Sunday, November 6, 2022

మంచి జీవితం కోసం మనం చేయాల్సిన పనులు.

మంచి జీవితం కోసం మనం చేయాల్సిన పనులు. పూజించవల్సిన తొలి దైవం .తల్లిదండ్రులు
నీలో రాకూడనిది . విరక్తి
నీలో ఉండాల్సింది . ఓర్పు , బుద్ధి
మంచి గుణం ... మన్నించే గుణం
భయంకరమైన రోగం ... అత్యాశ
నమ్మకూడనివి ... వదంతులు
ఆపదను తెచ్చేది .... అతి వాగుడు
చేయవల్సింది ... సహాయం
చేయకూడనిది ... ద్రోహం
వదలకూడనిది ... స్నేహం
వదిలేయాల్సింది .... వాదన
శుభోదయం ..... 🙏🏼🙏🏼🙏🏼✍️

No comments:

Post a Comment