Wednesday, November 16, 2022

::::::: విడితనం ::::::

 *:::::::::::: విడితనం :::::::* 
            మనిషి సహజంగా సంఘజీవి. కలిసి మెలిసి ఉండాల్సిన మనం విడిపోయి కొట్టు కుంటుంన్నాము.  మనలను విడదీసే అంశాలు.
*1)మతం*. మనలను విడదీయడమే కాదు.మతాల పేరుతో జరిగిన యుద్దాలు లెక్క లేనన్ని 
*2) కులం* ఇది భారతీయులకు ప్రత్యేకం. ఈ పేరుతో జరిగిన, జరుగుతున్న అణచివేత అమానవీయం
*3) ప్రాంతం* రాజ్యాలుగా,
దేశాలుగా విడి పోయి ఇప్పటికీ యుద్ధం ఏదో ఒక మూల జరుగుతూ వున్నాయి
*4)జాతి* జాతులుగా మానవుడు విడిపోయి వివక్ష లతో అల్లాడు తున్నాడు
*5)తెగలు* తెగలు తక్కువే అయినా ఇంకా ఐక్యత రాలేదు.
*6) వర్గాలు* వర్గాలుగా విడిపోయి వర్గ పోరాటాలు చేస్తున్నాము.
*7)లింగబేధం* పురుషులు,
స్త్రీలను ఇంకా అణచి పెడుతూ వున్నారు
 *8) సంస్థలు* వివిధ సంస్థలు రకరకాల భావజాలాలు మనుషులను విడదీస్తున్నాయి.
      *ధ్యానం అందరినీ కలుపుతుంది. కాని  ధ్యాన సంస్థలు విడదీస్తున్నాయి.*
షణ్ముఖానంద 9866699774

No comments:

Post a Comment