🌺అమృతం గమయ🌺
*అమృత వచనం*
*ఏమీ లేనప్పుడు - అన్నీవున్నట్టుగా ఉండాలి*
*అన్నీ వున్నప్పుడు -* *ఏమీలేనట్టుగా ఉండాలి*
*ఇదే మనిషి ప్రశాంతమైన మనుగడకు రహస్యం*
*ధనాన్ని చూసి దరిచేరే బంధువులు...*
*అందాన్ని చూసి కలిగే ప్రేమ...*
*అవసరం కోసం కలుపుకునే స్నేహం...*
*ఎన్నటికీ శాశ్వతం కావు.*
No comments:
Post a Comment