*::::::: మనస్సు అంటే:::::::::*
మనస్సు పనిచేస్తే వున్నట్లు, లేకుంటే లేనట్లు.
మనస్సు రెండు రకాల పనులు చేస్తుంది.
1) తెలుసు కుంటూ,( విజ్ఞానం) వుంటుంది . ఇందులో గ్రహించడం, అన్వేషణ, నిశ్చయించడం, గుర్తించడం, పరీక్షించడం, భాగాలు.
2) ఇలా తెలుసు కుంటూ వుండే భాగంలో వృత్తి జనిస్తుంది. ఏకాగ్రత,విచారం, రాగం, ద్వేషం, కరుణ,మొదలగునవి ఇందులో భాగాలు.
తెలుసుకోవాల్సి విషయం లేకుండా విజ్ఞానం కలుగదు.
విజ్ఞానం కలగకుండా ,దీనిని అనుసరించి వృత్తి జరగదు.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment