🙏 మంచి మాటతో 🙏
జీవిత సత్యం
60 + లో అంటే వృద్దాప్యంలో ఉన్న వారు బాల్యంలో లాగా హాయిగా ఆనందంగా
ఉండాలి అంటే
ముందుగా వైరాగ్య భావన అలవర్చుకోవాలి
రాగద్వేషాలు వదలాలి
సంపాదనకు సంతృప్తి పడాలి
స్వస్తి పలకాలి కూడా
ఆడంబరాలకు స్వస్తి చెప్పాలి
ఆహార నియమాలు కచ్చితంగా
పాటించాలి
ముఖ్యంగా జబ్బులకు ముఖ్యకారణం అయిన మాంసాహారం పూర్తిగా మానేయాలి
రోజూ ఓ గంట సేపు ఉదయం
సాయంత్రం ధ్యానం చేయాలి
చక్కటి పుస్తకాలు చదవాలి
ఇవన్నీ తెలిసి కూడా జిహ్వ చాపల్యం వదులు కోలేక
అలవాట్లను మర్చిపోలేక
మార్చుకోలేక
సంతానంపై పెత్తనం వదలక వదలలేక
తన గౌరవానికి భంగం కలుగుతుందని భావిస్తూ
నన్ను చిన్న చూపు చూస్తున్నారని మదన పడుతూ
అనారోగ్యాన్ని తనకు తెలియకుండానే కొని తెచ్చుకుంటున్నారు
కొందరు యాత్రల పేరుతో దైవదర్శనాలని వెళుతూ ప్రమాదాల బారిన పడుతూ
ఆరోగ్య సమస్యలు కూడా తెచ్చుకుంటున్నారు
శరీరం సహకారాన్ని బట్టి కాస్తా వ్యాయామం కూడా అవసరమే
ఆహారంలో పండ్ల రసాలకన్నా పండ్లే మేలు
దురదృష్ట వశాత్తూ కొందరు ఒంటరిగా కూడా వుండాల్సి వస్తుంది
దానికి ఓ నేను ఒంటరిని అనే భావన కలగ కుండా వుండటానికి చక్కటి ఆధ్యాత్మిక పుస్తకాలు రామాయణం మహాభారతం భాగవతం ఇత్యాది పుస్తకాలు చదివే అలవాటు చేసుకుంటే
ఇవన్నీ మన సమాజంలో జరిగేవి కాస్తా నిశితంగా గమనిస్తే పరిశీలిస్తే ఎంతో
హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా వుంటుంది
ఇలా మోక్షానికి అర్హత లభిస్తుంది
ఆత్మజ్ఞానం అందుతుంది
శ్వాస మీద ధ్యాసే ధ్యానం
ప్రయత్నిద్దామా మొదలెడదామా O K
అండీ NAMASTE 🙏
నమస్తే నమస్తే నమః ఓం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪
🍇🍅🍉🍓🍌🍆🥑🥝🥒🍇🍇
OUR DESTINI IS IN OUR HANDS
NOTHING BETTER THAN MEDITATION
60 + లో ఒక ధ్యాన పిపాసి
ఔత్సాహిక వాసి
ధ్యాన లోక నివాసి
ఆరోగ్యాభి లాసి
యలమంచిలి ఖమ్మం
No comments:
Post a Comment