.....నిశ్చల మనస్సు....
మనస్సు నిశ్చలంగా వుండాలి అని మనం కోరుకుంటాం.ఎందుకంటే మనస్సు చలించింది అంటే సమస్య తెచ్చి పెడుతుంది, అని మనకు తెలుసు.
మనస్సు నిశ్చలంగా రెండు పద్దతుల్లో అవుతుంది.
1) మత్తు మందుల సేవనం ద్వారా కొందరు చేస్తారు. మరి కొందరు పూజలు,జపాలు, ప్రార్ధనలు, చేస్తూ మనస్సు నిశ్చల పరుస్తారు. మరికొందరు, ఏదో ఒక వ్యాపకం ద్వారా మనస్సు ని ఏకాగ్రం చేస్తారు. ఇవన్నీ తాత్కాలికాలే.
2) మనస్సు తనను తాను అవగాహన చేసుకుంటూ,
ఎరుక పర్చుకుంటూ, అప్రమత్తత గా వుంటూ, సావధానత కలిగి , తనకు తానుగా నిశ్చలం అవుతుంది.
ఇదే నిజమైన ధ్యానం.
ఇట్లు
నిపుణుడు లేని నైపుణ్యం

No comments:
Post a Comment