Saturday, August 30, 2025

నేనే కాదు..అందరు ఫెమినిస్టులు అవ్వాల్సిందే! Kadali Satyanarayana Exclusive Interview |Kadali Kathalu

 నేనే కాదు..అందరు ఫెమినిస్టులు అవ్వాల్సిందే! Kadali Satyanarayana Exclusive Interview |Kadali Kathalu

https://m.youtube.com/watch?v=g6eBTWNU5ck


రైటింగ్ అనేది మీరు ముందు నుండే స్టార్ట్ చేస్తుంటారేమో కదా వెన్ ఐ యామ్ సూపర్ హ్యాపీ ఆర్ సూపర్ సాడ్ ఐ రైట్ అండ్ దట్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫర్ మీ అండ్ ఐ రియలైజ్డ్ ఇట్ అట్ వెరీ యంగ్ ఏజ్ ఏదైనా చాలా డిస్టర్బింగ్ ఇన్సిడెంట్ ఏదైనా కనిపిస్తే న్యూస్ లో కదిలిపోయేదాన్ని ఏడ్చేసేదాన్ని ఇది చదివిన తర్వాత లిరిసిస్ట్ కే కే గారు ఫోన్ చేశారు నాకు కృష్ణకాంత్ గారు నేను చదివాను నాకు విపరీతంగా నచ్చింది నాకు ఆటోగ్రాఫ్ తీసుకోవాలి నీ దగ్గర సంతకం పెట్టు పుస్తకం పైన అన్నారు సార్ నాకు నా ఫేవరెట్ లిరిసిస్ట్ సార్ మీరు అప్పటికి అందల రాక్షసి రిలీజ్ అయింది సినిమా హేయ్ తరతరాలకి తరగని తర తరాలకి తరగని రెండు పదాలు సౌండ్ మాత్రం అలానే ఉంది నేను అప్పటికి ఫ్యాన్ అయిపోయి ఉన్నా అలాంటి రైటింగ్ కి నన్ను మా అమ్మ ఎలా తిట్టిందో తెలుసా బ్రూటికి మూడ్ లో బొట్టు పెట్టుకో అంటావా మా అమ్మ లవ్ గాని బ్రేకప్ గాని ఏమైనా అయిందా వెరీ ఆబ్వియస్ అది నేను కూడా మనిషినే కదా సో హార్ట్ బ్రేక్ అయితే అయింది ఆ అయింది ఆబ్వియస్లీ ఓకే ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది ఏడుస్తున్నావ్ అంటేనే వి ఆర్ వెరీ స్ట్రాంగ్ అని అర్థం కానీ మన సొసైటీ మనకి తప్పుగా నేర్పించింది అయ్యా ఏడుస్తారా మరి ఆడపిల్ల వెళ్తే మరీ దారుణంగా ఆడపిల్లలాగా ఏడుస్తాది ఏదో పెద్ద ఇన్సల్ట్ లాగా ఏడవకూడదా అండి కడలి అంటే ఇప్పుడు మీరు ఫీమేల్ రైటర్ యా చాలా మంది మేల్ రైటర్స్ కూడా ఉంటారు చాలా మంది తిరుగుతూ ఉంటారు ఎగ్జాక్ట్లీ కథలు కథలు రాసి చాలా తిరుగుతూ ఉంటారు సో నేను ఉమెన్ అయినందుకు నాకు ఆపర్చునిటీ వచ్చింది అని అనుకుంటున్నారా మీరు నేను అడుగుతున్నాను మీకు అది కానీ ఏమైనా ఎంత అఫెండ్ చేస్తున్నారో తెలుసా మీరు నన్ను హలో వ్యూయర్స్ నేను మీ బాబీ మీరు చూస్తున్నారు ఏ బిన్ ఆంధ్రజ్యోతి ఈరోజు మనతో పాటు ఒక బ్యూటిఫుల్ రైటర్ మన ముందు ఉన్నారు లవ్ గురించి గాని ఫీమేల్ పర్స్పెక్టివ్ గురించి గాని తను రాసింది చదివితే వావ్ ఒక అమ్మాయి ఇంత బాగా ప్రెసెంట్ చేయగలదా అని అనిపిస్తుంది అతి చిన్న వయసులో దగ్గర దగ్గర 100 పాటలను రచించి ఎంతో ఫేమ్ ని గడించిన కడలి సత్యనారాయణ మనతో పాటు ఉన్నారు లెట్స్ వెల్కమ్ వెల్కమ్ హర్ హలో కడలి హాయ్ బాబీ వెల్కమ్ టు ది షో థాంక్యూ హౌ ఆర్ యు యా ఐ యామ్ డూయింగ్ గుడ్ చాలా బ్యూటిఫుల్ గా కనబడుతున్నారు థాంక్యూ సో కడలి దగ్గర దగ్గర 100 పాటలు రచించారు అండ్ అది కాకుండా ఒక టూ బుక్స్ రిలీజ్ చేశారు ఇప్పుడు ఒక బుక్ రిలీజ్ రిలీజ్ కి రెడీగా ఉంది అవును సో అసలు మీకు ఈ ఇంట్రెస్ట్ అసలు ఈ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది అనే దాని గురించి మనం మాట్లాడదాం ఎస్ అండ్ దీంతో పాటు మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా కూడా ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను ఓకే సో లెట్స్ స్టార్ట్ విత్ యువర్ నేమ్ అసలు కడలి సత్యనారాయణ ఏంటి పేరేంటి కడలి ఏంటి సత్యనారాయణ ఏంటి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కడలి ఇంటి పేరు అనుకుంటారు సత్యనారాయణ మనిషి పేరు అనుకుంటారు విచ్ ఇస్ రైట్ కడలి అనే ఇంటి పేరు ఉంది యా సత్యనారాయణ హి ఇస్ ఏ మనిషి నేమ్ ఉమ్ బట్ దెన్ నా పేరే కడలి ఓకే ఇంటి పేరు కాదు మా నాన్న రచయిత కాబట్టి ఆయనకున్న పోయెటిక్ నేచర్ ని నా పేరు మీద చూపించారు ఆయన ఉమ్ నా బిడ్డకు నేను చాలా పోయెటిక్ గా పేరు పెడతా అనుకోని ఉంటారు కడలి సముద్రం కడలి అంటే సముద్రం అవును సత్యనారాయణ ఇస్ మై తాతయ్య నేమ్ మా తాతయ్య చనిపోయారు ఓకే సో ఆయన చనిపోవడం నాకు కుదిపేసింది నన్ను ఆయన వెళ్ళిపోవడం అసలు ఇష్టం లేదు నాకు ఓకే సో అప్పటినుంచి ఆయన నా పేరులో కలుపుకొని ఆయన ఉన్నారు నాతోనే ఓకే ఆయన ఉంటారు నాతోనే సో మీ తాతయ్యని మీతో పాటు కలిపేసుకుని పెట్టుకున్నారా నేను కడలి సత్యనారాయణ సో కడలి సత్యనారాయణ సో ఎంతమందికి అసలు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా యా కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ ఉంటుంది చాలా మంది యాక్చువల్లీ నన్ను సోషల్ మీడియాలో కడలి ఇంటి పేరుని నిలబెడుతున్నావ్ అంటే సార్ సార్ నేను ఎవరి పేరుని నిల్చోబెట్టట్లేదు కూర్చోబెట్టట్లేదు నా పేరునే ఇది నా పేరే ఓకే మై నేమ్ ఇస్ కడలి అండ్ చాలా ఇష్టం నాకు నా పేరు అంటే చాలా యూనిక్ గా అనిపిస్తుంది చాలా కష్టంగా కూడా ఉండదు చాలా ఈజీగా ఉంటుంది పలకడానికి పిల్లలు కూడా పలికేస్తుంటారు కడలి అని ఒత్తులు పొల్లులు దీర్ఘాలు ఏమీ లేవు కదా అండ్ ఇట్స్ ఆల్సో పోయెటిక్ అండ్ దేర్ వాస్ ఏ టైం వేర్ ఐ వాస్ చిన్నప్పుడు ఎందుకు ఇంత యూనిక్ నేమ్ అందరికీ గుర్తుంటది స్కూల్లో టీచర్లు కూడా టక్కని పిలుస్తారు నా పేరు నేను ఒక్కదాన్నే ఉంటాను కదా ఏమైనా దూల పని చేసిన దొరికిపోతాను తర్వాత పెద్దైన కొద్దీ ఐ రియలైజ్డ్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ యూనిక్ అండ్ ఇట్స్ గాట్ సో మచ్ డీపర్ మీనింగ్ టు ఇట్ కడల్లి లోతు ఇస్ డిఫరెంట్ అదే కదా పేరుకు తగ్గట్టే బతుకుతున్నాను అని ఫీల్ అవుతాను నేను అప్పుడప్పుడు సో సముద్రం అంతా ప్రేమ ఎలా ఉండాలి సముద్రం అంతా ప్రేమ సో మీలో అంత ఇంత స్టఫ్ కూడా ఉందనేది యా తెలుసు నియర్లీ 100 సాంగ్స్ ఇంత త్వరగా అచీవ్ చేయడం అంటే అసలు మీరు రైటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మేడం ఇట్స్ దేర్ ఇన్ మై హోమ్ అండి నాకు మా నాన్న రాస్తారు మా తాత చదివేవారు మీ నాన్నగారి పేరు మా నాన్న పేరు రవి ఓకే రౌతి రవి మీరు ఎక్కడ ఉండొచ్చు ఖమ్మం అండి మాది మీరు ఖమ్మం ఖమ్మం కళాకారుల గుమ్మం ఓకే సో నాన్న పాటలు రాసేవారు పుస్తకాలు రాస్తారు మా నాన్న ఓకే ప్లేస్ రాస్తారు స్ట్రీట్ ప్లేస్ లో పార్టిసిపేట్ చేస్తారు డైరెక్ట్ చేస్తారు మ్యూజిక్ ప్లే చేస్తారు మా నాన్న ఫ్లూట్ వాయిస్తారు డ్రమ్స్ ప్లే చేస్తారు ఐ సా హిం డూయింగ్ ఎవ్రీ ఆర్ట్ ఆయన చాలా ఆర్ట్ చేస్తున్నప్పుడు చూస్తూ పెరిగాను నేను సో అది నాకు ఈజీగా వచ్చింది తెలియకుండా నర నరాల్లో పాకేసింది ఓకే సో నాకు కల ఇంట్లో ఉంది ఇప్పుడు మనం మామూలుగా ఇంటి ముందు ఉండేట డోర్ల పైన వాటి పైన చాలా అవన్నీ చూస్తుంటాం కదా మా నాన్న వైలు వేయించుకున్నాడు