[8/26/2021, 19:11] +91 92473 43585: జ్ఞానం అంటే మన గురించి మనం విస్తారంగా తెలుసుకోవటం.
ధ్యానం అంటే మనతో మనం విస్తారంగా ఉండటం.
[8/26/2021, 19:15] +91 92473 43585: మనం నాలుగు పదార్థాలం... మనకు
➡️ దేహ పదార్థం - తల్లిదండ్రుల నుండి
➡️ మనో పదార్థం - సమాజం దగ్గర నుండి
➡️ బుద్ధి పదార్థం - గత జన్మల నుండి
➡️ ఆత్మ పదార్థం - సృష్టికర్త దగ్గర నుండి వచ్చినవి.
పై మూడు అందరికీ వేరే వేరే! కానీ ఆత్మ పదార్థం అందరికీ ఒకటే. కనుక, ఆత్మ పదార్థానికి ఎవరైతే చేరుకుంటారో (ధ్యానం ద్వారా)., వారి జీవితంలో ఆనందం, ఆరోగ్యం లభ్యమవుతాయి.
No comments:
Post a Comment