Thursday, November 10, 2022

:::::మనస్సు:::::

 *::::::::::::::::మనస్సు:::::::::*
      మనస్సు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకొని  ఆలోచనలో, రాగద్వేషమోహాలలో చిక్కు కుంటుంది.
      సరైన  ధ్యానం చేయగా అది అంతర్ముఖం అయి స్వేచ్ఛ పొందుతుంది.
షణ్ముఖానంద 9866699774

No comments:

Post a Comment