*మనం స్వీకరించే ఆహారం రెండు రకాలు.*
1 శారీరకము 2)మానసికము.
1)శరీర పోషణ నిమిత్తం వివిధ పోషక విలువలు ఉన్న ఆహారం .ఇది శారీరకము .
2)మనస్సు కి అందించే ఆహారం . ఉదా. విద్య, విలువలు,
మనస్సు కి విద్య అనే ఆహారం ఇవ్వకపోతే అది మూర్ఖంగా,మందకొడిగా వుంటుంది. మనస్సు కి విలువలు నేర్పకపోతే ఆ జీవితం నిస్సారం.
షణ్ముఖానంద 9866699774
No comments:
Post a Comment