Are you plucking a white hair? 😱🛑 It's not a hair.. a corpse! (Don't Pluck It) | #shorts | @Facts...
https://youtube.com/shorts/8cBUSHt3gEg?si=9XNQQtzy2_LCL9jP
https://www.youtube.com/watch?v=8cBUSHt3gEg
Transcript:
(00:00) 20 ఏళ్లకే జుట్టు తెలబడుతుందా అది స్టైల్ కాదు బాసు నీ తలమీద జరుగుతున్న కణాల ఆత్మహత్య నీ జుట్టుకి రంగుని ఇచ్చే మెలనిన్ అనే పిగ్మెంట్ ఊపిరాడక చచ్చిపోతుంది. ఎందుకో తెలుసా నువ్వు వాడే ఆ కెమికల్ షాంపూలు ఫోన్ రేడియేషన్ నిద్రలేని రాత్రులు నీ జుట్టువేర్లని నెమ్మదిగా చంపేస్తున్నాయి. ఇప్పుడు ఆపకపోతే 25 ఏళ్లకే 60 ఏళ్ల ముసలివాడిలా కనిపిస్తావు.
(00:23) ఈ చావుని ఆపాలంటే కెమికల్స్ ఆపేసి సల్ఫేట్ ఫ్రీ షాంపూ వాడు వారానికి రెండు సార్లు కరివేపాకు నూనె రాసుకో అన్నిటికంటే ముఖ్యం ఆ ఫోన్ పక్కన పడేసి ప్రశాంతంగా నిద్రపో లేదంటే పెళ్లికి ముందే తాతయ్య అయిపోతావు జాగ్రత్త
No comments:
Post a Comment