Saturday, June 29, 2024

 మన సంస్కారం చెప్తుంది...
కుటుంభం ఎలాంటిదో.
మనం మాట్లాడే మటలు చెప్తాయి..
స్వభావం ఏమిటో.
మనం చేసే వాదన చెప్తుంది...
జ్ఞానం ఎంతుందో.
మనం చూసే చూపు చెప్తుంది...
ఉద్యేశం ఏమిటో.
మన వినయం చెప్తుంది...
నేర్చిన విద్య ఎలాంటిదో...!!!!!
 *శుభోదయం 🌹🌹
బోడ్లహరిబాబు🙏🙏🙏

No comments:

Post a Comment