ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు 💐 శ్రీరామ భక్త శ్రీ ఆంజనేయ స్వామి వారు మరియు శ్రీవల్లి దేవసేన సమేత తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్ణేశ్వర స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ, ఈ రోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న ఆత్మీయులకు శుభాశీస్సులు తెలియచేస్తూ 💐🌹
🦜🦜🦜🦜🦜
కాలం గడిచిపోతుంది.,, రోజు *మారుతుంది* అంటే మనం *భయపడాలి* .. ఎవరికైనా *ఇచ్చిన* హామీనీ *నెరవేర్చకుండా* ఉన్నామా అని,
కాలంలో *వెనకకు* తిరిగి చూస్తే ఏదైనా *మంచి పనులు* కానవస్తున్నాయా, ఒకసారి సరి చూసుకోండి..
ఒకరిని సహాయం అడిగేముందు *పూర్వం* మనం ఎవరికైనా *సహాయం* చేశామా, సహాయం *చేయగలిగే* స్థితి లో ఉండి కూడ అని ఒకసారి ఆలోచించుకోండి,
అందరి *మనస్తత్వం* ఒకేలాగా ఉండదు , సహాయం చేయగలిగినప్పుడు గొప్పగా అనుకోవటం, సహాయం పొందలేనప్పుడు సమాజాన్ని *తిట్టుకోవటం* మంచిది కాదు మిత్రమా...
ఈ *లోకం* ఎంత విచిత్రమైనది అంటే పంచుకున్న *కష్టాలలో* కూడా *పది* రకాలుగా తప్పులు వెతికే *రకం* . సమాజంలో కొందరు *మనం* ఏం చేస్తున్నాం అనే దాన్నికన్న *ఎదుటి వాళ్లు* ఏం చేస్తున్నారు అనే దానిపైన ఎక్కువ *ఆసక్తి* చూపిస్తారు *జాగ్రత్త* .
*ఒకప్పుడు* ఒక్కరు *బాగుపడితే* వారిని చూసి *పది మంది* బాగు పడాలి అనుకునే వారు , అదే *ఇప్పుడు* ఒక్కరు బాగుపడితే అదే *పదిమంది* వాడిని ఎలా తోక్కేయాలి అని చూస్తున్నారు , ఇదే *అప్పటి* సమాజానికి *ఇప్పటి* సమాజానికి *తేడా !* .
ఒకరిని *కించపరిచి* తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల *లక్షణం* , ఒకరు *బాగుంటే చాలు* మనకు *మంచి* జరుగుతుంది అనుకోవడం *బుద్దిమంతుల* లక్షణం .
మనం ఎదుటి వారి ఆలోచనల్ని *గౌరవించక* పోయినా పర్వాలేదు , *అపహాస్యం* మాత్రం చేయకూడదు , ప్రతి ఒక్కరిలో ఏదో ఒక *గొప్పతనం* ఉంటుంది. మనకు దాన్ని చూసే *గుణం* ఉండాలి దానిని అభినందించే *మంచి మనస్సు* ఉండాలి .అంతే
.....✒️మీ...💐🤝🌹🪷🌻
No comments:
Post a Comment