🙏🌸🌸🌸🙏🌸🌸🌸🙏🌸🌸🌸🙏
🙏ఆదిత్య ద్వాదశ నామావళి*🙏
ప్రతి నిత్యం ప్రాతః కాలంలో సూర్యభగవానునికి నమస్కరిస్తూ పఠించాల్సిన మంత్రాలు:
శ్లోకం:
యెాదేవః సవితాః స్మాకం ధియెా ధర్మాది గోచరాః!
ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే!!
*శ్రీ ఆదిత్య ద్వాదశ నామావళిః:*
ఓం మిత్రాయ నమః (మిత్ర)
ఓం రవయే నమః (రవి)
ఓం సూర్యాయ నమః (సూర్య)
ఓం భానవే నమః (భాను)
ఓం ఖగాయ నమః (ఖగ)
ఓం పూష్ణే నమః (పూష్ణి)
ఓం హిరణ్యగర్భాయ నమః (హిరణ్యగర్భ)
ఓం మరీచయే నమః (మరీచి)
ఓం అర్కాయ నమః (అర్క)
ఓం సవిత్రే నమః (సవిత్రు)
ఓం భాస్కరాయ నమః (భాస్కర)
ఓం ఆదిత్యాయ నమః (ఆదిత్య)
ప్రతి నిత్యము సూర్య భగవానుని పై నామాలతో నమస్కరించండి!.. ఆయురారోగ్యాలను పొందండి!
-బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనముల నుండి గ్రహీతము.
🙏🌸🌸🌸🙏🌸🌸🌸🙏🌸🌸🌸🙏
No comments:
Post a Comment