Saturday, January 31, 2026

మీరు సన్నబడటం లేదు, మీ జేబు ఖాళీ అవుతోంది! హెల్త్ ఇండస్ట్రీ అసలు నిజాలు! | Jaisimha | Square Talks

మీరు సన్నబడటం లేదు, మీ జేబు ఖాళీ అవుతోంది! హెల్త్ ఇండస్ట్రీ అసలు నిజాలు! | Jaisimha | Square Talks

https://m.youtube.com/watch?v=eXUQ4l6iMWk


https://www.youtube.com/watch?v=eXUQ4l6iMWk

Transcript:
(00:00) కూటి కోసం కోటి విద్యలు అని మన పెద్దవాళ్ళు చాలాసార్లు చెప్తూ ఉంటారు. ఎన్ని రకాల వ్యాపారాలు చేసినా అవన్నీ చివరికి కూటి కోసమే అనేది దాని సారాంశం. అయితే కూటి కోసం రకరకాల పనులు చేసే కాలం నుంచి ఇప్పుడు మన మార్కెట్ ఎక్కడికి వచ్చింది అంటే కోటి రకాల వ్యాపారాలు కూడా కూటి ఆధారంగానే చేస్తున్నాయి అంటే కూడు కోసం చుట్టూనే జరుగుతున్నాయి అన్నమాట.
(00:27) మనం తినే ఫుడ్ ఆధారంగా ఎన్నో బిజినెస్లు రన్ అవుతున్నాయి అనే విషయం తెలిస్తే మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే మామూలుగా పొలాల్లో రైతులు పండించే ఆ బరీ నుంచి మొదలుపెడితే బేకరీలో తయారయ్యే బ్రెడ్స్ వరకు రకరకాల ఆహారాలు మనం వినియోగిస్తూ ఉంటాం కొనుగోలు చేస్తూ ఉంటాం. దాని వల్ల అనేకమంది వాళ్ళ జీవనాధారం కూడా కొనసాగుతూ ఉంటుంది.
(00:53) అయితే ఇటువంటి సంప్రదాయబద్ధంగా వందలఏళ్ల నుంచి జరుగుతున్న వ్యాపారం కాకుండా మోడర్న్ ఆ సైబర్ ఏజ్ లో ఇప్పుడున్న మన ఇంటర్నెట్ యుగంలో ఇంకొక రకమైన ఆ ఇండస్ట్రీ కూడా పుట్టుకొచ్చింది. అదేంటంటే హెల్త్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ దీంట్లో ముఖ్యంగా డబ్బు మనం తినే ఆహారం చుట్టూనే రకరకాల ప్రచారాలు ఆర్బాటాలు అబద్ధాలు అలాగే అసత్యాలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి అవన్నీ మనం నమ్ముతామా లేదా అన్నది మన విచక్షణ మన కామన్ సెన్స్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట మామూలుగా ఒకసారి గమనిస్తే హెల్త్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు 4.
(01:44) 2 ట్రిలియన్ డాలర్ల మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుందన్నమాట 4.2 2 ట్రిలియన్ డాలర్స్ అంటేది చాలా చాలా పెద్ద వేల కోట్లకు సంబంధించిన వ్యవహారం లక్షల కోట్లకు సంబంధించిన వ్యవహారం ఇంతకీ ఈ ఇండస్ట్రీకి హెల్త్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీకి ఉన్న ప్రధానమైన ఆ ఫోర్స్ ఏంటంటే దీన్ని నిలబెడుతున్న ఏంటి అంటే జనాల్లో రోజు రోజుకి పెరిగిపోతున్న అభద్రత భావం అలాగే ఆ సన్నగా ఫిట్నెస్ ఫిట్ గా ఉన్నట్టుగా ప్రపంచానికి కనిపించాలని నిజంగా ఫిట్ గా ఉండాలని కాదు ఫిట్ గా ఉన్నట్టుగా అలాగే ఆ స్లిమ్ గా ఉన్నట్టుగా జనాలకి ప్రపంచానికి కనిపించాలని తపన ఏదైతే ఉందో జనాల్లో అదే ఈ
(02:32) హెల్త్ అండ్ వెట్లనెస్ మార్కెట్ ఏదైతే ఉందో ద ఇండస్ట్రీకి అతి పెద్ద పెట్టుబడి జనాల యొక్క భయమే వీళ్ళకి పెట్టుబడి అన్నమాట ఇంతకీ సోషల్ మీడియా యుగం ఇప్పుడు నడుస్తుంది కాబట్టి సోషల్ మీడియాలో కూడా మనకి కి ఈ హెల్త్ అండ్ ఆ వెల్నెస్ అనే హాష్టాగ్లు విచ్చలవిడిగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కొంతమంది చెప్పేది ఏంటంటే ఇప్పటికీ 4.
(03:01) 2 మిలియన్ పోస్టులు మనకు ఆన్లైన్ లో రకరకాల హెల్త్ అండ్ వెల్నెస్ టిప్స్ చెప్తూ కనిపిస్తూ ఉంటాయి అంటే ఇంకా లెక్కలేనన్ని పోస్ట్లు ఉండొచ్చు కానీ ప్రధానంగా ఎక్కువగా వైరల్ అవుతూ రకరకాల టిప్స్ అందులో సైంటిఫిక్ ఉండొచ్చు అన్సైంటిఫిక్ కూడా ఉండొచ్చు ఇటువంటివి మనకు సోషల్ మీడియాలో హెల్త్ అండ్ వెల్నెస్ పేరు మీద హాష్టాగ్స్ మీద మనకు కనిపిస్తున్నాయి అన్నమాట ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి వస్తాయి టీవీ కావచ్చు న్యూస్ పేపర్స్ కావచ్చు మాగజైన్స్ కావచ్చు లేదంటే రకరకాల ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ కావచ్చు అన్ని చోట్ల కూడా మనకు కనిపించే ఫాల్స్ అడ్వర్టైజింగ్ వల్ల కూడా చాలా ప్రమాదం ఉందన్నమాట సూపర్ ఫుడ్స్
(03:39) అని చెప్పేసి ఈ మధ్య చాలా వింటూ ఉంటాం అలాగే గ్లూటెన్ ఫ్రీ అనేది కూడా ఒక పెద్ద ఆ మార్కెట్ స్ట్రాటజీ గా మారిపోయింది ప్లాంట్ బేస్డ్ మిల్క్ ప్రోటీన్ పౌడర్లు ఇలా రకరకాల పేర్లతో ఓవర్ ప్రైస్డ్ ఆ ఫ్యాట్స్ అన్ని మనకి అంటకట్టేస్తున్నారు. వీటి అసలు ధర కంటే వీటికి చుట్టూ చేసిన పబ్లిసిటీ కారణంగా వీటికి పెంచేసిన ధర చాలా ఎక్కువ ఉంటుందన్నమాట.
(04:09) అయితే ఇటువంటి సూపర్ ఫుడ్స్ కావచ్చు లేదంటే గ్లూటెన్ ఫ్రీ కావచ్చు ప్లాంట్ బేస్డ్ మిల్క్ కావచ్చు ఇటువంటి ఆ క్రేజీ ఆ గ్లామరస్ టాగ్స్ తగిలించిన ఫుడ్స్ అన్ని తీసుకోవడం వల్ల మరి మనుషులు సన్నగా అవుతున్నారు అంటే కచ్చితంగా మనుషులు సన్నగా అవ్వట్లేదు వాళ్ళ వాలెట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం సన్నగా అవుతున్నాయి అంటే పర్సులు సన్నబడుతున్నాయి తప్ప మనుషులు సన్నపడట్లేదు.
(04:34) పర్సులక పర్సన్స్ అలాగే ఉంటున్నారు పర్సులు మాత్రం సన్నబడుతున్నాయి డబ్బులు ఆ మన జేబులో నుంచి ఖాళీ చేస్తున్నారు ఈ మొత్తం ప్రచార ఆర్బాటం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఇంటి ఆహారం విషయానికి వస్తే ఈ సోకాల్డ్ సూపర్ ఫుడ్స్ కంటే మన ఇంట్లో చేసుకునే ఫుడ్ే చాలా బెటర్ అనేది ఇప్పటికీ మనం ఈజీగా చెప్పగలిగే విషయం ఇంట్లో చేసుకునే ఫుడ్ కంప్లీట్లీ మంచిది అంతకు మించింది ఇంకేమీ లేదు అటువంటి సాంప్రదాయబద్ధమైన వాదన కాదు ఇంట్లో ఫుడ్ ఈ బయట ఓవర్ ప్రైస్డ్ ఫుడ్ కంటే ఓవర్ గా ప్రచారం చేయబడుతున్న ఫుడ్ కంటే కచ్చితంగా బెటర్ అనేది మాత్రం మనం ఒప్పుకొని