చెక్కించుకున్నాడు యా డోర్ పైన మెయిన్ డోర్ పైన ఓకే అంత పిచ్చి మా నాన్నకి ఆర్ట్ అంటే అండ్ మా చెల్లికి రాలేగానే నాకు వచ్చింది ఓకే మా చెల్లి చదువు ఎంతమంది మీరు సిబ్లింగ్ మీరు మా చెల్లి మీరు మీ చెల్లి ఓకే యా అది అదమ్మో విపరీతంగా చదువుకుంటది చదువులు తల్లి అది ఓకే అంత చదువు మనకు రాలేదు మనంతా ఆర్ట్ అలా చదువు రాకుండానే ఇంతింత లిటరేచర్ అంటే ఐ యామ్ టాకింగ్ అబౌట్ అకాడమిక్స్ ఓకే అకాడమికల్లీ అది ఐఐటి లో చదువుకొని ఇప్పుడు పిహెచ్డి ఎంట్రన్స్ రాస్తుంది నాకు మాస్టర్స్ అయిపోగానే అర్థమైపోయింది నేను ఆర్ట్ చేసుకుంటాను సినిమాకి రాసుకుంటాను హాయిగా ఉంటాను అని నేను ఎప్పుడైనా వెళ్లి నేను ఒక కవిత రాశాను విని చిన్ని అంటే నేను ఒక ఫార్ములా చెప్తాను నువ్వు గుర్తుపెట్టుకుంటావా అంటది ఓకే నువ్వు నాకు చెప్పకు నేను నీకు చెప్పను అని సెపరేట్ గా ఉంటావు యా టు డిఫరెంట్ ఎక్స్ట్రీమ్ పోల్స్ గాని వేరే వేరే రంగాలలో ఓకే సో మీ చెల్లి ఐఐటి చదివారు మరి మీరు ఏం చదివారు అసలు నేను బ్యాచిలర్స్ కంప్యూటర్ సైన్స్ లో చేశాను ఓకే అప్పుడు కూడా నేను బిఏ చేస్తాను మమ్మీ తెలుగు లిటరేచర్ చేస్తా అంటే మా అమ్మ నేను బిఏ చేసి మీ నాన్న బిఏ చేసి మీ తాత అదే చదివి అంతా అంతా ఆర్ట్స్ ఏ ఉన్నాం కదా నువ్వు బిఎస్సి చేయను నేను చిన్న పిల్లని కదా ఎదురించలేకపోయాను ఓకే నాకు వచ్చినా రాకపోయినా ఇష్టమా మరి కంప్యూటర్స్ అంటే నా అబ్బో ఏం రాదు నాకు ఓకే డొల్ల సున్నా బట్టి కొట్టి పాస్ అయిపోయారా తర్వాత మాస్టర్స్ కి ఇంకా ఐ డిసైడెడ్ నేను మా ఆర్ట్స్ ఏ చదువుకుంటాను అని అండ్ దెన్ ఐ అప్లైడ్ ఫర్ లైక్ ఫైవ్ యూనివర్సిటీస్ ఐ క్రాక్డ్ ఫైవ్ యూనివర్సిటీస్ ఫైవ్ యూనివర్సిటీ సీట్స్ వచ్చేసాయి అప్పుడు మా అమ్మ కొంచెం నమ్మింది నన్ను ఓకే నువ్వు అంత వరస్ట్ ఫెలో కాదు అని ఇంకా అప్పుడు ఎంఏ ఇంగ్లీష్ చేశాను ఉస్మానియాలో ఉస్మానియా యా ఓకే బానే బానే చదువుకున్నాను ఓకే ఇంకా ఆ తర్వాత ఇంకేమైనా చదివారు పీజీ డిప్లమా ఒకటి చేశాను విమెన్ స్టడీస్ లో నేను విమెన్ స్టడీస్ యా ఏంటది అదొక పేపర్ ఉంటుంది ఓకే మన హైదరాబాద్ లో వి హావ్ ఓన్లీ పీజీ డిప్లమాస్ ఇంకా పిహెచ్డి కోర్సెస్ ఉన్నాయి మాస్టర్స్ లో ఆ టైం లో 1817 లో నాకు తెలిసిన యూనివర్సిటీస్ లో పేపర్స్ ఇంక్లూడ్ చేయలేదు ఓకే సెపరేట్ పేపర్స్ ఉండేవి అంటే లిటరేచర్ లో సెపరేట్ గా సైకాలజీలో సెపరేట్ గా ఒక పేపర్ ఉండేదిలే కానీ ఫుల్ డిగ్రీ నేను నాకు కనపడలేదు ఓకే సో అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక పిజి డిప్లమా చేశాను నేను ఏంటంటే విమెన్ స్టడీస్ అంటే ఇది ఎక్కడ వినింది లేదు అది ఎగ్జాక్ట్లీ మనకు ఒక ఏమంటారు అకాడమిక్ డిసిప్లిన్ లేదు దాంట్లో కానీ మిగతా స్టేట్స్ లో ఢిల్లీలో కానీ కేరళలో లో కానీ చాలా స్టేట్స్ లో వెస్ట్ బెంగాల్ లో కానీ చాలా దగ్గర అకాడమిక్ డిసిప్లిన్ గా ఆ పేపర్ చెప్తారు ఇట్స్ ఏ సబ్జెక్ట్ లాగా ఓకే లేబర్ స్టడీస్ చెప్తారు తెలుసా అది అది ఐడియా ఉంది కదా ఇప్పుడు లైబ్రరీ సైన్సెస్ ఉంటాయి అవును అలా ఉమెన్ స్టడీస్ చాలా తక్కువ యూనివర్సిటీస్ లో ఉన్నాయి ఇప్పుడు రీసెంట్ గా చాలా పెరిగాయి విచ్ ఇస్ ఏ హ్యాపీ థింగ్ ఓకే ఇప్పుడు జెండర్ స్టడీస్ అని విమెన్ స్టడీస్ అని చాలా పేపర్స్ ఇంక్లూడ్ చేశారు నేను చదువుకుంటున్నప్పుడు హైదరాబాద్ లో చాలా తక్కువ ఉన్నాయి కానీ ఒక కోర్సు దొరికింది నాకు దొరికిందే కదా అని కట్టేసి చదివేసాను ఒక వన్ ఇయర్ కోర్స్ అది ఓకే యా పీజీ డిప్లమా ఒకటి ఓకే తర్వాత ఇంక నేను స్వస్తి పలికాను ఇంకా చాలు చదువుకుంది అని అండ్ ఐ యాక్చువల్లీ ఐ థాట్ ఫర్ ఏ బిట్ ఆఫ్ టైం ఒక సంవత్సరం పాటు నేను చదువు చెప్పాను టీచర్ యా యా లెక్చరర్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఆ యా యా మీరే స్టూడెంట్ లాగా ఉంటారు అదే అలా అందుకే మానేసాను ఎవరు వినరా అసలా మాటలు టీస్ చేసేవారు నన్ను ఎక్కువ ఓకే యా అంటే చాలా ఏజ్ డిఫరెన్స్ చాలా తక్కువ ఉండేది నాకన్నా వన్ టూ ఇయర్స్ ఇయర్స్ తక్కువ పిల్లలకే చెప్పాల్సి వచ్చేది నాకు కాలేజ్ నుంచి ప్లేస్మెంట్ ఉండేది డెమో విని వెంటనే యూనివర్సిటీ నుంచి రిక్రూట్ చేశారు మమ్మల్ని ఓకే సో ఎల్ ఎఫ్ డిసి అనే ఒక కాలేజ్ లో చేశాను ఉప్పల్ సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ పిల్లలకి చెప్పాను ఓకే ఫైనల్ ఇయర్ పిల్లలు అయితే లిటరల్లీ టు ఇయర్స్ చిన్న నాకన్నా అంతే ఓకే వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మా కాలేజ్ కి వచ్చి మా యూనివర్సిటీకి వచ్చి ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ లో ఆల్రెడీ నన్ను సీనియర్ లాగా చూసిన పిల్లలే వాళ్ళు మళ్ళీ ఒక టూ ఇయర్స్ గ్యాప్ తో వాళ్ళ లెక్చరర్ కలిసేసరికి వాళ్ళకి కూడా సరదా ఉంటుంది కదా అంటే మేమందరం కలిసి పెరిగిన వాళ్ళమే కదా వాళ్ళు క్లాస్ లో ఉన్నప్పుడు మ్యామ్ అని పిలిచేవాళ్ళు బయటికి వచ్చి వాట్స్ అప్ రే అని మాట్లాడుతుండే నాతో ప్రేమంలో శ్రృతి హాసన్ లాగా ఆల్మోస్ట్ అంతే కమల్లి ముఖర్జీ ఫీల్ వచ్చేది నాకు తర్వాత ఐ ఫౌండ్ ఇట్ నైస్ ఓన్లీ బట్ దెన్ మన హార్ట్ చెప్పిద్ది కదా నో దిస్ ఇస్ నాట్ ది థింగ్ యు నీడ్ టు డు అని యాక్చువల్లీ నాకు బోర్ కూడా కొట్టింది బట్ ఎప్పుడు ఆర్ట్ వైపే గుంజింది మనసు కొత్తగా కథలు చెప్పాలి కొత్తగా ఏదైనా రాయాలి నా పర్స్పెక్టివ్ లో ఏదైనా చెప్పాలి సో మీ రైటింగ్ అనేది మీరు ముందు నుండే స్టార్ట్ చేస్తుంటారేమో కదా అంటే మే బీ కొంచెం చిన్నప్పటి నుంచి ఎయిత్ క్లాస్ నుంచే చిన్నప్పుడు చిల్డ్రన్ కాలమ్స్ వచ్చేవి పేపర్స్ లో చిన్న పిల్లల కవితలు వేసేవాళ్ళు అవును తెలుసు కదా చిన్నారి కవితలు వచ్చేవి అప్పటినుంచి రాస్తుండే నేను అప్పటినుంచే పంపించేవారా అప్పట్లో పబ్లిష్ అయ్యేవి ఓకే అంటే నాన్న రాసేవారు కాబట్టి నాన్న వచ్చేవి పక్కన పేపర్ లో నా వచ్చేవి అంటే అంత సీరియస్ సీరియస్ విషయాలు రాసేదాన్ని కాదులే కానీ చిన్న చిన్న కవితలు చిన్న చిన్న హైకులు అలాంటివి ఏమన్నా రాసేదాన్ని ఓకే బట్ దెన్ గ్రాడ్యువల్లి నాకు కూడా సీరియస్నెస్ పెరుగుతూ వచ్చింది అలా రైటింగ్ ఇంప్రూవ్ అయింది యా ఇంప్రూవ్ అయింది దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ సీరియస్ పోయెట్రీ నేను 11th లో 12th లో ఉన్నప్పుడు భ్రూణ హత్యల పైన అంటే ఆడపిల్లలు చిన్నగా ఉన్నప్పుడే కడుపులో చంపేస్తారు కదా అలాంటి వాటి పైన ఏదైనా ఏదైనా చాలా డిస్టర్బింగ్ ఇన్సిడెంట్ ఏదైనా కనిపిస్తే న్యూస్ లో కదిలిపోయేదాన్ని ఏడ్చేసేదాన్ని ఎలా బయటికి చెప్పాలి అన్న దాంట్లో పేపర్ మీద పెట్టేదాన్ని హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని