ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తా అది నిజంగా వీడియోనా లేకపోతే ఏఐ వీడియోనా అనేది మీరు ఒకసారి కామెంట్ పెట్టురు. అచ్చు ఏఐ లాగా కనిపిస్తున్న ఈ వీడియో నిజమైన వీడియో అంటే మన యోగాకు ఉన్న పవర్ అలాంటిది అది కూడా ముఖ్యంగా సిద్ధ యోగాకు ఉన్న పవర్ అలాంటిది అని అంటా ఉంటారు అందరు. మీరు చూస్తున్న ఈ యోగి ఉన్నారు కదా ఆయన మహాయోగి సత్యేంద్రనాథ్ ఆయన పేరు ఈయనని అందరూ కూడా ఈశపుత్ర అని పిలుచుకుంటారు అన్నమాట. ఈయన హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న కౌలాంతర్ పీఠానికి అధిపతి ఈ యోగి చాలా పురాతనమైన సిద్ధ యోగ కల్చర్ ని ఆయనకి ఏడేళ్ళ ఉన్నప్పటి నుంచి వెళ్లి ప్రాక్టీస్ చేస్తుండంట అట్లా చేయబట్టి రెండు దశాబ్దాలు దాటిందంట ఇప్పుడు -55° సెంటగ్రేడ్ ఇది హిమాలయాల్లో సరాజ్ అనే వ్యాలీలో ఆయన ఊసొని ధ్యానం చేస్తున్నాడు. సో ఇది ఈ యోగకున్న గొప్పతనము అని ఆయన చెప్పాలనుకుంటున్నాడు. ఈ వీడియోని కూడా ఆయన పిఆర్ టీం తోనే ఆయన చెప్తేనే తీసినరంట ఎందుకంటే దీన్ని అప్లోడ్ చేయించండి నెక్స్ట్ వచ్చే ఈ యంగర్ జనరేషన్ కి కూడా ఈ సిద్ధ యోగ అనేది చాలా యూస్ఫుల్ వాళ్ళు కూడా నేర్చుకోవాలి అనింటే ఫస్ట్ వాళ్ళకి దీని గురించి తెలవాలి కదా దీని శక్తి తెలవాలి కదా అని చేపించి పెట్టిరన్నమాట ఈ సిద్ధ యోగ ప్రాక్టీస్ వల్ల కేవలం ఇది మాత్రమే కాదు ఇలాంటి ఎన్నో అడ్వెంచర్స్ ఈయన చేయగలుగుతున్నాడు అవి కూడా ఒక్కసారి చూడండి మీరు సో ఇప్పుడు ఈ వీడియో వీడియో చూడంగానే కొంతమందికి డౌట్ వచ్చేస్తుండొచ్చు అంటే ఇప్పుడు ఈయన ఆ టెంపరేచర్ లో కూర్చుండు అదే టెంపరేచర్ లో మనం పోయి కూర్చుంటే సచ్చ ఊరుకుంటాం కదా అంటే ఇట్లాంటి యోగా నేర్చుకుంటే ఆ టెంపరేచర్ కి కూడా ఏం కాదు ఏం జరిగినా కూడా ఏం కాదు ఇలాకి అమరత్వం వచ్చేస్తదేమో అనే డౌట్ వస్తా ఉంటది. నిజానికి చెప్పాలంటే యోగా అనేది ఒక క్వాలిటీ లైఫ్ బతకడానికి అందుకోసమే ఆయన ఇప్పుడున్న యంగర్ జనరేషన్స్ ఎన్నో రకరకాల రోగాల బారన పడుతున్నారు కాబట్టి వాటి నుంచి వెళ్లి వాళ్ళని కాపాడుకొని హెల్దీగా బతకడానికి ఇట్లా చేయొచ్చు అని చూపిస్తున్నాడు అన్నమాట ఉమ్
No comments:
Post a Comment