*మనం మన శరీరంలో ఉంటున్నాము, రాత్రి పూట కాసేపు మనం శరీరం నుంచి నిష్క్రమిస్తాం, ఆ సమయంలో ప్రకృతి మన శరీరాన్ని బాగు చేస్తుంది, మన ఎర్రి ఆలోచనలతో, ఎర్రి భావోద్వేగాలతో, ఒకపక్క ఆల్కహాల్ వేస్తూ, పనికిమాలిన తిండి ని వేస్తూ ఈ శరీరాన్ని మనం తుక్కు తుక్కు చేస్తున్నాం, మన భౌతిక శరీరాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాం, కొద్దిసేపైనా ఈ భౌతిక శరీరంలో ఉన్న జీవుణ్ణి బయటకి పంపాలి అని ప్రకృతి మనకి నిద్రావస్థ ను ప్రసాదించింది, ఆ నిద్రావస్థలో ప్రకృతి మన శరీరానికి 𝗿𝗲𝗽𝗮𝗶𝗿𝘀 చేసుకుంటుంది, ప్రకృతి మాత కి ఏమి చేయాలో తెలుసు, ఏమి చేయకూడదో తెలుసు. 𝗦𝗼 𝗺𝘆 𝗱𝗲𝗮𝗿 𝗺𝗮𝘀𝘁𝗲𝗿𝘀 నిద్ర అన్నది మనకి ప్రకృతి ప్రసాదించిన వరం. - బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ*
No comments:
Post a Comment