వెంట్ అవుట్ చేయడానికి కొంతమంది మాట్లాడేస్తారు కొంతమంది ఏడ్చేస్తారు కొంతమంది ఇంకేవో చేస్తారు కదా నాకు అలా రైటింగ్ కుదిరింది ఓకే వెన్ ఐ యామ్ సూపర్ హ్యాపీ ఆర్ సూపర్ సాడ్ ఐ రైట్ అండ్ దట్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫర్ మీ అండ్ ఐ రియలైజ్డ్ ఇట్ అట్ వెరీ యంగ్ ఏజ్ అదే స్ట్రెంత్ గా అప్పుడే అర్థమైంది నాకు అండ్ దెన్ ఒక ఇక ఇంకా ఒక కెరియర్ ఫిక్స్ అవ్వాలి నువ్వు ఏదో ఒకటి చేయాలి ఇట్స్ హై టైం ఇంకెన్ని రోజులు చదువుకుంటా అన్న టైం లో అసలు నాకు నిజంగా నచ్చింది ఏంటి అని ఆలోచిస్తే అవును నాకు చిన్నప్పటి నుంచి నచ్చింది రైటింగ్ కదా ఐ విల్ టేక్ దిస్ యాస్ మై కెరియర్ ఓన్లీ అని అప్పుడు అనిపించి ఐ టుక్ రైటింగ్ వెరీ సీరియస్లీ ఓకే అండ్ దెన్ అలా తీసుకున్న వన్ టు ఇయర్స్ లోనే ఐ పబ్లిష్డ్ లెటర్స్ టు లవ్ అండ్ దెన్ ఐ పబ్లిష్డ్ కడ్లీ కథలు అండ్ నౌ ఐ యామ్ పబ్లిషింగ్ చిక్ లిట్ ఓకే అండ్ లెటర్స్ టు లవ్ టైం లోనే దిస్ ఇస్ యాక్చువల్లీ ఆన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఈ బుక్ 2019 లో రిలీజ్ చేసాము మేము రేణు దేశాయి గారు లాంచ్ చేశారు ఇది అండ్ ఇట్స్ స్టిల్ అవుట్ ఆఫ్ స్టాక్ లో నడుస్తుంది ఇది ఆరో ఎడిషన్ ఇప్పుడు ముద్రనకు వెళ్తుంది ఆరో ఎడిషన్ ఆ సిక్స్త్ ఎడిషన్ ఎడిషన్ కి ఒక 1000 కాపీస్ ఉంటాయి ఓకే 19 నుంచి ఇప్పటికి ఐదేళ్ళు అయింది కాబట్టి ఐదు ఎడిషన్లు అయిపోయాయి ఇప్పుడు ఆరోది నెక్స్ట్ ఇయర్ కి ఈ ప్రింట్ దగ్గర దగ్గర 5000 మంది రీడర్స్ ఉన్నారు ఆ ఉన్నారు తెలుగు పుస్తకానికి ఐ యామ్ హ్యాపీ టచ్ ఫుడ్ ఓకే సో అది ఇండీప్ మొత్తం లవ్ గురించి ఉంటుందండి ఆ ఇది 40 లేఖ సాహిత్యం అని ఒక ఒక జాన్ ఉందండి ఓకే లెటర్స్ టు డాటర్ అని జవహర్లాల్ నెహ్రూ గారు కూడా రాశారు అవన్నీ లేఖలన్నీ కలిపి ఒక పుస్తకంగా వేస్తారు అవును చలం ప్రేమ లేఖలో అని ఒక పుస్తకం ఉంది అవును తర్వాత కుపిల్ పద్మ గారిది అమృతవర్షిని కూడా లేఖ సాహిత్యం అనుకుంటున్నా ఐ యామ్ సో సారీ అక్క తప్పు చెప్పుంటే సారీ అంటే నాకు ఫ్రెండ్స్ కదా ఇలా లేఖ సాహిత్యం అనే ఒక జానరా ఉంది ఒక కథను నువ్వు లేఖ రూపంలో మాట్లాడతావ్ ఒక కథని లేఖ లాగా చెప్తావ్ లెటర్ లాగా చెప్తావ్ సో ఐ థాట్ ఐ ఎక్స్పెరిమెంటెడ్ బట్ 40 డిఫరెంట్ లవ్ లెటర్స్ ఫ్రమ్ 40 డిఫరెంట్ విమెన్ 40 వయస్సుల గల స్త్రీ 40 రకాలుగా ఆలోచిస్తూ 40 పొలిటికల్ ఎకనామికల్ సోషల్ సిచుయేషన్స్ లో ఉన్న స్త్రీ ప్రేమ గురించి మాట్లాడితే ఎలా మాట్లాడుతుంది అనేది కొంచెం రీసెర్చ్ చేసి కవితాత్మకంగా పెట్టిన పుస్తకం ఇది ఓకే ఇది చదివిన తర్వాత లిరిసిస్ట్ కే కే గారు ఫోన్ చేశారు నాకు కృష్ణకాంత్ గారు నేను చదివాను నాకు విపరీతంగా నచ్చింది నాకు ఆటోగ్రాఫ్ తీసుకోవాలి నీ దగ్గర సంతకం పెట్టు పుస్తకం పైన అన్నారు సార్ నాకు నా ఫేవరెట్ లిరిసి ఇస్తారు మీరు అప్పటికి అందల రాక్షసి రిలీజ్ అయింది సినిమా అందులో నాకు రెండు మూడు పాటలు విపరీతంగా ఇష్టం అది నే నిన్ను చేరవచ్చేలా అదే బ్యూటిఫుల్ సాంగ్ అది అందులో ఒకే పదాన్ని రెండు రెండు అర్ధాలు వచ్చేలాగా వాడతారు చరణాల్లో కొన్ని లైన్స్ ఎలా ఉంటాయి అంటే హే తరతరాలకి తరగని నీది నాది తేడాలే లేనిది తరతరాలకి తరగని రెండు పదాలు సౌండ్ మాత్రం అలానే ఉంది నేను అప్పటికి ఫ్యాన్ అయిపోయి ఉన్నా అలాంటి రైటింగ్ కి ఆయన ఫోన్ చేసేసరికి నాకు ఫస్ట్ నేను వణికిపోయా ఏంటి ఇంత పెద్దాయన ఫోన్ చేశారు నిజంగానే చెప్తున్నారా లేకపోతే ఆట పట్టిస్తున్నారా నన్ను అనుకుంటే ఆయన పుస్తకం తీసుకొని వస్తే ఆయన నచ్చిన అండర్లైన్ చేసుకొని వచ్చారు లైన్స్ అన్నిటిని ఎల్లో కలర్ హైలైట్ వాడుకొని కొన్ని పేపర్లు ఇలా మడత పెట్టుకొని వచ్చారు దెన్ ఐ వాస్ లైక్ నిజంగానే నచ్చింది ఈయనకి అని ఆయన సంతకం పెట్టించుకొని రేపటి నుంచి ఆఫీస్ కి రా అన్నారు ఉమ్ నేను ఏమనుకున్నా ఏమైనా పుస్తకం గురించి మాట్లాడితే లేదు నీకు నీకు పాటన నేను రాయడం నేర్పిస్తా నేర్చుకో అని అన్నారు నాకు నేను అడగకుండానే నాకు ఏం తెలియనప్పుడు నాకు ఆయన పాట ఎలా రాయాలో నేర్పించారు నేను చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటాను ఇంకా కృష్ణకాంత్ గారి శిష్యురాలు దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఆన్ మై ఓన్ తర్వాత నుంచి ఇంక నేను నా సొంతంగా రాయడం స్టార్ట్ చేశాను సో దగ్గర దగ్గర ఇప్పటికి 100 పైన పాటలు రాశారు కదా అసలు పాటలు రాసే టైం లోనే ఎలాగంటే ఫస్ట్ ట్యూన్ కడతారా లేదంటే మీరు లిరిక్స్ రాస్తున్నప్పుడే మీరు ట్యూన్స్ మీకు మీరు డెవలప్ చేస్తారు అండి ఎలా చేస్తారు కొంతమంది మ్యూజిషియన్స్ ట్యూన్ కట్టి పాట రాయమంటారు ఓకే కొంతమంది మ్యూజిషియన్స్ ఆల్రెడీ ఉన్న సాహిత్యానికి బానే కడతారు ఓకే రెండు నడుస్తాయి డిపెండ్స్ ఆన్ ది డైరెక్టర్ అండ్ ది మ్యూజిషియన్ సో మీరు పల్లవి చరణాలు రాసుకునే టైం లోనే మీరు కూడా ఇన్పుట్స్ ఇస్తారు రఫ్ గా ఏదైనా అనుకుంటే ఒకవేళ ఏదైనా ఒక రఫ్ సాంగ్ అనుకున్నా అనుకోండి వాళ్ళకి చెప్పను నేను ఇలా అనుకున్నాను అని మ్యూజిషియన్ కి చెప్పకుండా ప్రాసెస్ పంపించేస్తూ ఉంటాను వాళ్ళు వాళ్ళకి నచ్చిన లైన్స్ అన్ని తీసుకొని ఒక రఫ్ ట్యూన్ చేసుకొని దీన్ని కంటిన్యూ చెయ్యి అని అంటారు మళ్ళీ ఒక ప్రాసెస్ ఇటరేషన్స్ జరుగుతుంటాయి రాసింది పంపి పంపింది మళ్ళీ వచ్చి ఇలా ఒక ఐదు ఆరు సార్లు అటు ఇటు తిరిగి కొన్నిసార్లు ఎక్కువ సార్లు రాయాల్సి కూడా ఉంటుంది కొంతమంది డైరెక్టర్స్ కి ఏంటి అంటే అది వాళ్ళ కథ కదా వాళ్ళ కథలో వచ్చే సంఘటనకి నేను పాట రాయాలి అంటే నేను పూర్తిగా వాళ్ళలాగా మారి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకొని రాయాలి ఒకటి రెండు సార్లు అటు ఇటు అవుతుంది కదా ఆబ్వియస్లీ రెండు మూడు పదాలు పడట్లేదని లేకపోతే ఇంకా వేరే ఏదైనా పదం కావాలని చేంజెస్ అడుగుతారు ఓపికగా చేస్తాను అసలు చాలా ఓపిక నాకు ఆ విషయంలో ఓకే విపరీతమైన ఓపిక నాకు చాలా చేంజెస్ చేస్తాను కొన్ని అయితే అసలు ఒక్క చేంజ్ కూడా అడగరు కొంతమంది డైరెక్టర్స్ గాని దే రియల్లీ లైక్ మై వర్క్ సో మీ ఫాదర్ గాని మీ గ్రాండ్ ఫాదర్ గాని రైటర్స్ అన్నారు కదా సో వాళ్ళ నుండి మీకు ఈ వర్డ్ ప్లే అనేది బాగా అలవాటు అయింది అలవాటు అయింది ఆ అని రాసేవాళ్ళు తాత చదివేవారు ఓకే ఆ తాత వినేవారు కూడా ఆయన ఏ సాహిత్య ప్రోగ్రాం అయినా వింటారు రేడియోలో ఓకే ఏ సాహిత్య ప్రోగ్రాం అయినా చూస్తారు కదలకుండా కూర్చొని చూసేవారు ఓకే నాన్న విపరీతంగా రాస్తారు మా ఇంట్లో ఈజీగా 3000 పుస్తకాలు ఉంటాయి 3000 ఈజీగా కొన్ని అయితే ఇలా కలర్ గోల్డ్ కలర్ లోకి వచ్చేస్తాయి అదే