Thursday, August 28, 2025

 *ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయ్ అంటే ....*

*ఓ నాలుగొందల మందిని సంతోష పరచడానికి మన జీవితకాల కష్టాన్ని కరిగించేయక తప్పదు* 

*పోనీ అందులో నీ సంతోషాన్ని నిజంగా కోరుకునే వాడు ఒక్కడైనా ఉన్నాడా అంటే, అదీలేదు*

Sekarana

No comments:

Post a Comment