Saturday, November 19, 2022

:: మనం ఎందుకు అంతర్ముఖులు కావాలి:::

 *::: మనం ఎందుకు అంతర్ముఖులు కావాలి::::*
  ప్రతి సమస్యకి బాహ్య కారణము అంతరంగ కారణము అని రెండు వుంటాయి.
    ఏ కారణాన్ని తొలగించినా సమస్య ఉత్పన్నం కాదు.  ఉదా.వానలో తడిచాము. జలుబు చేసింది. వానలో తడవడం బాహ్య కారణము అయితే జలుబు చేసే తత్వం మనం కలిగి వుండటం అంతరంగ కారణం.
   వానలో తడవకుండా వున్నా, లేదా మనలో వానలో తడచినా జలుబు చేసే తత్వం లేకుంటే మనకు జలుబు చేయదు.
     మనం అంతర్ముఖులై మానసిక సమస్యలు అయిన కోపం, దుఃఖం, ఆందోళన మొదలగు వాటి అంతరంగ కారణాన్ని తెలుసుకుని తొలగించాలి.
   మనలను అంతర్ముఖులను ఒక్క ధ్యాన ప్రక్రియ మాత్రమే చేయగలదు.
షణ్ముఖానంద9866699774

No comments:

Post a Comment