ఎవ్వరో రాశారు...ఇది డైజెస్ట్ కానీ నిజం....above rules..below రూల్స్ అన్ని మనవే...
ఒకడి నాన్నతో కూర్చుని మందు కోడతాం ..
మన నాన్న తాగొస్తే ఇంట్లో గొడవపెడతాం ...
ఒకడి చెల్లితో మనం డే అండ్ నైట్ లవ్ ట్రాక్ చేస్తాం
మన చెల్లిని ఎవడన్నా చూస్తే నీతులు చెప్తాం
ఒకడి చెల్లిని మన ఫ్రెండ్ లేపుకొస్తే పెళ్ళిచేస్తాం ..
మన చెల్లినెవడైనా లేపుకెళ్తే చచ్చిందని తలుపు మూస్తాం ..
ఒకడి కూతురు జీన్స్ వేస్తే బరితెగించిందని మాట్లాడుకుంటాం ...
మన కూతురు మారాం చేస్తే అలిగిందని వెంటనే వెళ్ళి కొంటాం ..
మన ఇంట్లో అమ్మాయి రాత్రి మొబైల్ వాడితే బుద్దిలేదంటాం ..
ప్రేమించిన అమ్మాయి రాత్రి చాట్ చేయకుంటే ప్రేమ లేదంటాం .. !
అల్లుడు కూతురి మాటవింటే మంచోడంటాం ...
కొడుకు కోడలి మాటవింటే మారాడంటాం ..
సోషల్ మీడియా అమ్మాయిల గురించి. తప్పుగా మాట్లాడం
అదే అమ్మాయి ఛాన్స్ ఇస్తే. అన్ని మూసుకొని వెళ్ళిపోతాం
ఇంట్లో ఉన్న వైఫ్ లేదా ఫ్యామిలీ గురించి పక్కన పెట్టేస్తారు
కొత్త పరిచయాలు ఉంటే మాత్రం ప్రాణం ఇస్తాం అని చెప్తాం
మనకో న్యాయం... పక్క వాడికి ఇంకో న్యాయం
ఏంటో మా మనస్తత్వం ...
ఎక్కడుందో మాలో మనిషితత్వం . !! కామాక్షి
ఏద్భవం తద్భవతి.....
చిన్న చిన్న తప్పులుంటే. క్షమించండి
#సిద్దార్థ్
No comments:
Post a Comment