పేపర్స్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తుంటాయి మా మమ్మీ వాటిని చెదలు దులుపుతూ ఉంటుంది ఆదివారం ఎక్కడెక్కడి నుంచి కొనుక్కొస్తావురా అవి అని తిట్టుకుంటూ మళ్ళీ లోపల పెట్టిద్ది వాటిని పడేది మళ్ళీ ఉమ్ మా మమ్మీ కూడా ఫుల్ చదువుతారు ఓకే మా నాన్న ఏదైనా ఒక మాట రాస్తే ఒక కవిత రాస్తే ఫస్ట్ మా మమ్మీ చదవాల్సింది చదివి ఎడిట్ చేస్తారు మా మమ్మీ ఈ పదం బానే తీసేయ్ అని అంటారు క్లారిటీ ఉన్న జడ్జిమెంట్ మా మమ్మీది ఓకే నేను కూడా మా అమ్మని అడిగేదాన్ని స్టార్టింగ్ లో రాస్తున్నప్పుడు ఇది ఎలా ఉంది అని అంటే బాగుంది బాగుంది పంపించు పేపర్ కి పంపించు అని చెప్పేవాళ్ళు సో ఇంట్లో సాహిత్యం ఉంది కాబట్టి పైగా వర్డ్ ప్లే వొకాబులరీ మనకి ఎలా వస్తుంది అంటే మనం విపరీతంగా చదువుతూ ఉంటే రోజుకి ఒక కొత్త పదం నేర్చుకుంటాం భూభ్రమణమే ఇలాంటి పదాలు కొన్ని ఉంటాయి అంటే భూమి తిరుగుతూ ఉండడం రివల్యూషన్ రొటేషన్ ఆ రెండు ఓకే మనం తిరుగుతున్నాం కదా మనకి మనం ఫీల్ అవ్వట్లేదులే కానీ మనం సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాం కదా అవును సో ఇదంతా ఆ ప్రాసెస్ అంతా కలిపి ఒక పదంలో ఇరిగించాం ఒకటే పదం సింగిల్ పదం సో అవన్నీ కొత్త కొత్తగా నేర్చుకుంటూ దగ్గర దగ్ద స్వరం బాధతో కూడిన స్వరం కంఠం ఇవన్నీ పెయిన్ ఫుల్ టోన్ అనేది ఓకే సో ఆ బ్రుటిక ముడి అంటారు దీన్ని ఇలా ఫ్రౌండ్ చేయడాన్ని ఇలా వస్తే దాన్ని ఓకే సో ఇలాంటివన్నీ మనకి చదివితేనే తెలుస్తాయి లేకపోతే మన ఇంట్లో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే తెలుస్తాయి నన్ను మా అమ్మ ఎలా తిట్టిద్దో తెలుసా బ్రుటిక మూడ్ లో బొట్టు పెట్టుకో అంటున్నారు మా అమ్మ ఏం జీవకలు ఉట్టి పడుతుంది నీ మొహంలో ఒక గ్లాస్ పాలు తాగొచ్చు కదా నువ్వు అని మమ్మీ ఎవరిని ఇలా తిడతారా మమ్మీ భూ ప్రపంచంలో ఎవరు మమ్మీ ఇలా తిట్టేది నేను తెలుగు టీచర్ ని ఇలానే తిడతా అంటుంది మా మమ్మీ ఓకే ఆవిడ తెలుగు టీచర్ మా నాన్న కూడా తెలుగు టీచరే ఆహా ఓకే యా ఇద్దరు గవర్నమెంట్ స్కూల్ తెలుగు పండిట్స్ వావ్ అందుకే మీకు ఇంత బాగా వచ్చు అన్నమాట అంటే నాకు ఇంట్లో దొరికింది కదా ఓకే నాకు రోటి పచ్చడి పప్పు గోంగూర చట్నీ దొరికినంత ఈజీగా సాహిత్యం దొరికింది ఇంట్లో ఓకే నైస్ నైస్ నాకే అనిపించింది అప్పుడు నైస్ అనుకుంటా నేనే సో కళాకారులు అంటేనే ఆ బాధను జయించి వెళ్తారు చాలా మంది ఉమ్ అంటే బాధపడందే కళాకారులు అవ్వలేరు అని అంటారు కదా నలగాలి జీవితం నలగాలి సో ఈ కడలికి ఏమన్నా ఇప్పుడు లవ్ గురించి చూస్తే మీ ఫస్ట్ బుక్ లో చాలా ఇన్ డెప్త్ మీనింగ్స్ ఉంటాయి చాలా సినారియోస్ గాని సిట్యువేషన్స్ ఎప్పుడైనా మీకు లవ్ గాని బ్రేకప్ గాని ఏమైనా అయిందా ఐ యామ్ 28 ఇయర్స్ ఓల్డ్ ఉమ్ ఆబ్వియస్లీ కదండీ వెరీ ఆబ్వియస్ అది నేను కూడా మనిషినే కదా సో హార్ట్ బ్రేక్ అయితే అయింది ఆ అయింది ఆబ్వియస్లీ ఓకే ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది సో దాని నుండి ఇంకా కొత్తగా దట్ మేడ్ మీ ఏ బెటర్ పర్సన్ అని అనుకుంటాను నేను అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అది ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ కాదా లేకపోతే ఆడా మగా డబ్బులు ఉన్న మనిషా లేని మనిషా మనం ఎవరమైనా సరే వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బై ద ఎండ్ అఫ్ ది డే అండ్ వి ఆల్ హావ్ ఎమోషన్స్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వెరీ ఎమోషనల్ అని నేను నమ్ముతాను ఎంత మీలాగా ఎంత సీరియస్ గా కనిపించినా కూడా మనందరం ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్స్ ఏ ఫీల్ కనిపిస్తున్నారు ఫీల్ కదా మీరు చాలా సీరియస్ గా కనిపిస్తున్నారు కొట్టేలా ఉన్నారు అమ్మయ్య నవ్వారు సో ఆ ఐ వాస్ టెల్లింగ్ యా ఎంత సీరియస్ గా ఒక మాస్క్ వేసుకొని బతుకుతాం మనం లేదు నేను అలా కాదు ఇలా కాదు నేను ఎక్స్ప్రెస్ చేయను నేను ఉండడమే ఇంత నేను ఇంతే అనుకోని ఉంటాంలే కానీ బట్ నిద్ర పోయేటప్పుడు మనకు తెలుసు మనం ఏంటో ఎస్ ఒక్కసారి మనల్ని మనం మనకు వదిలేస్తే మనం ఆలోచించుకుంటే తెలిసిపోయిద్ది మనం ఎక్కడ వీక్ ఎక్కడ స్ట్రాంగ్ అని ఏడుస్తున్నాం అంటేనే వి ఆర్ వెరీ స్ట్రాంగ్ అని అర్థం కానీ మన సొసైటీ మనకు తప్పుగా నేర్పించింది అయ్యా ఏడుస్తారా మరి ఆడపిల్ల వెళ్తే మరీ దారుణంగా ఆడపిల్ల లాగా ఏడుస్తారు అదేదో పెద్ద ఇన్సల్ట్ లాగా ఏడవకూడదా అండి అంటే బాహ్యంగా బాహ్య రూపం కన్నీళ్లు బాధకు బాహ్య రూపం కన్నీళ్లు ఏదో కెమికల్ రియాక్షన్ జరుగుతుంది నీ మైండ్ లో అంటేనే నీ కన్నీళ్లు వస్తాయి అంటే యు హావ్ టు బి సో స్ట్రాంగ్ టు లెట్ ద వరల్డ్ సీ మనిషి అయితే ఏడవడం మంచిది అంటావ్ యా యా ఏడ్చి ప్రతిసారి కొత్త మనిషిలాగా అవతరిస్తారేమో కదా నా ఫేవరెట్ పుస్తకం ఒకటి ఉంటుందండి 50 ఏళ్ల వాన అని కవిత్వం అది కొప్పర్ వెంకటరమణ మూర్తి గారు అని ఒక రచయిత ఉన్నారు ఓకే ఆయన పెద్దాయన ఆయన కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్ అని ఒక మాట రాస్తాడు అదే ఒక కవిత రాస్తారు రెండు పేజీల కవిత బ్యూటిఫుల్ మనిషికి ఇంత రక్తం ఉండాలి అంటారు కానీ మనిషికి ఇన్ని కన్నీళ్లు ఉంటాయి అని ఎవరైనా చెప్పగలుగుతారా ఫలానా కణాలుగా పాలిపోయింది రక్తం ఏ పాజిటివ్ గా నెగిటివ్ గా ఏ బి సిడి పేర్లు డబ్బు ఉన్నోడిది ఒక కన్నీళ్లు లేనోడి కన్నీళ్లు వేరు వేరుగా ఉంటాయా బ్యూటిఫుల్ పీస్ అండి నాకు అది దొరికితే ఒక నాలుగు లైన్లు చదివి వినిపించొచ్చు బ్యూటిఫుల్ నేను ఏడుస్తున్నప్పుడల్లా నాకు ఏదైనా బాధ నా గుండె పగిలిన ప్రతిసారి అది చదువుకొని నేను ఏడుస్తున్నా అంటే నేను మనిషిని మనిషి గుణానికి మనిషి తడి చెప్పేవి ఏంటి అంటే నీ ఏడుపు నీ కన్నీళ్లు నువ్వు ఏదైనా ఒక విషయానికి నువ్వు ప్రాసెస్ చేసుకొని ఫీల్ అవుతున్నావు నీ కన్నీళ్లు వస్తున్నాయి అంటే అంటే అక్కడ నువ్వు మనిషివి లేదు నువ్వు కరువుట్టుకు పోయావా అంటే యు హావ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ ఐ ఫీల్ దట్ సో హార్ట్ బ్రేక్స్ అయింది అండ్ ఇట్ మేడ్ మీ ఏ బెటర్ పర్సన్ నన్ను కృంగదీసేయలేదు అది అంటే నేను కూడా ఏదో తప్పు చేసి ఉంటాను అవతల మనిషి పైన అన్ని రుద్దేయడం కాదు నేను నా వయసు చిన్న వయసే అయ్యి ఉంటుంది సో అందులో మీ ఫస్ట్ లో 23 22 23 అప్పుడా అప్పుడే ఓకే తర్వాత దండేసి దండం పెట్టాను వద్దురా బాబు నాకు ఏమి వద్దు అని హాయిగా అన్నాను నేను ఇప్పుడు సో ఇప్పుడు మీరు ఏమైనా ఉన్నారా లేదు మా నాన్న చూస్తా అన్నారు ఓకే మా నాన్న మా నాన్న అర్థం చేసుకున్నాడు నన్ను అంటే ఇట్స్ నాట్ లైక్ మై డాడ్ డజంట్ నో