Friday, November 4, 2022

::::::::: చూడటం::::::::

 *::::::::: చూడటం::::::::*
       మనం చూసేది కళ్ళు తో అనుకుంటాం. పొరపాటు.
         ఇదే నిజం అయితే, చూడబడేది ఎన్ని సార్లు చూసినా ఒకే రకంగా కనపడాలి. 
     కాని మనం చూచింది ఒక సారి ఆకర్షణీయంగా, ఇష్టంగా, మరింతగా చూడాలి అనేంతగా ,మరొకసారి మామూలుగా ,ఇంకొకసారి చూడ బుధ్ధి వేయనంతగా ,ఇలా రకరకాలుగా మనం మానసిక స్థితి నుంచి బట్టి మారుతుంది.
    చూచే కన్ను మారటం లేదు.చూడబడే దృశ్యం మారటం లేదు.
   మన మానసిక స్థితి ఎల్లవేళలా ఒకే రకంగా వుండటం లేదు.
   కనుక మనం మన ఇంద్రియాలతో విషయాలను గ్రహించండ లేదు.
     ధ్యానం యథాతథ  జ్ఞానాన్ని ఇస్తుంది.
షణ్ముఖానంద 986669774
ఇట్లు
ద్రష్ట లేని దృష్టి.

No comments:

Post a Comment