సత్సంగం..
ఆధ్యాత్మిక పుస్తకాలు చదవని వారి కంటే ఆధ్యాత్మిక పుస్తకాలు కొని గానీ, సేకరించి గానీ ఇంట్లో ఉంచుకున్న వారు శ్రేష్ఠులు.
ఊరికే చదివే వారి కంటే అందులోని విషయాలని జ్ఞాపకం పెట్టుకునేవారు ఇంకా ఉత్తములు .
అందులోని విషయాలని ఆకళింపు చేసుకునే వారి కంటే తాము గడించిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకోగలిగే వారు బహు ఉత్తములు.
టన్ను పుస్తకాలు చదవడం కంటే ఓ గ్రాము ఆచరణ మేలు.
No comments:
Post a Comment