అబౌట్ మై హార్ట్ బ్రేక్ మా నాన్నకి కూడా తెలుసు నా హార్ట్ బ్రేక్ అయిన సంగతి అందుకే నన్ను మా నాన్న హీల్ అవ్వడానికి చాలా టైం ఇచ్చారు అందరి నాన్నలాగా అది ఏదో గుండె పగిలిపోయింది బ్రేకప్ అయిపోయింది నా పిల్లకి లేదు ఇలా కాదు నేను సంబంధాలు చూస్తాను అని కాకుండా నువ్వు థెరపీ తీసుకో నువ్వు హీల్ అవ్వు నువ్వు జరిగిన వాటిని మర్చిపోవడానికి ప్రయత్నించు నువ్వు మనిషిగా ఎదుగు అని ఆయన చెప్పి నాతో పాటు ఆయన ఎదిగారు సో మీకు బాగా సపోర్ట్ చేశారు మీ ఫాదర్ మై డాడ్ ఇస్ వన్ బిగ్ సపోర్ట్ అంటే నాకు మా నాన్న నన్ను నా వెనకా మా నాన్న ఉంటే నాకు ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది మా నాన్న గురించి మాట్లాడను నా వెనకాల మా నాన్న కూర్చుంటే నేను ఎవరినైనా నిద్రిస్తాను నిజం నిజం మాట్లాడతాడు మా నాన్న అంటే ఏదో మా నాన్న కోట్లు కోట్లు డబ్బులు ఉన్నాయి లేకపోతే చాలా బలంగా బలిష్టంగా ఉంటాడు అని కాదు మా నాన్న చాలా సన్నగా ఉంటాడు నా అంతే ఉంటాడు మా నాన్న కానీ కొండంత ధైర్యం ఉంటుంది నాకు ఎందుకంటే కచ్చితంగా నిజాయితీగా బతకగలుగుతాడు నిజంగా మాట్లాడతాడు కాబట్టి ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్ అండ్ హి ఇస్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ మీ నా బిడ్డ కష్టపడిద్ది నన్ను రూపాయి అడగదు అని మా నాన్న గర్వంగా చెప్పుకుంటాడు చుట్టాలందరికీ మా నాన్న చుట్టాలు కూడా నీ బిడ్డకి బ్రేకప్ అయింది కదా అది ఇది అని మాట్లాడితే చంపుకోమంటావా నా బిడ్డని ఈ మధ్యకాలం ఎవరికీ అవ్వట్లేదు లవ్ లేకుండా ఎవరికీ అందరికీ అవుతున్నాయి దాని నుంచి ఎలా మూవ్ ఆన్ అయ్యి బెటర్ పర్సన్ గా బయటికి వస్తున్నాయి నేను ఎప్పుడూ మనిషిని తిట్టుకుంటూ కూర్చోలేదు అయ్యో నన్ను ఒక మగాడు ఏదో ఆ తప్పుగా మాట్లాడాడు తప్పుగా అర్థం చేసుకున్నాడు అని మొత్తం మగజాతిని ద్వేషించినట్టు లేదే నేను అలా నో ఐ యామ్ ఓపెన్ టు చేంజ్ చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్ ఇన్ లైఫ్ అది ఒక్కటే కాన్స్టెంట్ గా ఉంటది మనం మారుతూ ఉంటాం నిన్న ఆలోచించిన తీరికి ఈ రోజు ఆలోచించిన తీరికి తేడా ఉంటుంది మనకి మరి మనుషులు ఎలా మారకుండా ఉంటారు వాళ్ళు మారుతారు మనము మారుతాం దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి నేను యాక్సెప్ట్ చేశాను ఐ మూవ్డ్ ఆన్ సో ప్రేమ స్వార్ధం ఏదో అంటారా మీరు ప్రేమకు చాలా డెఫినిషన్లు ఉంటాయండి అంటే ఇప్పుడు మనం రొమాంటిక్ రిలేషన్షిప్ లో ఉండే ప్రేమ గురించి నాకు ఐ ఐ యామ్ ట్రయింగ్ టు డిఫైన్ ఇట్ ఐ యామ్ స్టిల్ లెర్నింగ్ టు డిఫైన్ ఇట్ కానీ ఇంకా వేరే రకాల ప్రేమలు ఉంటాయి ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రేమ పెట్స్ నుంచి వచ్చే ప్రేమ ద హోల్ యూనివర్స్ ఇస్ సెండింగ్ యు వైబ్స్ పాజిటివ్ వైబ్స్ అండ్ ఐ సీ ఇట్ అస్ లవ్ నాకు యూనివర్స్ నాకు కొన్ని వెన్ ఐ మెడిటేట్ అండ్ వెన్ ఐ డు యోగా అండ్ వెన్ ఐ ఫీల్ గుడ్ అబౌట్ మై సెల్ఫ్ నేను ఇలా కూర్చొని నాతో నేను కూర్చున్నప్పుడు సైన్స్ వస్తున్నాయి ఎవ్రీథింగ్ ఇస్ ఫాలింగ్ ఇంటు ప్లేస్ ఆల్ యు హావ్ టు డు ఇస్ లెట్ లైఫ్ డిసైడ్ వెన్ ఇస్ ద రైట్ టైం టు యు అని మనం ఆరాటపడితే ఏది జరగదు ఓకే ఆ కావాలి కావాలి అనుకుంటా ఏది అవ్వదు ఏది కరెక్ట్ టైం లో యూనివర్స్ నిన్ను రెడీ చేసిద్ది దానికి అప్పుడు నీ దగ్గరికి వచ్చేదే నీది ఓకే నువ్వు ఎంత తాపత్రయ పడ్డా అది జరగదు అండ్ ఐ లేటర్ ఐ గాట్ కన్విన్స్డ్ విత్ దట్ థింగ్ అండ్ ఐ టేక్ ఇట్ యాస్ వెరీ పాజిటివ్ థింగ్ స్వార్ధం యూనివర్స్ ఇచ్చే ప్రేమలో స్వార్ధం ఏది లేదు లేదు తల్లిదండ్రులు ఇచ్చే దాంట్లో స్వార్ధం ఉంటుందా కొంతమందికి ఉంటుంది కొంతమందికి పెట్స్ ఇచ్చేది పాపం వాడికి ఏం అర్థం కావు పెట్స్ వాయి స్వార్ధం అంటే ఏంటో కూడా తెలియదు వాటికి రొమాంటిక్ రిలేషన్షిప్స్ లో కూడా స్వార్ధం ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకు తెలియదు కదా ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్ ఓకే బాగా తెలివిగా చెప్పాను కదా ఊరికే రైటర్లు ఇవ్వరు ఓకే సో మరి ఇంతలా ఎక్స్ప్లోర్ చేస్తున్న కడలికి నెక్స్ట్ అంటే మీ నుండి ఇప్పటివరకు సాంగ్స్ విన్నాం బుక్స్ చూసాం మూవీస్ కూడా నేను సత్య అనే షార్ట్ ఫిలిం కి డైలాగ్స్ రాశాను సాయి ధరం తేజను స్వాతి గారు యాక్ట్ చేశారు నవీన్ డైరెక్ట్ చేశారు యా యా అప్పుడు అప్పుడు ప్రివ్యూస్ చేశాను ఇంకా రిలీజ్ చేయలేదు చెప్పకండి మీరు చెప్పకూడదు అలాగే ఇంకా రిలీజ్ చేయలేదు ఓటిటీ కి ఇచ్చే ప్లాన్స్ లో ఉన్నారు ఫిలిం ఫెస్టివల్స్ కి పంపిస్తున్నారు కాబట్టి ఇట్ టేక్స్ సం టైం అండ్ ఇట్ రీసెంట్లీ వన్ ఫిల్మ్ ఫేర్ పీపుల్స్ ఛాయిస్ ఓకే అవార్డ్ మేము పార్టీ కూడా చేసుకున్నాం చిన్నది అండ్ దానికి డైలాగ్స్ రాశాను నేను అండ్ ఐ ఆల్సో వర్క్డ్ అస్ ఏ డైలాగ్ రైటర్ ఫర్ వన్ మోర్ ఫిల్మ్ కాల్డ్ ఇట్స్ ఓకే గురు అది నిన్న మొన్న ఆడియో రిలీజ్ చేశారు మధుర ఆడియో లో వచ్చింది త్వరలోనే రిలీజ్ కూడా అవుతుంది ఐ ఆల్సో వర్క్డ్ ఫర్ వన్ మోర్ ఫిల్మ్ దాని టెంటేటివ్ టైటిల్ తోనే పని చేసాము మేము ఇంకా సీరియస్ టైటిల్ ఇంకా అనుకోలేదు అది కూడా షూట్ లో ఉంది సో నిన్న ఒక సినిమా ఓకే చేశాను నేను డైలాగ్ రైటర్ గా ఒక వెబ్ సిరీస్ రాస్తున్నాను అది స్క్రీన్ ప్లే డైలాగ్స్ రెండు నేనే రాస్తున్నాను ఓన్లీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కాకుండా స్టోరీ కూడా ఎక్స్పెక్ట్ చేశాను రాస్తాను రాస్తున్నాను యా యా యా సిరీస్ కి దట్ ఇస్ ఆల్సో డన్ స్టోరీ ఫిక్స్ అయ్యాక ఇప్పుడు స్క్రీన్ ప్లే పైన కూర్చున్నాను నేను ఓకే యా కథ కథనం మాటలు దర్శకత్వం ఇప్పట్లో జరగదు బట్ అది కూడా ఉంది ప్లాన్ యా ఐ రియల్లీ వాంట్ టు డు నాకు నాకు బౌండ్ స్క్రిప్ట్ లో ఒక నాలుగు రాసుకొని పెట్టుకున్నాను ఎప్పుడైనా డైరెక్ట్ చేయాలి అని ఓకే ముందు రైటర్ గా అన్ని దాచి ఉంచారు సముద్రంలో లోపల దాచావు లోపల అందర్ హే ఓకే సో ఇక్కడ చూస్తేనే మీరు దగ్గర దగ్గర మీరు ప్లేసిస్ట్ స్టోరీ రైటర్ డైలాగ్ రైటర్ స్క్రీన్ ప్లే రైటర్ స్క్రిప్ట్ డాక్టరింగ్ చేస్తాను నేను ఇన్ని చేస్తున్నారు కదా పుస్తకాలు రాస్తాను ఆర్టికల్స్ రాస్తాను నేను యాడ్స్ రాస్తాను చాలా యాడ్స్ రాశాను ఓ 40 యాడ్ లు రాసి ఉంటాను యా రెండు తమిళ్ తెలుగు యాడ్స్ రాస్తుంటాను తమిళ్ యాడ్స్ కి జింగిల్స్ రాస్తాను ఓకే ఇక్కడి వరకు అయింది కదా ఇంకా షోస్ రాశాను నేను ఉమ్ యా రావట్లే షోస్ రాశాను యా తొమ్మిది ఓకే రాయడం చేస్తానండి నేను ఎలాంటి రచన అయినా ఇంకేమున్నాయి లలిత కలలు మీ లోపల ఆ అది సీరియస్ గా కాదు