Wednesday, November 16, 2022

✡సాగరమథనం లో పుట్టినవి పదకొండు (11)⚛

 ✡సాగరమథనం లో పుట్టినవి పదకొండు (11)⚛

https://youtu.be/YU2qYIJeUkA

అందులో ఏమేమి పుట్టినవి - వాటి వివరాలు ఏమిటి వాటిని  ఎవరెవరు తీసుకున్నారు.

1.హాలాహలం - గరళం (విషంతో కూడినది)      
  శివుడు స్వీకరించాడు.

2.  సురభి కామధేనువు - తెల్లని ఆవు -
    దేవమునులు తీసుకున్నారు

3. ఉచ్ఛైశ్రవము - ఎత్తైన తెల్లని గుఱ్ఱము -
    బలి చక్రవర్తి తీసుకున్నాడు.

4.  ఐరావతము - నాలుగు దంతాలు కలిగిన
    తెల్లని ఏనుగు - ఇంద్రుడు తీసుకున్నాడు.

5. కల్పవృక్షం - కోరికలు తీర్చే చెట్టు -
    ఇంద్రుడు తీసుకున్నాడు.

6. అప్సరసలు - దేవతా సుందరీమణులు -    
    ఇంద్రుడు తీసుకున్నాడు.
                   
7. సుధాకరుడు - చంద్రుడు - ఆకాశంలో
    ఆకాశంలో వర్తిస్తున్నాడు.

8. లక్ష్మీ దేవి - సకల సంపదల దేవత -
    విష్ణువును వరించి వక్షస్థలమున ఉంది.

9. వారుణి - మధ్యమునకు అధిదేవత -
    రాక్షసులు పుచ్చుకున్నారు

10. ధన్వంతరి - వైద్యానికి అధిదేవత -
      దేవతలలో చేరాడు.

11. అమృతం - మరణంలేని మందు -
      దేవతలు తీసుకున్నారు.

సాగరమథనంలో అవతారాలు
      కూర్మావతారం
      మోహినీ అవతారం.

సాగరమథనంలో పాలుపంచుకున్న అష్టకం (8)
క్షీరసాగరం
శ్రీమహావిష్ణువు
దేవతలు
దానవులు
గరుత్మంతుడు
మందర పర్వతం
వాసుకి నాగేంద్రుడు
పరమశివుడు

https://youtu.be/YU2qYIJeUkA

    వృక్షో రక్షతి రక్షితః ధర్మో రక్షతి రక్షితః

No comments:

Post a Comment