Friday, December 10, 2021

వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. మీ పిల్లలకు హిందు ధర్మం గురించి నేర్పండి.

వినడానికి వింతగా ఉన్న ఇది నిజం

నా అనుభవం ద్వారా చెప్తున్న

ఈ మధ్య నా దగ్గరకి ఒక పెద్దమనిషి వచ్చాడు ,నా కూతురు ఒక ముస్లిం అబ్బాయి తో వెళ్ళిపోయింది మీరు ఉపాధ్యాయులు RSS లో work చేస్తారు కొద్ధిగా మా అమ్మాయికి నచ్చచెప్పి తీసుకరండి అని వేడుకున్నాడు.
సరే ఒక ప్రయత్నం చేద్దాము అని అనుకున్నాను, నాకు ముస్లిం స్నేహితుడు ఉన్నాడు అతడి ద్వారా అమ్మాయి అత్త గారింటికి అమ్మాయి తల్లి తండ్రులను తీసుకొని వెళ్ళాను అమ్మాయిని చుస్తే ముస్లిం అమ్మాయిలాగ మారిపోయి ఉంది. ఎందుకమ్మా ఇలా చేసావు అని అడిగాను నాకు మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం చెప్పింది.
నేను దాదాపు ఒక సంవత్సరం నుండి ఆ ముస్లిం అబ్బాయితో ఉంటున్నాను ఈ సంవత్సరంలో నా భర్త నాకు ఖురాన్ గురించి నేర్పాడు అందులో ఆయాత్ ఏమేమి ఉంటాయో నేర్పాడు కల్మా చదవడం నేర్పాడు మా అత్త నాకు నమాజ్ చేయడం నేర్పింది దాని ప్రభావం మన మీద ఎంత ఉంటదో చెప్పారు .ఇస్లాం మతం గొప్పతనం గురించి నేర్పారు.

ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటదో ఇక్కడే చూసాను.
కానీ, నాకు ఈ 23 సంవత్సరాలలో మా అమ్మ నాన్న ఏం నేర్పారు హిందు మతం గొప్పతనం గురించి చెప్పారా భగవత్ గీత చదవమని ఎప్పుడైనా నా చేతికి ఇచ్చారా లేక రామాయణము గొప్పతనం గురించి చెప్పారా మా నాన్న ఎప్పుడు డబ్బు డబ్బు అని సంపాదన వెంట తిరిగాడు మా అమ్మ ఏమో నాకు ఏ జీన్స్ ప్యాంట్ set ఐతది దానిమీద ఏ T షర్ట్ వేసుకోవాలి ఏ డిజైన్ లో చీరలు జాకెట్ లు వేసుకోవాలి అదే చెప్పేది.

ఆమె కూడా తన బట్టలు కోసం సగం రోజులు టేలర్ shop కే తిరిగేది . ఎప్పుడైనా మా నానమ్మ తాతయ్య ఊరు నుండి వస్తే వాళ్ళు వెళ్ళేవరకు వాళ్ళతో గొడవ పడేది .ఇలా సాగిపోతుంది ఆవిడ ప్రస్తావన......

నిజంగా నా నోట మాట రాలేదు ఏ ఎం సమాధానం ఇవ్వాలో అర్ధం కాక అక్కడి నుండి వచ్చేసాను నిజంగా అమ్మాయి చెప్పిన దాంట్లో నిజం ఉంది ఈ ఒక్క అమ్మాయి సమస్యనే కాదు 80% హిందు సమాజం ఇలాగే ఉంది .తల్లితండ్రులు ఆలోచించాలి మీ పిల్లలకు హిందు ధర్మం గురించి నేర్పండి బట్టల గురించి కాదు సంస్కృతి సంప్రదాయాలు నేర్పండి జీవితం అనుభవించాలి అని కాదు.

గుర్తుంచుకోండి !

మీ పిల్లలకు మీరు ధర్మం గురించి నేర్పక పోతే ఇతరులు ఆధర్మము గురించి నేర్పిస్తారు
🙏🙏🙏

సేకరణ

No comments:

Post a Comment