హాబీస్ లాగా అయితే నేను పెయింట్ చేస్తాను ఫ్యాబ్రిక్ పెయింట్ చేస్తాను ఓకే అంటే ఎవరు కొనరు నా దగ్గర నా నేనే నా బట్టల పైన నేనే పెయింట్ చేసి కొనరా మీరు అమ్మరా అంతా కాదు నాకే నచ్చుతాయి నా సన్ ఫ్లవర్స్ నా రోజెస్ నాకు ఇష్టమైన పెయింటింగ్ నేనే వేస్తాను అండ్ ఐ హావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ కలెక్టింగ్ బటన్స్ బటన్స్ ఆర్ స్టాంపులు కలెక్ట్ చేయలేదు బొత్తాలు కలెక్ట్ చేస్తాను కలర్ కలర్ వి కాయిన్స్ స్టాంప్స్ కలెక్ట్ చేయడం విన్నాను నో బటన్స్ బటన్స్ ఆ యా యా ఐ హావ్ ఏ కలెక్షన్ వుడెన్ బటన్స్ ప్లాస్టిక్ వి కలర్స్ కలర్స్ వి వుడెన్ పైన వచ్చే వుడెన్ బటన్స్ పైన పెయింటింగ్స్ వేస్తాను ఓకే అది ఒక రకం అదొక రకం అంతే యోగా యోగా అంటే మరీ అంత ఫ్లెక్సిబుల్ కాదు బట్ ఐ యామ్ ట్రై instagram లో మీరు ఆన్ అండ్ ఆఫ్ పెడుతుంటారు కదా యా యా యా సెల్ఫ్ ఫీలింగ్ యా పొద్దున్నే యోగా చేస్తాను నేను నేర్చుకుంటున్నాను నేను కూడా ఓకే సో భారతనాయం కూడా నేర్చుకుందాం అనుకున్నాను మొన్న ఆ టీచర్ మరీ స్ట్రిక్ట్ గా ఉందని వచ్చేసాను ఆవిడ మరీ స్ట్రిక్ట్ గా ఉందని వచ్చాను ఓకే ఓకే అక్క బాయ్ అని వచ్చేసాను ఓకే మరి ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనే ఆశ ఎప్పటికప్పుడు ఉంటుంది నాకు ఓకే వయసు అంత పట్టించుకోను నేను చిన్న నేను భర్త నాట్యం క్లాస్ కి వెళ్ళినప్పుడు అందరూ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లలు అంటున్నారు ఇదేంటి గాడిదలా ఉంది ఇంత ఉంది అని అనుకున్నారు ఏమో దాన్ని చూసి వేరే ఏమన్నా అనుకోండి నేనైతే తాతయ్య తగతాయి అని అన్నాను తర్వాత నాకు ఐ ఫెల్ట్ లైక్ కొంచెం చాలా స్ట్రిక్ట్ అయిపోయింది చాలా దూరం బిహెచ్ఎల్ ఓకే సర్లే దగ్గరలో ఏదైనా చేద్దాం అని పాస్ ఇచ్చాను మళ్ళీ మళ్ళీ instagram లో పోస్ట్ చేస్తాను ఒక రోజు ఉమ్ ఇప్పుడు చెప్పాను కాబట్టి ఆన్ మీడియా కచ్చితంగా వెళ్తాను క్లాస్ కి నేను మరి ఇది ఏది చూసినా కూడా మీరు కొంచెం సినిమా రిలేటెడ్ లోనే వర్క్ చేస్తున్నారు కదా మీరు చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు ఓకే మీకు ఏమైనా మరి ఆక్టింగ్ ఛాన్సెస్ గాని మీ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు వస్తాయండి చాలా వస్తాయి నాకు నేను ముందు రైటర్ ని తర్వాత యాక్టర్ ని నేను ఒక సినిమా చేశాను దర్శి తో అది ఇంకా రిలీజ్ అవ్వలేదు రిలీజ్ అవుతుంది అని అనుకుంటున్నాము ఓకే ఆ యా ఒక రెండు మూడు యాడ్స్ అవేవో చేశాను ఓకే బట్ ఐ వాస్ నెవర్ సీరియస్ అబౌట్ ఆక్టింగ్ అంటే నాకు నాకు రచన చాలా ఇష్టం ఓకే నటన కన్నా అండ్ రచన నాకు ఇన్బిల్ట్ గా ఉంది అని అనిపిస్తుంది నటన నేను నేర్చుకోవాలి చాలా చాలా నేర్చుకోవాలి రైటింగ్ నేర్చుకోవాలని కాదు రైటింగ్ కూడా బాబోయ్ చాలా నేర్చుకోవాలి కానీ చాలా సంవత్సరాల నుంచి రాస్తున్నాను కాబట్టి యాక్టింగ్ కొంచెం తక్కువ ఓకే ఎవరైనా మంచి కథలు చెప్తే మీరు తీయండి ఒక సినిమా నేను ఎప్పటికైనా అవుతాం డైరెక్టర్ అని చెప్పి వచ్చాను నేను ఎస్ బట్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది కదా యా నేర్చుకోవాలి చాలా నేను అసిస్టెంట్ డైరెక్షన్ చేశాను రెండు సినిమాలకి సో అది త్వరగా అవ్వచ్చు ఏమో ఆక్టింగ్ కన్నా ఓకే యా ఫైన్ సో సో మీ బుక్స్ చూస్తే యా పుస్తకాలు ఇది నా ఫస్ట్ పుస్తకం ఇది నా సెకండ్ పుస్తకం మూడో పుస్తకం 15వ తారీఖున రిలీజ్ అవుతుంది అప్పుడు amazon లో పెడతాము యు కెన్ బై దట్ అది యాక్చువల్లీ ఉగాది నవలల పోటీలో మొదటి బహుమతి గెలిచిన నవల రెండున్నర సంవత్సరాలు కష్టపడి రాశాను అందుకే కొంచెం షో ఆఫ్ చేస్తున్నాను రెండున్నర సంవత్సరాలు యా యా డెడికేటెడ్ గా యా యా చాలా చేంజెస్ చేపించారు మా ఎడిటర్స్ నా చేత అంటే కొంచెం టఫ్ కాంపిటీషన్ అన్నమాట అది ఐ రియల్లీ వర్క్డ్ సో మీ ఫస్ట్ బుక్ అంతా కొంచెం లవ్ గురించి ఉంటుంది కదా సెకండ్ బుక్ అంతా కొంచెం సోషల్ సోషల్ ఇష్యూస్ గురించి స్లైస్ ఆఫ్ లైఫ్ సో ఇప్పుడు థర్డ్ బుక్ దేని గురించి ఉండబోతుంది అది నవ్వల కదా ఒక సింగల్ స్టోరీ హోల్ బుక్ నడుస్తుంది కానీ చదివిన వాళ్ళు ఒక వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇట్ ఇస్ కంటెంపరరీ స్టోరీ అబౌట్ ఏ ఉమెన్స్ లైఫ్ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ ది స్టోరీ ఇస్ ఏ ఉమెన్ ఓకే శాలిని అనే ఒక అమ్మాయి కథ మీడియాలో పని చేసే అమ్మాయి కథ మీడియాలో యా మీడియాలో పని చేసే అమ్మాయి కథ అండ్ ట్రూత్ బాంబ్స్ ఇలా ఇసిరేస్తూ ఉంటది మనుషుల పైన క్యారెక్టర్ క్యారెక్టరే అంతా చాలా బోల్డ్ బోల్డ్ బోల్డ్ అండ్ స్ట్రాంగ్ అండ్ వోకల్ వెరీ ఓకల్ బ్రేవ్ మాట్లాడగలిగే మనిషి ఓకే అండ్ చిన్న క్రైమ్ కూడా ఉంది త్రిల్లర్ చుట్టూ అల్లుకున్న కథ బట్ ఎక్కువ స్లైస్ ఆఫ్ లైఫ్ ఓకే రిలేషన్షిప్స్ గురించి మాట్లాడడం డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడడం సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడడం క్రైమ్ ఉంది ఎలాగో టాక్సిటీ గురించి మాట్లాడాం హెల్దీ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడాం ఓకే అండ్ వి టాక్డ్ అబౌట్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ చాలా మాట్లాడాను నేను సో చాలా కథ ఎడిటింగ్ లో వెళ్ళిపోయింది అది ఒక కోపం ఉంది నాకు మా ఎడిటర్స్ పైన మా వాళ్ళు 220 పేజీలు వచ్చిందే ఇప్పటికే ఆపేయ్ అన్నారు బట్ ఆరుగురు ఏడుగురు చదివారు ఇప్పటివరకు దే ఆల్ సెడ్ పేజ్ టర్నర్ ఇది ఐ సా వన్ పర్సన్ రీడింగ్ ఇట్లా ఎదురుగా కూర్చొని గంటన్నర రెండు గంటల్లో మొత్తం పుస్తకం చదివేసాడు టోటల్ మొత్తం సుదర్శన్ అని అతను కూడా రైటర్ ఆ అబ్బాయి బాహుదా అనే ఒక పుస్తకం రాసాడు బెస్ట్ సెలర్ ఆ పుస్తకం కూడా నాకు నా ఫ్రెండే మామూలుగా అడుగుతాం కదా చదవరా ఇంటికి వెళ్ళే ముందు ఎలా ఉంది అని వాడు చదివి వాడు అవుట్ అయిపోయి చాయ్ చదువుదాం అని బయటికి తీసుకెళ్ళాడు నన్ను ఎలా రాసావు కళ్ళు ఏంటిది అని ఇట్లా టక్ టక్ టక్ టక్ టక నేను వాడు చదువుతున్నప్పుడు ఓకే ఓకే బానే రాశానులే అని అంటున్నాను ఓకే చూద్దాం ఎలా ఉంటుందో రెస్పాన్స్ 15 తర్వాత సో మీ స్టోరీస్ ఏవి చూసుకున్నా కొంచెం కొంచెం విమెన్ సెంట్రిక్ గా ఉంటున్నాయి కదా మాక్సిమం ఏంటి మొత్తం దాని గురించి ఉన్నాయి కదా ఆర్ యు ఫెమినిస్ట్ ఐ యామ్ ఏ ఫెమినిస్ట్ ఐ థింక్ యు షుడ్ బి ఫెమినిస్ట్ ఎవరీ వన్ షుడ్ బి ఫెమినిస్ట్ ఫెమినిజం ఇస్ ఇంటర్ప్రిటెడ్ వెరీ రాంగ్ బై సొసైటీస్ అండ్ పీపుల్ అండి ఫెమినిజం ఇస్ నాట్ సంథింగ్ యు షుడ్ బి ఇంటిమిడేటెడ్ బై ఫెమినిజం ఇస్ ఏ సింపుల్ లాజిక్ ఆఫ్ బిలీవింగ్ ఇన్ ఈక్వాలిటీ ఎంత మంచి కాన్సెప్ట్ అది మెన్ అండ్ విమెన్ బోత్ ఆర్ ఈక్వల్ అందరూ మెన్ ఉమెన్ ట్రాన్స్ జెండర్ పీపుల్ క్వియర్ పీపుల్ వనరబుల్ గా ఎవరైతే ఉన్నారో సొసైటీలో వాళ్ళందరూ ఈక్వల్ ఓకే ఆపర్చునిటీ విషయంలో మీకు మెన్ అయినందుకు మీకు ఎక్కువ ఆపర్చునిటీ రావడం నేను ఉమెన్ అయినందుకు నాకు తక్కువ ఆపర్చునిటీ రావడం తప్పు కదా కదా సెరిబ్రల్ ఆపర్చునిటీ సేమ్ ఉండాలి కదా మీరు ఎలా ఆలోచిస్తారో నేను అలానే ఆలోచిస్తాను కదా ఓకే ఓకే కొండలు ఎత్తడం బరువులు ఎత్తడం అది ఐ అండర్స్టాండ్ మీకు టెస్టోస్టరోన్ ఉంటుంది మాకు ఈస్ట్రోజన్ ఉంటుంది మాకు బలం తక్కువ ఉంటుంది అలా చూసుకుంటే మరి కడలి అంటే ఇప్పుడు మీరు ఫీమేల్ రైటర్ యా చాలా మంది మేల్ రైటర్స్ కూడా ఉంటారు చాలా మంది తిరుగుతూ ఉంటారు ఎగ్జాక్ట్లీ కథలు కథలు రాసి చాలా తిరుగుతూ ఉంటారు సో నేను ఉమెన్ అయినందుకు నాకు త్వరగా ఆపర్చునిటీ వచ్చింది అని అనుకుంటున్నారా మీరు నేను అడుగుతున్నాను మీకు అది కానీ ఏమైనా ఎంత అఫెండ్ చేస్తున్నారో తెలుసా మీరు నన్ను అది వచ్చిందా అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని అంటే మీరు అలా ఎలా అంటారు అనేది నా క్వశ్చన్ కూడా నేను మీరే కాదు ఇప్పుడు చాలా మంది ఆ అమ్మాయి కదా అమ్మాయి అమ్మాయికి ఫాలోవర్లు ఈజీగా వచ్చాయి అంటే ఏంటి మచ్చా నీ ఉద్దేశం నాకు అర్థం కాదు అంటే నేను జస్ట్ అమ్మాయి అయ్యి నా మొహం ముక్కు మొహం బాగుంది కాబట్టి నాకు బుర్రు ఉన్నా లేకపోయినా నన్ను ఫాలో అయిపోతారు బట్ ఆపర్చునిటీస్ మీకు ఈజీగా రావచ్చు ఏమో అని చెప్పి అని అంటుంటారేమో ఎలాంటి ఆపర్చునిటీస్ అంటే మీ ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు మీకు బుక్ మీరు మీకున్న కాంటాక్ట్స్ అవ్వనివ్వండి లేదంటే నేను ఆడపిల్ల అయినందుకు నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి అంటారా నేను సరిగ్గా రాయకపోయినా అలా అని నేను అనట్లేదు అలానే అన్నారు ఆడపిల్ల కాబట్టి మీకు కాంటాక్ట్ లేదు నేను రాశాను నేను తిరిగాను పబ్లిషింగ్ ఆఫీసుల చుట్టూ చాలా ఆరు నెలలు తిరిగాను ఈ బౌండ్ స్క్రిప్ట్లు పట్టుకొని చామటలు కక్కుకుంటూ నేను తిరిగాను నేను చెప్పట్లేదు దాన్ని గ్లోరిఫై చేయలేదు చెప్పలేదు చాయ్ తాగి బతికిన రోజులు ఉన్నాయని నేను చెప్పలేదు కాబట్టి నాకు ఈజీగా దొరికింది ఆడపిల్ల అయినందుకు అనేస్తారా మీరు నేను అడుగుతున్నాను మిమ్మల్ని మీకు ఈజీగా ఏమైనా దొరికిందా నానా నానా కష్టం నేను పడ్డాను పడ్డ కష్టాన్ని మించి అంతకంత కృషి చేశాను నేను మీ రైటింగ్ లో దమ్ము ఉంది కనుక మీకు ఇంత రాయగలిగే అంత అపర్చునిటీస్ వచ్చాయి కాదనట్లేదు బట్ ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు 100 పాటలు రాశారు అని అంటే అపెండ్ అవ్వడంలో తప్పేం లేదు మీకు 100 పాటలు రాయగలిగారు వస్తున్నాయి అనుకోవడం చాలా తప్పైన విషయం ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో నేను అడుగుతున్నాను నాన్న అదే ఎవరైనా సరే అలా ఆలోచించడం తప్పు కదా ఇప్పుడు ఏంటి నాకు అసలు అసలు ఆ క్వశ్చనే అర్థం కాలేదు ఫస్ట్ నా బుర్రలో బుజ్జు లేకుండా నేను ఎంత బాగుంటే ఏం లాభం ఉపయోగం ఏముంది నేను పనికిరాను కదా ఆ సినిమాకి నేను ఎందుకు పనికొస్తా ఆ పాట రాయడానికి ఎందుకు పనికొస్తా మహా అయితే చూడటానికి పనికొస్తానేమో ఓకే బాగుంది కళ్ళకు ఆనందం అంతే ఇక్కడ గుజ్జు లేకపోతే ఎందుకు నేను ఒక అవకాశం వచ్చిద్ది రెండు అవకాశం వచ్చిద్ది ఇన్ని సంవత్సరాలుగా రాస్తున్నాను అంటే నేను ఐ యామ్ వెరీ ఆఫెండెడ్ బై దిస్ స్టేట్మెంట్ నాట్ జస్ట్ యు ఎవ్రీబడీ హాస్ దిస్ ఒపీనియన్ ఆ అమ్మాయిలది ఏముందిలే ఎట్లైనా అందం చూపించి ఐస్ కొట్టించి బతికేస్తారు అని చాలా కోపం వచ్చిద్ది అలాంటి మాటలు వింటే ఇంకా ఏం ఎంకరేజ్ చేస్తున్నట్టు మనం ఆడపిల్లల్ని మనమేం మాట్లాడతాం మళ్ళీ ఆడపిల్లలు బయటికి రావాలి అన్ని అన్ని రంగాలలో సమానంగా వాళ్ళు ఆక్యుపై చేయాలి అని వచ్చి పడుతున్న కష్టం పడుతున్న పిల్లల వైపు ఏమో ఇలా చులకన భావంతో మాట్లాడేస్తాం ఇంకేం బాగుపడతాం మనం ఫెమినిజం అందుకే ఉంది ఫెమినిజం అన్న మాటని చూసి మనం చాలా తప్పుగా అనుకుంటాం ఏంటి మగాలను ద్వేషించడం మగాలను తిట్టిపోయడం నో ఏ బట్ ఈ ఫెమినిజం ని అడ్డం పెట్టుకొని చాలా మంది అంటే ఎగ్జాక్ట్లీ మగాలని మీరు చెప్తున్నట్టుగా ఎగ్జాక్ట్లీ ఆ క్రౌడ్ ఎక్కువ అయిపోవడం వల్ల అసలైన ఫెమినిజం కి వాల్యూ పడిపోయింది ఓకే ఒక నాసి రకం సరుకు మార్కెట్ లో బాగా దొరుకుతుంది అనుకోండి అసలుకి విలువ లేదు ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది ఈ ఫేక్ ఫెమినిజం ఫెమినిజం లైట్ అని ఏంటి మగద్వేషి ద్వేషించడం లేకపోతే ప్రతి దానికి గొంతు వేసేసుకొని మహిళా సంఘాల వైపు కంప్లైంట్లు చేస్తాం తప్పున్నా లేకపోయినా ఇది జనాల్లో భయాన్ని రేగెత్తించింది ఫస్ట్ అమ్మో ఎందుకులే ఉమెన్ మళ్ళీ వాళ్ళకి అన్నికే అన్ని లా వాళ్ళ ఫేవర్ లోనే ఉంటాయి అన్నదాన్ని కొంతమంది చాలా మంది మిస్ యూస్ చేసుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ దాని వల్లే ఈ చెడ్డ పేరు అంతా పోగైంది ఫెమినిజం కి ఫెమ్ ఫెమినిజం అన్న దాంట్లో ఫీమేల్ అన్న పదం సౌండింగ్ ఉందని అది జస్ట్ ఆడవాళ్ళకి అనుకోవడం తప్పు ఓకే అది ఆడవాళ్ళకి మగవాళ్ళకి మిగతా సొసైటీలో ఉన్న అన్ని సెక్షువాలిటీస్ కి వనరబుల్ పీపుల్ అందరికీ సమానత్వాన్నే ఆశిస్తుంది ఇది చాలా బేసిక్ ఐడియా ఎమో వాట్సన్ ఐడియా ఉందా మీకు యా ఎమో వాట్సన్ అనే ఒక ఆక్టర్స్ ఉన్నారు ఆవిడ ఒక మాట అంటారు ఒక ఇంటర్వ్యూలో ఇఫ్ యు ఆర్ ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఈక్వాలిటీ ఐ యామ్ సో సారీ యు ఆర్ ఏ ఫెమినిస్ట్ అని విచ్ ఇస్ ట్రూ పాపం వాళ్లకే తెలియదు వాళ్ళు చాలా మంది అబ్బాయిలు చాలా మంది అమ్మాయిలు దే యాక్చువల్లీ బిలీవ్ ఇన్ ఫెమినిజం ఈక్వాలిటీ కానీ ఫెమినిజం అన్న పదంకున్న నెగిటివ్ ఇన్ఫ్లూయన్స్ వల్ల ఐ యామ్ నాట్ ఏ ఫెమినిస్ట్ బట్ ఐ బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ అని అంటారు క్రిటికల్లీ రెండు ఒకటే మచ్చా ఓకే ఆ రెండు ఒకటే మీరు విడివిడిగా అనుకుంటున్నారు ఏంటి ఫెమినిజం అంటే ఓన్లీ గద్దరోళ్ళు ఉంటారు అది తప్పు అండర్స్టాండింగ్ వల్ల వచ్చింది మనం google చేసిన ఫెమినిజం అని google చేసినా కూడా సోషల్లీ ఎకనామికల్లీ జెండర్ వైస్ అన్నిట్లో నీకు సమానంగా ప్రొవైడ్ చేయాలనే వాదనని ఫెమినిజం అంటారు ఓకే ఇప్పుడు మీకు కడుపు నొప్పి వస్తుంది కడుపు నొప్పి టాబ్లెట్ వేసుకుంటారు అవునా కాదా సో ఒకవేళ సొసైటీలో ఇది ఎంత కాదనుకున్నా ఇది పితృస్వామ్య సమాజమే మీరు ఒప్పుకొని తీరాలి మీకు మీకు అనిపిస్తుంది