(05:15) తీరాల్సిందే అన్నమాట అంతేకాకుండా ఆహారానికి ఈ బయట నుంచి మనం తెచ్చుకునే ఓవర్ గా రేట్లు పెంచేసిన ఫుడ్ వల్ల హాని ఎక్కువ జరుగుతుంది తప్ప ఇంటి ఫుడ్ వల్ల జరిగే హాని చాలా తక్కువ ముఖ్యంగా 1990 తర్వాత కార్న్ ఫ్లేక్స్ అనేవి కొన్ని మార్కెట్ లోకి వచ్చాయి. ఆ తర్వాత గ్రీన్ టీ పినోవా ఓట్స్ స్మూతీస్ ఆ కేల్ చియా ఫ్లాక్ సీడ్స్ ఇలా రోజుకి ఒక్కొక్క పేరుతో మనకి మార్కెట్లో కొత్త కొత్త ఆహార పదార్థాలు లేదంటే మన ప్రాంతానికి మన మార్కెట్లోకి కొత్త కొత్తగా వస్తున్న ప్రపంచంలోని ఎక్కడెక్కడో ఉండే పదార్థాలు అన్నీ కూడా మనకి ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నాయి. వీటి మీద విపరీతంగా
(06:03) యడ్స్ కోసం అని ఇన్వెస్ట్ చేస్తున్నాయి కంపెనీలు అవన్నిటిని మళ్ళీ ప్రైస్ రూపంలో మళ్ళీ కస్టమర్స్ మీదే రుద్దుతుంటారు. అంటే మొత్తానికి మనం చివరాఖరికి ఎవరైతే కన్స్ూమర్ వినియోగదారుడు ఉంటాడో వాడి జేబులో నుంచే ఈ డబ్బులన్నీ కూడా ఖర్చుఅవుతూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి గ్రీన్ టీ తీసుకుంటే ఈ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల అనేక ఆహార అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి అనేది మనం యాడ్స్ లో చూస్తూ ఉంటాం.
(06:31) కేవలం 2019వ సంవత్సరంలో 18.4 4 బిలియన్ డాలర్ల మేర మార్కెట్ జరిగింది దీనిపైన బిజినెస్ జరిగింది ఓన్లీ గ్రీన్ టీ మీద ప్రపంచవ్యాప్తంగా దీంట్లో ఈ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ఫ్యాట్ బార్న్ అవుతుంది డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది క్యాన్సర్ రాదు బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపరుస్తుంది అని మనకు ప్రచారంలో వినిపిస్తూ ఉంటుంది యడ్స్ లో వినిపిస్తూఉంటుంది సెలబ్రిటీస్ కూడా దీన్ని ఎండార్స్ చేసుకొని వాళ్ళు కూడా డబ్బు చేసుకుంటూఉంటారు.
(07:00) కానీ సైన్స్ ఏం చెప్తుందంటే ఏ టీ అయినా సరే గ్రీన్ టీ కాకుండా ఇంకా ఏ టీ అయినా సరే మెటబాలిజం మెరుగుపరుస్తుంది అంటే వేగంగా జరిగేలాగా చేస్తుంది. బ్లాక్ టీ కి కూడా గ్రీన్ టీ లో ఉన్నలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇందులో గ్రీన్ టీ సూపర్ ఫుడ్ అని గాని బ్లాక్ టీ నార్మల్ అని గాని ఇలాంటివి ఏమి లేవు తప్ప ప్రచారం మాత్రమే ఉంది.
(07:23) దీనిలాగే గ్లూటెన్ ఫ్రీ అనేది కూడా ఈ బతకాలంలో చాలాసార్లు వినిపిస్తుందన్నమాట. దీనికి సంబంధించి అమెరికాలో 1 శాతం ప్రజలకి సెలియాక్ డిసీజ్ అనేది ఉంటుంది. వీళ్ళకి ఈ గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అనేది పడదు. కాబట్టి వాళ్ళు గ్లూటెన్ ఉండే ఫుడ్ పడదు కాబట్టి గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు కేవలం అమెరికాలో ఒక శాతం మాత్రమే అలాగే కొంతమందికి సెన్సిటివిటీ ఉంటుంది వాళ్ళు కూడా తీసుకోవద్దుఅన్నమాట కానీ ఆఒ శాతం కాకుండా చాలా ఎక్కువమంది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ ని కన్స్ూమ్ చేసేస్తున్నారు ఎక్కువ ధరకి కొనుక్కొని మరి యూకే విషయానికి వస్తే అక్కడ 5 శాతం మాత్రం 5
