03:11:2022:-గురువారం
ఈ రోజు AVB మంచి మాట.లు
అవసరం అని అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు నేటి సమాజం తీరు ఇదే
వ్యక్తులతో నడిచే ఉద్యమాలు వ్యక్తుల కంటే ముందుకానీ లేదా వ్యక్తుల తో పాటుకానీ అంతరించి పోతాయి, కానీ సిద్దాంతంతో నడిచే ఉద్యమాలు వ్యక్తులు అంతరించిపోయినా కానీ తరతరాలు కొనసాగుతుంటాయి,
. జీవితంలో అందరికంటే పెద్ద గురువు సమయం, ఎందుకంటే సమయం(కాలం )నేర్పిన పాఠాలు ఎవరూ నేర్పలేరు.
జీవితంలో ఎవర్నీ తగ్గించి మాట్లాడకూడదు, ఎవర్నీ బాధించకూడదు ఇవాళ నువ్వు శక్తిమంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీ కన్నా శక్తి వంతమైనదని గుర్తుంచుకో,
. దేనికి భయపడకుండా ముందుకెళ్తూ ఉండు పడిపోతే నిలబడటం నేర్చుకో,ఎదిగితే ఇతరులకు చేయూతనిచ్చి నిలబడటం నేర్పించు
నీ కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు, నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్ప తనం ఏదో నీలో ఉందని సంతోషించు ,
. ఒక వ్యక్తితోనైనా ప్రేమ గనైనా ఉండు లేదా నమ్మకంగానైన ఉండు,. ఎందుకంటే ప్రేమ క్షమించటం నేర్పుతుంది నమ్మకం నీ కోసం ఏమైనా చేసేటట్లు చేస్తుంది.
మీ... AVB* సుబ్బారావు

No comments:
Post a Comment