కదా అవును అవును మీరు ఇప్పుడు డామినేటెడ్ సొసైటీ నలుగురు వచ్చారు ఈ నలుగురు మగవాళ్ళు మగపిల్లలు అవును ఏది మీతో ఒక అమ్మాయి రాలేదే పని చేయడానికి అట్లీస్ట్ సమానత్వం అంటే ఇద్దరు అమ్మాయిలు రావాలి పోనీ తీసేయండి ఒక్క అమ్మాయి కూడా రాలేదే మీరు ఉన్నంత పనిలో మేము ఉన్నామా అండి లెక్క ప్రకారం చూసుకుంటే స్టాటిస్టికల్లీ టాకింగ్ ఉమ్ లేము కదా మనం అచీవ్ చేయాల్సింది ఏంటి ఆ వర్క్ స్పేస్ ఆడవాళ్ళకి ప్రొవైడ్ చేయగలగాలి దానికి అవసరం అయ్యేది బట్ అందరూ ఆ బట్ అలా ఈక్వాలిటీలో చూసుకుంటే మెన్ అండ్ విమెన్ అన్నీ మెన్ చేయగలిగే అన్ని ఇప్పుడు ఇక్కడ మేము కెమెరాస్ పట్టుకొని వచ్చాం ఎంతమంది ఫిజియోలాజికల్లీ డిఫరెంట్ నో నో వి వర్ టాకింగ్ అబౌట్ సెరిబ్రల్ ఆపర్చునిటీ ఇప్పుడు ఇదే కెమెరా పని ఒక ఆడపిల్ల చేయలేదా చేస్తుంది కదా వేర్ ఇస్ షి ఈక్వల్ గా ఉన్నారా అని ఇదే యాంకరింగ్ ఆడపిల్ల చేస్తుంది కదా ఈక్వల్ గా ఉన్నారా అని ఇప్పుడు మా రైటర్లు ఉన్నారు ఇప్పుడు నేను ఫీమేల్ రైటర్ కదా మేల్ రైటర్స్ కన్నా ఫీమేల్ రైటర్స్ తక్కువ ఉన్నారు స్టాటిస్టికల్లీ మాట్లాడుకుంటే మనం సో ఆ స్పేస్ ని ప్రొవైడ్ చేయాలి అంటే ఫెమినిజం అది తీసుకొస్తది ఇప్పుడు ఫెమినిజం ఇంకొక విషయం కూడా ఇంకొక సేఫ్ స్పేస్ కూడా ఇస్తది ఏంటంటే ఛీ ఆడపిల్ల ఏడ్చినట్టు ఏడుస్తావా అని మగాళ్ళని అంటారు 80% మగాళ్లే చనిపోతారండి హార్ట్ ఎటాక్ తో ఎందుకంటే మనం ఉన్న సొసైటీస్ కంటి నిండా ఏడ్చే అవకాశం కూడా మగాడికి ఇవ్వలేదు మేమన్నా ఏడుస్తాం మగాడికి ఆ స్వేచ్ఛ కూడా లేదు ఇంకా కృంగి కృషించి పోతుంటారు ఫెమినిజం మగాళ్ళకి కూడా అవసరం మేము ఏడవగలం అవునురా బాయ్ నాకు జాబ్ చేయబుద్ది కావట్లేదు నేను ఇంట్లో ఉంటా నేను రెస్ట్ తీసుకుంటా ఒక రెండు సంవత్సరాలు నేను సంపాదించను అని చెప్పగలుగుతాడా మగాడు అంటే స్పేస్ ఎలా మాట్లాడుతుంది సొసైటీ నువ్వు పనికి రానోడికి రా అంటుంది సొసైటీ వెంటనే నువ్వు ఒకవేళ ఫెమినిజం ద్వారా మనం ఆ సమానత్వాన్ని గాని తెచ్చుకోగలిగితే మెన్ విల్ ఆల్సో బి వెరీ హ్యాపీ అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత స్ట్రెస్ చేసి సొసైటీకి వచ్చిన కడుపు నొప్పి అసమానత్వం మనం వేసే టాబ్లెట్ ఫెమినిజం అది కడుపు నొప్పిని వరకు రిసాల్వ్ చేస్తది ఇట్ విల్ ప్రొవైడ్ ఏ సేఫర్ స్పేస్ ఫర్ ఎవ్రీబడీ ట్రాన్స్ జెండర్ ఉమెన్ ఉంటారు కొంతమంది మా ఉమెన్ తో ఇప్పుడు సిస్ ఉమెన్ తో పోలిస్తే ట్రాన్స్ జెండర్ ఉమెన్ కి ఇంకా దారుణమైన డిస్క్రిమినేషన్ ఉంటుంది మనకన్నా వాళ్ళు మనకన్నా వనరబుల్ మగాడితో పోలిస్తే ఆడవాళ్ళు వనరబుల్ ఉమ్ సొసైటీలో మాతో పోలిస్తే మిగతా క్వియర్ అంతా కూడా వల్నరబుల్ అవును మీరు మాకు సపోర్ట్ చేయాలి మన ఇద్దరం కలిసి వాళ్లకు సపోర్ట్ చేయాలి మనమంతా కలిసి ఇంకొక వనరబుల్ కమ్యూనిటీకి మనం సపోర్ట్ చేయాలి అప్పుడైతేనే అందరం కలిసి నిలుచుంటేనే ఫెమినిజం సాధ్యం అప్పుడే సస్యశ్యామల సమాజానికి సొసైటీ బాగుంటుంది మనతో లేకపోతే ఇది నిరంతర స్ట్రగుల్ ఇది నేను ముందే చెప్పాను కదా పితృస్వామ్యానికి ఏంట్రా ఆపోజిట్ అంటే సమానత్వం మాతృస్వామ్యం కాదు ఓకే ఒక సమస్యకి ఇంకో ఒక సమస్య సమాధానం ఎలా అవుతుందండి అంటే ఐ యామ్ ట్రయింగ్ టు మేక్ సెన్స్ కానీ కొంతమందికి కోపం వచ్చేసిద్ది ఓకే అండ్ ఉద్ధరించేస్తారు వీరు ఆడవాళ్ళని నో అలా కాదు బ్యూటిఫుల్ ఫెమినిజం ఇస్ ఏ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ వి షుడ్ ఆల్ బి ఫెమినిస్ట్ ఓకే అప్పుడే మార్పు సాధ్యం చిమ్మ ముందు నగొచ్చి అడిచి అని ఒక రైటర్ ఉంటారు నా ఫేవరెట్ రైటర్ ఏంటిది నైజీరియన్ రైటర్ ఆ షి హర్ టైం బిట్వీన్ అమెరికా అండ్ నైజీరియా వేర్ షి గ్రూవ్ అప్ ఆవిడ రెండు ప్లేసెస్ లో పెరిగింది గారు ఓకే ఆవిడ అంటారు ఇదే బుక్కు వి షుడ్ ఆల్ బి ఫెమినిస్ట్ అని అంటారు ఇంత చిన్న బుక్కు కదా ఇది ఇది చదివితే మనం మనిషిగా ఒక మెట్టు ఎదిగినట్టు ఓకే మనకు తెలిసిద్ది అరే మనం నిజంగానే తప్పుగా ఆలోచిస్తున్నామే ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడితే మేము గాజులు తొడుక్కొని కూర్చుంటామా అని లంగాడిని అనుకుంటున్నావా నువ్వు అని అంటాం మనం తిట్లలాగా వాడేస్తాం గాజులు తొడుక్కోవడం ఒక తిట్టా మీకు అంత చేతగాని దానిలాగా అనిపిస్తుందా మన అమ్మలు తొడుక్కోరా మన అమ్మమ్మలు తొడిగి వంట చేయలేదా మనకి మనం వాళ్ళు లేకుండానే పెరిగాం ఆ ఇంకొకటి నేనేమైనా మాగాన్ని అనుకుంటున్నావా ఒక సమాజం సమాజంలో ఒక కమ్యూనిటీ బతుకుతున్నారు వాళ్ళు వాళ్ళ బతుకు మనకు ఒక తిట్టుగా మారిపోయింది దాన్ని తిట్టుగా చేసి పడేసాం అంటే మనకు తెలియదు మనం సోషల్ గా కండిషన్ చేసి మనం అలా అలా తెలియకుండా ఇది నానుడి ఉంది లోపల సమాజం లోపల ఎంత లెర్నింగ్ అవసరమో అంత అన్ లెర్నింగ్ అవసరం అన్ లెర్న్ చేస్తూ వెళ్ళాలి అప్పుడు అరే తప్పు మాట్లాడుతున్నావ్ అన్న కాన్షియస్ మనకు వస్తది పోనీ మనం ఇలా పెరిగిపోయాం మన పిల్లలు అలా పెరగకుండా ఉండాలి అన్న ఆలోచనలో ఆ ఒక్క థాట్ వచ్చినా నిన్నటి కన్నా ఈ రోజు నువ్వు గొప్ప మనిషివి అలా రోజు ఎదుగుతూ వెళ్ళగలిగితే చాలు హాయిగా చచ్చిపోవచ్చు నేను నేనే పెద్ద ఏం మాట్లాడకుండా ఉండను అని కాదు నాకు తెలియకుండా దొర్లేస్తాయి ఈ మాటలు కొన్నిసార్లు చాలా సరదాగా అనేస్తాను నేను కూడా మాటలు వెంటనే రిగ్రెట్ అవుతాను ఛా అలా వచ్చింది ఏంటి నా నోట్లో నుంచి మాట అని నేను అనేస్తాను తిట్లు కూడా అన్ని అమ్మాయిల చుట్టూనే ఉంటాయి మనకి తిట్లు హర్ట్ అవుతాం వెంటనే అమ్మనన్న తల్లినన్నా పెళ్లి నాన్న అన్న వెంటనే ఫీల్ అయిపోతాం మనం సోషల్ కండిషనింగ్ వల్ల అలా జరిగింది బట్ వి హావ్ టు అన్ లెర్న్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ చాలా పాటర్న్స్ తెలియకుండా అలవాటు పడిపోయి ఉంటాం వాటిని మెల్లిగా మెల్లిగా ఒక రోజులో జరిగేది కాదు ఇట్ టేక్స్ 100 మోర్ ఇయర్స్ కానీ నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను మీ వంతు ప్రయత్నం మీరు చేయండి మనందరి వంతు మనం చేద్దాం అప్పుడు బెటర్ సొసైటీస్ వస్తాయి మీరు కోరుకున్నట్టుగానే సమానత్వం కలిగిన సమాజం కోసం మనందరం కూడా కృషి చేద్దాం నేను ఒక్కదాన్నే కోరుకున్నట్టు కాదు మీరు కూడా కోరుకోవాలి అందరం కోరుకుందాం ఎస్ సో థాంక్యూ సో మచ్ కడలి మాకు మా ఆడియన్స్ కి చాలా విషయాలు చెప్పినందుకు థాంక్యూ థాంక్యూ సో వ్యూయర్స్ చూశారు కదా ఈసారి కడలి సత్యనారాయణ స్టోరీని మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వస్తా అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఎబిన్ ఆంధ్రజ్యోతి నేను మీ బాబీ సైనింగ్ ఆఫ్

No comments:

Post a Comment