Wednesday, November 16, 2022

మనస్సు తో మూడు స్థాయిలలో వ్యవహరించాలి.

 *మనస్సు తో మూడు స్థాయిలలో వ్యవహరించాలి.*
1) *అర్ధం చేసుకోవాలి.*
       నిశితంగా, తటస్థంగా వుంటూ మనస్సు పని విధానాన్ని ,అది ఎలా ఏర్పడుతుంది,అది ఎలా ఉద్వేగాలను కలిగిస్తుంది అని అర్ధం చేసుకోవాలి.
2) *కంట్రోల్ చెయ్యాలి.*
  అది చెడ్డ ఆలోచనలు చేసినా, చెడును జ్ఞాపకాలుగా పెట్టు కుంటున్నా,మనకు చెడు చెయ్య పని ఆదేశాలు ఇస్తున్నా ,దానిని నియంత్రించాలి.
3) *లిబరేట్ చెయ్యాలి*
     మనస్సు  చెడు స్వభావం‌లో బంధించబడి వుంటే, స్వేచ్ఛ కలిగించాలి.
షణ్ముఖానంద 9866699774

No comments:

Post a Comment