Tuesday, December 12, 2023

తపన ఉంటేనే దివ్యదర్శనం కలుగుతుంది....

 కంటికి కనిపించే ప్రపంచం లాంటి మరో ప్రపంచం మన లోపల ఉన్నది. బయటి ప్రపంచం కనిపించినంత సులువుగా లోపలి ప్రపంచం కంటికి కనిపించదు. చూపును లోచూపుతో చూడాలి. కళ్ళు మూసుకొని లోకన్ను తెరవాలి. గుడిలోని దేవుడి ముందు నిలబడి భక్తులు కళ్ళు మూసుకుంటారు. విగ్రహంలోని దివ్య తేజస్సు మనో నేత్రానికి కనిపించాలన్న తపన ఉంటేనే దివ్యదర్శనం కలుగుతుంది. ధన్యవాదాలు...
"  మీ గోపినాయుడు 💞"

No comments:

Post a Comment