*:::::::::::::బదిలీ::::::::::::::*
ఒక దానికి చెంద వలసిన దానిని మరొక (సంబంధంలేని) దానికి చెందేటట్లు మన మనస్సు చేస్తుంది .
ఉదా.(1) నేను ఒకరికి ఒక చాక్లెట్ ఇచ్చి తిన్న తరువాత ధ్యానం చెయ్యి అంటాను.
అతడు ధ్యానం చేయగా ప్రశాంతంగా వున్నాడు.
ఈ ప్రశాంతత నేను ఇచ్చిన చాక్లెట్ ది అని అతడి మనస్సు. అనుకుంటుంది. ప్రశాంతత చాక్లెట్ వల్లనా??? ధ్యానం వల్లనా???.
ఉదా (2)గురువు కి నమస్కారం చేసి వెళ్లి పరీక్ష వ్రాసి పాస్ అయ్యాను. పాస్ అయ్యింది.బాగా చదివి వ్రాశినందుకా లేక గురువు కి నమస్కారం పెట్టినందుకా?
మనస్సా సరిగ్గా ఆలోచించు.
దీనిని నేను బదిలీ అంటాను
ధ్యానం తనకు తానుగా శక్తి వంత మైనది.
షణ్ముఖానంద 9866699774.
No comments:
Post a Comment