(08:06) శాతం జనాలకి మాత్రమే ఈ గ్లూటెన్ కి సంబంధించిన సమస్యలు ఉంటే గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కొనుక్కొని తింటున్న వాళ్ళ సంఖ్య 12% ఉంది అంటే ఈ ప్రచారాన్ని నమ్మి ఎవరికైతే గ్లూటెన్ కి సంబంధించిన సమస్యలు లేవో వాళ్ళు కూడా గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కోసం ఎగబడుతున్నారు అన్నమాట అంతేకాకుండా వెయిట్ లాస్ కి సహాయపడుతుంది అనేది కూడా కేవలం ఒక మిత్ మాత్రమే అంటే ఒక తప్పుడు ప్రచారం మాత్రమే తప్ప అందులో నిజం లేదు అనేది ఆ సైన్స్ చెప్తుంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కానీ మనం వెస్టర్న్ మార్కెట్ లో చూసినా మన ఈవెన్ ఇండియన్ మార్కెట్ లో చూసినా సరే ఈ విధమైన ప్రచారం చేసి కొన్ని
(08:44) రకాల ప్రొడక్ట్స్ మీద 242% మేర ధర పెంచి అమ్ముతున్నారు అనేది కొన్ని మార్కెట్ అబ్జర్వేషన్స్ ద్వారా మనకు తెలుస్తుందన్నమాట ఇది 2027వ సంవత్సరంలో కల్ల 6.47 బిలియన్ డాలర్ల మేర ఈ గ్లూటెన్ ఫ్రీ అనే హాష్టాగ్ పెట్టి ఆమె ప్రొడక్ట్స్ మార్కెట్ అంత పెరిగిపోబోతుంది అనేది కొన్ని అంచనాలు చెప్తున్నాయి. అలాగే ప్లాంట్ బేస్డ్ ప్లాంట్ బేస్డ్ మిల్క్ అంటే ఆల్మండ్ సోయా ఇటువంటి వాటి నుంచి తీసిన ఆ పాలు అంటే వాటిలలో తీసిన మిల్క్ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని అమ్ముకోవడం కూడా ఈ మధ్యకాలంలో పెద్ద ఇండస్ట్రీగా మారిందన్నమాట ఈ ఆల్మండ్ మిల్క్ విషయాన్న
(09:26) 2025లో దీని గురించి తీసుకుంటే ఆల్మండ్ మిల్క్ అనేది 13.3 బిలియన్ డాలర్లు అలాగే సోయా మిల్క్ అనేది 23.2 2 బిలియన్ డాలర్ల మీద మార్కెట్ లో అమ్ముడిపోయిందన్నమాట మరి మనం రెగ్యులర్ గా వాడే ట్రెడిషనల్ కౌ మిల్క్ తో పోలిస్తే న్యూట్రిషనల్ వాల్యూస్ దీంట్లో ఎక్కువ ఉంటుందా అంటే నిస్సందేహంగా అందులో ఏమి ఉండదు అన్ని రకాల మిల్క్ ఒకేలాంటిది అయి ఇంచుమించుగా కొన్ని రకాల పారామీటర్స్ చూసినప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంటుంది కానీ దానివల్ల అద్భుతంగా జీవితం మొత్తం మారిపోయేలాంటి ప్రభావాలు ఏమీ ఉండవు అని సైన్స్ చెప్తుంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు అన్నమాట
(10:04) మరి ఈ ప్లాంట్ బేస్డ్ మిల్క్ కంపల్సరీగా ఎవరు తీసుకోవాలి అంటే పూర్తి శాఖహారులుగా ఉండాలని భావించే వాళ్ళు లేదంటే లాక్టోస్ ఇంటాలరెంట్స్ ఉన్నవాళ్ళు వీళ్ళు మాత్రం ప్లాంట్ బేస్డ్ మిల్క్ తీసుకుంటే మంచిది కానీ ప్రచారాన్ని నమ్మేసి అందరూ ఎగపడిపోతుండడం వల్ల దాటిని విపరీతమైన ధరలు పెట్టి అమ్ముతున్నారు ఆ విధంగా వినియోగ కన్స్ూమర్స్ మోసపోతున్నారు అనేది మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం.
