ని జతల బట్టలు ఉన్నాయని దేవుడు అడగడు .
నీవు ఎంతమంది నిర్భాగ్యులకు బట్టలిచ్చి చలి బాధ తీర్చావని అడుగుతాడు .
నువ్వెన్ని అధ్యాత్మిక గ్రంథాలు చదివావు అని దేవుడు అడగడు .
నీవు చదివిన పుస్తకాలలో నువ్వెంత సారాన్ని గ్రహించావు ? అని అడుగుతాడు .
నీవు ఎన్ని పుణ్య క్షేత్రాలు దర్శించావని దేవుడు అడగడు .
నీవు ఎంత మానవ సేవ చేసావని అడుగుతాడు .
నీవు ఎంత ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నావని దేవుడు అడగడు .
ఇంకొకరికి సహాయపడటంలో ఎంత ఆనందముందో అనుభవించి మాటాడు అంటాడు .
ముక్తి పధమునకు ఇంత ఆలశ్యం చేసామేమని దేవుడు అడగడు .
నీవు రాగానే నీ చెయ్యి పట్టుకొని స్వర్గ ధామమునకు తానే తీసుకు వెళ్తాడు
Source - Whatsapp Message

No comments:
Post a Comment