*::::::::: జీవ ధర్మాలు::::::::*
అన్ని ప్రాణులు కొన్ని లక్షణాలను కలిగి వున్నాయి.
అన్ని ప్రాణులకు వర్తించే ఉమ్మడి లక్షణాలకు ఒక లెక్క వుంది ఆ లెక్క గురించి.
1) వాటి ఆయుష్షు 2)వీటి సంతాన సామర్థ్యం 3)వీటి ఆత్మ రక్షణ.4)వీటి జన సంఖ్య.
1) తమను తాము రక్షించుకునే సామర్థ్యం తక్కువ గా వున్నవి అధిక సంతానాన్ని కలిగించ గలవు. ఎందుకంటే భూమి మీద తమ వాటా వుండటానికి.
2) అధిక ఆయుష్షు వున్నవాటికి తక్కువ సంతాన సామర్థ్యం వుంటుంది. ఎందుకంటే వాటి సంఖ్య పెరగ కూడదు.
3) తమను తాము రక్షించుకొని బ్రతికే వాటికి తక్కువ ఆయుష్షు వుంటుంది. తక్కువ సంతాన యోగ్యత వుంటుంది.
మానవుల సంఖ్య పెరిగింది.
అయిష్షు పెరిగింది.
కనుక సంతాన సామర్థ్యం తగ్గాలి. ఆపని మీద ప్రకృతి వుంది..
తేనె టీగల లో లాగా కేవలం రాణి మానవుడే సంతానాన్ని కన గలడు. మిగితా వారంతా సేవకులే. సంతాన యోగ్యత వుండదు.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment