శరీర భాగాలు -- తెలుగులో వాటి సరదా ఉపయోగాలు 🤪
తల - తాకట్టు పెట్టుకోవడానికి
గడ్డం - పట్టుకుని బతిమలాడటానికి
ముక్కు - పిండి వసూలు చేయడానికి
వీపు - విమానం మోత మోగించడానికి
కాలు - కదపకుండా పనులు చేయించడానికి
కాళ్ళు - బలపం కట్టుకుని తిరగడానికి
చేతులు - ఖాళీ లేవనటానికి
అరికాలు - మంట తలకెక్కించుకోవడానికి
పళ్లు - రాల కొట్టటానికి
కళ్ళు - నిప్పులు పోసుకోవడానికి
భుజాలు - గుమ్మడికాయ దొంగ ఎవరంటే, తడుముకోవడానికి
చెంప - ఛెళ్ళుమనిపించడానికి
వేలు - ఇతరుల వ్యవహారాలలో పెట్టడానికి
అరచేయి - వైకుంఠం చూపించడానికి
గొంతు - మీద కాలేసి తొక్కటానికి
పొట్ట - తిప్పల కోసం
నడుము - వంచి పనిచేయడానికి
నొసలు - చిట్లించడానికి
నోరు- పారేసుకోడానికి.
Source - Whatsapp Message
తల - తాకట్టు పెట్టుకోవడానికి
గడ్డం - పట్టుకుని బతిమలాడటానికి
ముక్కు - పిండి వసూలు చేయడానికి
వీపు - విమానం మోత మోగించడానికి
కాలు - కదపకుండా పనులు చేయించడానికి
కాళ్ళు - బలపం కట్టుకుని తిరగడానికి
చేతులు - ఖాళీ లేవనటానికి
అరికాలు - మంట తలకెక్కించుకోవడానికి
పళ్లు - రాల కొట్టటానికి
కళ్ళు - నిప్పులు పోసుకోవడానికి
భుజాలు - గుమ్మడికాయ దొంగ ఎవరంటే, తడుముకోవడానికి
చెంప - ఛెళ్ళుమనిపించడానికి
వేలు - ఇతరుల వ్యవహారాలలో పెట్టడానికి
అరచేయి - వైకుంఠం చూపించడానికి
గొంతు - మీద కాలేసి తొక్కటానికి
పొట్ట - తిప్పల కోసం
నడుము - వంచి పనిచేయడానికి
నొసలు - చిట్లించడానికి
నోరు- పారేసుకోడానికి.
Source - Whatsapp Message
No comments:
Post a Comment