Sunday, November 6, 2022

మీరు ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ అది ఎలా చేయలో, ఎందుకు చేయాలో తెలుసుకోవడము లేదు.

 021122a2212.    031122-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀682.
నేటి…

               ఆచార్య సద్బోధన:
                 ➖➖➖✍️

"మీరు ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ అది ఎలా చేయలో, ఎందుకు చేయాలో తెలుసుకోవడము లేదు.

మీరు మీ స్వలాభాల కోసం ప్రార్థనలు చేస్తున్నారే తప్ప లోక శ్రేయస్సు కొరకు కొంచెం కూడా చేయడం లేదు.      

షరతులతో కూడిన ప్రార్థనలు చేస్తున్నారే కానీ ప్రేమతో, ఆర్తితో చేయడం లేదు.

ప్రార్థన అంటే భగవంతునితో సంభాషణ చేయడం తప్ప కోరికలు కోరడం కాదు!

కష్టమెుచ్చినా, సుఖమెుచ్చినా 'అంతా భగవంతునిదే . ఆయన సంకల్పమే నెరవేరుగాక!'   అని అనుకోవాలి తప్ప నాకు ఇది చేయండి, అది  చేయండి అంటూ విలపించడం కాదు. 

నిబంధనలు లేకుండా శరణాగతి భావంతో భగవంతుని ప్రార్థించాలి. అపుడు భగవంతుడు నిత్యమూ                 మీ వెంటే ఉంటూ ప్రహ్లాదుని వలే మిమ్ములను సదా రక్షిస్తుంటాడు.”✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

No comments:

Post a Comment