ఈ రోజు AVB మంచి మాట..లు
గురువారం --: 04-11-2022 :--
. మనం ఎంత మంచితనంతో బతుకుతున్నా గాని మనం చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది, దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది ఇదే ఈ లోకం తీరు
అప్పట్లో మనిషి వయస్సు ని చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బుని చూసి మర్యాద ఇస్తున్నారు, ఎక్కువ మంది (ఈ మధ్య గరికపాటి వారి విషయం) ధనమున్న వారే గుణవంతుడు అవుతున్నారు, గుణమున్న వారు దరిద్రుడు అవుతున్నాడు .
ఒక మనిషి జీవితంలో ఎదగా లంటే కష్టాలు ఆటుపోట్లు తప్పవు, సుఖానికి అలవాటు పడడం కంటే కష్టానికీ అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు,మనం వయస్సులో ఉన్నప్పుడు
కష్ట పడటానికి సిగ్గు పడితే, వయసు దాటక బ్రతకడానికి ఇబ్బంది పడ వలసి వస్తుంది, ఇది భవిష్యత్తుతరాలకు మనం ఇచ్చే మాట .
జీవితమునేది మనం నడిచే దారిలాంటిది మనకి తోడుగా నడిచేవారు వుంటారు కానీ,మనకి బదులుగా నడిచే వారు ఉండరు, మనకు మనమే నడవాలి ఎంత కష్టమైన, నష్టమైన,..
సేకరణ 🖊️ *మీ ... AVB సుబ్బారావు 🕉️🚩

No comments:
Post a Comment