Monday, November 7, 2022

బాధ నుండి విముక్తి పొందాలంటే, నేను జ్ఞాపకాలు, ఆలోచనల్లో వేటిని తొలగించుకోవాలి ?

 💖💖💖
       💖💖 *"375"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼

*"బాధ నుండి విముక్తి పొందాలంటే, నేను జ్ఞాపకాలు, ఆలోచనల్లో వేటిని తొలగించుకోవాలి ?"*
**************************

*"మనం ధ్యానం చేయాలని ఎందుకు అనుకుంటున్నామంటే ఆలోచన తాలూకు బాధల నుండి విముక్తి పొందటానికే. మనలోని ఉనికికి క్రియలను సంబంధించిన అనుభవం నుండి తప్ప, ఆ అనుభవం తాలూకూ జ్ఞాపకాల నుండి, ఆ జ్ఞాపకాల ఆలోచనల నుండి ఏ ప్రమాదం లేదని తెలిస్తే మనం జ్ఞాపకాలను, ఆలోచనలను వద్దని అనుకోము. వివేకంతో వాటి నుండి వచ్చే బాధ నుండి విముక్తి పొందుతాం. అంటే మనలోనుండి తొలగించుకోవలసింది జ్ఞాపకాలను కానీ ఆలోచనలను కాదు. వాటికి కూడా క్రియలతో సమానమైన విలువనిచ్చే మన అవివేకాన్ని వదిలించుకోవాలి !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
            🌼💖🌼💖🌼
                  🌼🕉️🌼
             

No comments:

Post a Comment