Sunday, August 31, 2025

 *🌷శుభోదయం🌷*

*🌷పరిచయం కొత్తలో ఉన్న ఆకర్షణ, పరిచయం పాత బడుతున్న కొలది మారిపోవడం సహజం.*
      
*ఆత్మ విశ్వాసంతో కృషి చేస్తే మనిషి అందుకోలేని శిఖరాలు ఉండవు.*
     
*🌷ఏం మాట్లాడావన్న దాని కంటే...  ఎలా మాట్లాడావనేది ముఖ్యం. మనిషిని ఒప్పించినా, మనసును నొప్పించినా అది మాట తీరే...!!!*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment