💖💖💖
💖💖 *"370"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"ధ్యానం పేరుతో మనంచేసే ప్రక్రియ పర్యవసానం తెలుసుకోవాలని ఉంది ?"*
*"కోరుకున్న ఆలోచనలో పట్టునిలవకపోవటం వల్ల ధ్యానం ద్వారా దాన్ని సాధించాలనుకుంటాం. పరుగెత్తేవాడు ఒక్కసారిగా ఆగిపోడు. ముందు వేగం తగ్గించి తర్వాత పూర్తిగా ఆగుతాడు. ధ్యానం పేరుతో మనం చేసేదికూడా అదే. తొలుత అనేక ఆలోచనలతో సతమతమయ్యే మనసును ఒక్క ఆలోచనపై నిలిపి పట్టు సాధించేలా చేస్తాం. ఆ తర్వాత దాన్ని కూడా లేకుండా చేసుకుంటాం. మన మనసుకు ఆధారమైన ప్రధాన వస్తువు 'ఆత్మ' నాశనం లేనిదని తెలిస్తే, మనో క్రియల గురించి ఏ బాధ మనని వేధించదు. మన మనసులో అసంఖ్యాక జ్ఞాపకాలున్నాయి. అయితే అవన్నీ చుట్టుముట్టి బాధించటంలేదు. అప్పటి అవసరాన్ని బట్టి అవి స్ఫురణకువచ్చి ఆలోచనగా మారుతున్నాయి !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
🌼💖🌼💖🌼
🌼🕉️🌼
No comments:
Post a Comment