*::::::: ప్రవర్తన:::::::*
మన మనస్సు లో మన ప్రవర్తను ప్రభావితం చేసే కేంద్రాలు రెండు వుంటాయి.
1)బాహ్య ప్రేరణలకు, అత్యవసరం మేరకు , సందర్భానికి తగినట్లుగా, సహజసిద్ధమైన స్పందనలకు కారణమైనట్టిది.ఇది అప్పటి కప్పుడు ఏర్పడి అదృశ్యమయేది. దీని ఫలితం సజావు తనం
2) బాహ్య ప్రేరణలకు ,నిలువ వున్న జ్ఞాపకాల ఆధారంగా, రాగద్వేషమోహ సహిత స్పందనలకు కారణమైనది. ఇది భావోద్వేగాలకు సంభందించిన జ్ఞాపకాలు ఉన్నంత వరకు వుంటూ అప్రమత్తత,ఎరుక లేని సమయంలో పని చేస్తుంది.దీని ఫలితం దుఃఖం.
ఇట్లు
షణ్ముఖానంద 9866699774
No comments:
Post a Comment