*:::::: ఎలాంటి వివక్ష చూపని మనస్సు:::*
మొత్తంగా మనస్సు కి ఒక పని విధానం వుంది.
మనస్సు పని చేయడానికి కావలసిన అనుకూల పరిస్థితి వుంటే, అనగా వున్నటువంటి పరిస్థితులు బట్టి మనస్సు తన పని తాను చేసుకుంటూ పోతుంది.
ఉదా. డిప్రెషన్ ఏర్పడే పరిస్థితి వుంటే మనస్సు తానున్న మనిషి యొక్క డబ్బు, హోదా, పలుకుబడి, వృత్తి ,కులం, మొదలగు నవి ఏవీ చూడక డిప్రెషన్ లో పడిపోతుంది.
కనుక మనం ఎవరిమైనా మానసిక స్థితి ని తెలుసు కుంటూ, మనస్సు పని విధానాన్ని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి.
అదే ధ్యానం.
దుఃఖం ఎవరినీ వదలదు. ముఖ్యంగా 'నేను' బాగా బలిసిన వారిని.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment