:*:::: టాబ్లెట్ vs కాన్సెప్ట్::::*
శరీర అనారోగ్యానికి టాబ్లెట్ మందు అయితే, మానసిక అనారోగ్యానికి కాన్సెప్ట్ లే మందులు.
ఒక రకమైన ఆలోచన ఆందోళన కలిగిస్తే మరొక రకమైన ఆలోచన శాంతి ని ఇస్తుంది.
మీ మనస్సు ఒకే రకమైన ఆలోచన కాక మరొక రకంగా ఆలోచించే మనస్సు అయివుండాలి
షణ్ముఖానంద 9866699774
No comments:
Post a Comment