Friday, November 4, 2022

:::::: కొన్ని ప్రశ్నలు:::::

 *:::::: కొన్ని ప్రశ్నలు:::::*
1)అనేక పనులు చేస్తుంది.
.2) అనేక భావోద్వేగాలకు లోనౌతుంది.
3)అనేక ఆలోచనలు వస్తుంటాయి. 
4) రకరకాల మతాలు, కులాలు, ప్రాంతాలు,భాషలు, సాంస్కృతులు, వున్నాయి 
5 జ్ఞాపకాలు,అనుభవాలు , వున్నాయి.
     ఇవన్నీ నేను చేసినవా?
లేక చేయబడిన తర్వాత నేను , నా సొంతం, అనగా నేను చేసినాను అంటుంటానా?
    ఉదా. దానంతటదే కోపం వస్తుందా?  లేక నేను కోపం తెచ్చు కుంటున్నానా? .లేక              దానంతట అది కోపం వచ్చిన తర్వాత,నేను కోపడినాను అని claim చేస్తున్నానా???
    కోపిష్టి అయిన తర్వాత కోపం వస్తుందా? లేక కోపం వస్తుంది కనుక కోపిష్టిని అయినానా?
    నేను వుండి పశివాడిగా పుట్టి నానా?? లేక పశివాడిగా  పుట్టి  భాష నేర్చి నేను అంటున్నానా??.
కులం నేను తగిలించు కున్నానా? లేక అంటగట్టబడిందా?
సమాధానం చెప్పించుకోడానికి.
షణ్ముఖానంద 9866699774
ఇట్లు
నేనులేని నాదికాని ,మనోశరీరం

No comments:

Post a Comment