*దేవుడు అంటే ఏంటి🤔❓*
🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏
*పూజ చేయకపోతే ఏమవుతుంది" అని చిన్నపిల్లలే కాదు నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది.*
🙏🙏🙏
*పూజ అనేది కూడా ఒక "యోగ ప్రక్రియ". మనసుతో చేసే వ్యాయామం*.
*మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి మన మెదడుని మనమే "ట్యూన్" చేసుకునే ప్రక్రియ*.
🙏🏽* ,దీప ప్రజ్వలనం అనేది..... త్రాటకం అనే యోగ ప్రక్రియ*.
🔥🔥🔥
*రోజూ ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే.... కంటి జబ్బులను అరికట్టవచ్చు , అని పెద్దలు చెప్పిన మాట.*
*ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే.. నాలిక మొద్దుబారదు. అది నాలికకు ఎక్సర్‌సైజ్*.
అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది. "శ్రీహరి వాయు స్తుతి"
" శ్రీ రాఘవేంద్ర స్వామి రచించిన గ్రంథములు,
శ్రీ సూక్తం, పురుష సూక్తం, "విష్ణు సహస్రనామం" పఠించి చూడండి.
*" ధారణ శక్తి పెరుగుతుంది "భాష" మీద పట్టు పెరిగితే..."స్టేజ్ ఫియర్" కూడా పోతుంది *
🙏🙏🙏
*పూజ అంటే" చాదస్తం" కాదు . మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పండి.*
🌹🌹🌹
*మన సనాతన ధర్మాన్ని , విశిష్టత, గురించి తెలిపి, వారిలో బీజం వేసి, పునరుద్దింపచేయండి, ప్రోత్స హించండి*.
🙏"అదే సమయంలొ మూడ విశ్వాసాలకు దూరంగా ఉండే విధంగా మీ పిల్లలను తయారు చేయాల్సిన భాద్యత కూడా పెద్దవారిపై ఉంది. అని తెలుసుకోండి!....
*1. మూలవిరాట్* భూమిలో ఎక్కడైయితే "ఎలక్ట్రానిక్ " అండ్ "మ్యాగ్నెటిక్" తరంగాలు కలుస్తాయో! అక్కడ "మూల విరాట్" అనేక మంత్రాలతో, శ్రీ చక్రం, లాంటి అనేకమైనవి, ఉంచి మంత్ర ద్రష్టలు, ఏర్పాటు చేయుట చూస్తాము. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు "క్యాటలిస్ట్" గా పని చేస్తాయి.
*2. ప్రదక్షిణ* మనం గుడి చుట్టు క్లాక్ వైస్ డైరెక్షన్ లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా? అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు, 84 లక్షల జీవరాశులలో ఉన్న భగవంతుడు, ఈ "దేవాలయ దర్శనం" ఏకాగ్రత కొరకు, పెట్టారు. పుణ్యక్షేత్రాలు "వేదిక్ ఆర్కిటెక్చర్". మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని "షఠ్ చక్రాల" ను ప్రభావితం చేస్తాయి.
*3. ఆభరణాలతో దర్శనం* ఆడవారిని, మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని. తెలుసుకోండి!
*4. కొబ్బరి కాయ*
ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన "కల్మషం " లేని మనసును.. అవతలి వారి "ప్రేమ". కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి. అనడానికి సంకేతం.
*5.మంత్రాలు* ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి? అంటే 9346576946 అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే "న్యూరాన్స్ "ని "ఆక్టివేట్" చేసి" డేటా ". ని దాస్తున్నాం.. అదే విధంగా "మంత్రోచ్ఛారణ" లు అక్షర నియమంతో ఒక లయను కల్గి న్యూరాన్ లను ఉత్తేజ పరుస్తాయి.
🇮🇳🇮🇳🇮🇳
*6. గర్భగుడి* "గర్భగుడి" ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.
*7. అభిషేకం*
"🙏"విగ్రహాలు" పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు ,తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని "సినీ కటౌట్" లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం. వెర్రితనం. అని ఇకనైనా తెలుసుకోండి!
*8. హారతి* 🙏"పచ్చ కర్పూరానికి" ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో "స్వేదకర్మ" అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు. కుడి చేత్తో. మాత్రమే అడ్డుకోవాలి.
*9. తీర్థం* 🙏"ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు, జాజికాయ, యాలకులు, వేసి తీర్థం. మరియు ఆవు పాలు, పెరుగు, నెయ్యి,తేనె, పంచదార, ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి" తీర్థం" గా ఇస్తారు._
*10. మడి* 🙏"తడిబట్టలకి "ఆక్సిజన్" ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..! బట్టలు తల నిండా స్నానము చేసి మడి బట్ట ఎవరు తాకకుండా ఆరవేయుట, పట్టు బట్టలు, ఉన్ని బట్టలు, అంగోస్త్రము, లోపల ఎలాంటి డ్రాయరు వేసుకున్న రాదు. స్త్రీలు అయినచో గోచి పెట్టుకుని, చీర కట్టుకుంటారు. సనాతన ధర్మం ప్రకారమే కేరళ తమిళనాడు గుళ్ళల్లో, ఇటీవల తిరుపతి యందు, ముఖ్యంగా ఉడిపి, మంత్రాలయము, దివ్య క్షేత్రములందు పాటించుట మీరు చూసే ఉంటారు. కొందరు తడి బట్టలనే ఏడుసార్లు, విదిలించి కట్టుకోవటం కూడా చూస్తాం! మడి తోనే, "సాలిగ్రామ తీర్థము" తీసుకుని కానీ భోజనం చేయరాదు.
సేకరణ: "మజుందార్"
" హరి సర్వోత్తమ"
" వాయు జీవోత్తమ"
🙏🙏🙏🙏🙏🙏
🪷🪷🪷🪷🪷🔥
No comments:
Post a Comment