అదివారం --: 06-11-2022 :--
AVB మంచి మాట..లు
మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది
ఏకాంతాన్ని ఇష్టపడు అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కాలంతో స్నేహం చెయ్యి, ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది.
. భవిష్యత్తుకు ప్రేమ ను పంచు నీ జీవితగమ్యానికి దారి చూపుతుంది,
నువ్వేమిటి అన్నది ఒకరికి తెలియాలి అంటే సాయం చేసి చూడు, ఒకరేమిటి అన్నది నీకు తెలియాలంటే సాయమడిగి చూడు .
కట్టిన తాళిని మెాస్తుంది కాళికి మెట్టెను మెాస్తుంది కడుపులో బిడ్డను మెాస్తుానే కళ్ళలో నీటీని దాస్తుంది ఎదలోను మెాస్తుంది ఎదపైన మెాస్తుంది నుదుటన బోట్టును భరిస్తూ నువ్వే ప్రాణం అని అందరిని వదిలేసి వస్తుంది, ప్రేమకి ఏమిచ్చి బుుణం తీర్చుకుంటావు, తీర్చలేవు, కనీసం ప్రేమతో గౌరవించు
సేకరణ:-AVB సుబ్బారావు ✒️

No comments:
Post a Comment