*ఇంద్రియ క్షణిక సుఖాలు vs ధ్యాన సుఖాలు*
ఇంద్రియ సుఖాల వెంట పరుగులు పెట్టే కంటే ధ్యానం ద్వారా వచ్చే ప్రీతి,సుఖం, ప్రశాంతత
,ఆనందం, పొందటం చాలా ఉత్తమం.
ఎలాగంటే
1)ఇంద్రియా సుఖాలు తాత్కాలికాలు.
2)ఈ. సుఖాలు పొందినా పొందక పోయినా దుఃఖం తప్పదు.
3) ఖర్చు తో కూడి నట్టిది.
4) వ్యసనానికి గురి అయ్యే ప్రమాదం ఉంది.
5)శీలాచరణని హారించి వేస్తాయి.
6) ఆరోగ్యం సమస్యలు వెన్నంటి వుంటాయి.
ధ్యానం ద్వారా కలిగే ప్రీతి సుఖాలు 1)దీర్ఘ కాలికం,2) చౌక,3)మంచి అలవాటు, 4)సైడ్ ఎఫెక్ట్స్ లేనివి.5)గౌరవ సహితంగా వుంటాయి. 6)ఆదర్శనీయం .
షణ్ముఖానంద 9866699774
No comments:
Post a Comment