(10:33) ప్రోటీన్ పౌడర్స్ అండ్ సప్ప్లిమెంట్స్ కూడా 5.28 28 బిలియన్ డాలర్స్ మార్కెట్ ఉంది. మనకు ప్రోటీన్ కి విషయం వస్తే రోజుకు 46గ్రమస్ మహిళలకయతే 56గ్రమ పురుషులకి ప్రోటీన్ అవసరం ఉంటుంది. అది మనకు ఎగ్స్ లేదా నట్స్ మిల్క్ చికెన్ సోయా చంగ్స్ ఇటువంటి వాటి ద్వారా మనకి ప్రోటీన్ వస్తుంది మన బాడీకి దాని గురించి ప్రత్యేకంగా ఎక్కడో వెళ్లి ప్యాక్ చేసిన ఫుడ్స్ ని తీసుకోవడం గానీ మార్కెట్ లో అమ్మే ఆ ప్రిజర్వేటివ్స్ కలిపిన వాటి ఫుడ్ తీసుకోవడం గానీ ప్రోటీన్స్ కి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకోవడం గానీ చాలా సరకు అవసరం ఉండదు కానీ పబ్లిసిటీ మై ప్రచ ప్రభావంలో పడిపోవడం వల్ల యడ్స్
(11:23) రూపంలో మనల్ని ఇన్ఫ్లయెన్స్ చేస్తుండడం వల్ల చాలామంది ప్రోటీన్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టి సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. అయితే వాటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి రిస్క్లు ఏంటి అనేది మనకు యాడ్ లో చెప్పరు. ప్రోటీన్ వల్ల బలం వస్తుంది అని చెప్తారు కానీ అవి ఎక్కువ రోజులు తీసుకుంటే ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో మనకు యడ్స్ అడ్వర్టైస్మెంట్స్ లో కనిపించవు.
(11:45) కానీ ఎక్కువ రోజులు తీసుకున్నప్పుడు కచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి హెల్త్ పాడయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే బ్రౌన్ వర్సెస్ రైట్ బ్రౌన్ వర్సెస్ వైట్ రైస్ కావచ్చు బ్రెడ్ కావచ్చు షుగర్ వీటల్లో కూడా బ్రౌన్ అండ్ వైట్ అని రకరకాలుగా ఆ మార్కెట్ లో రకరకాల ప్యాకేజెస్ లో మనకి కొత్త కొత్త ఫుడ్స్ అమ్ముతున్నారుఅన్నమాట అయితే బ్రౌన్ రైస్ బ్రౌన్ బ్రెడ్ వైట్ రైస్ వైట్ బ్రెడ్ అని చెప్పి ఏవైతే అమ్ముతున్నారో న్యూట్రిషనల్ డిఫరెన్స్ చాలా నెగ్లిజిబుల్ గా ఉంటుంది అనేది మనకు రిపోర్ట్స్ చెప్తున్నాయి అంటే ఏది తీసుకున్నా కూడా వచ్చే లాభం గాన నష్టం గాని గణనీయంగా ఏమ ఉండదు ఆల్మోస్ట్ ఈక్వల్
(12:27) గా ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం కానీ ధర మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండిటి మధ్య ఇది చాలా మంచిది అని ప్రచారం చేయడం ద్వారా ఈ బ్రౌన్ వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఎక్కువ రేట్ వేసి అమ్మేస్తూ ఉంటారు అన్నమాట అంతేకాకుండా హెల్తీ స్నాక్స్ పేరు చెప్పి కూడా లో క్యాలరీస్ ఉంటాయని ఫ్యాట్ ఫ్రీ అని ఎయిర్ ఫ్రైడ్ స్నాక్స్ అని చెప్పి మార్కెట్ లోకి రకరకాల వీటిని తీసుకొచ్చి డంప్ చేస్తూ ఉంటారు.
(12:55) ఇవన్నిటిలలో కూడా యడెడ్ షుగర్స్ ఆ ఎంఎస్జి లేకపోతే ఇటువంటి రకరకాల ఆరోగ్యాన్ని ఆరోగ్యానికి చెడు చేసే ఇంగ్రిడియంట్స్ అన్నీ ఈ స్నాక్స్ లో ఉంటాయి. ఈ స్నాక్స్ లో యోగర్ట్ అంటే మనం నార్మల్ గా సాంప్రదాయబద్ధంగా చెప్పుకుంటే పెరుగు అన్నమాట. కానీ దీన్ని కూడా ఇప్పుడు యోగర్ట్ పేరుతో రకరకాల ఆ ప్యాకేజెస్ లో ప్యాకేజ్డ్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్ లాగా తయారు చేసి మార్కెట్ లో అమ్ముతున్నారు.
(13:24) ఎక్కువ రోజులు నిలువ ఉండడం కోసం ప్రిజర్వేటివ్స్ వాడేస్తున్నారు. ఇవన్నీ కూడా చివరికరికి చేసేది ఏంటంటే ఎక్కువ రేట్ పెట్టుకొని ఎక్కువ అనారోగ్యానికి గురవుతున్నాం తప్ప నిజంగా దీనివల్ల ఆ రీసెర్చ్ చేసి ప్రూవ్డ్ అయిన సందర్భాలు చాలా తక్కువ ఇవి తీసుకుంటే ఆరోగ్యం బాగుపడింది అనే దాఖలాలు అయితే మనక ఎక్కడ కనిపించవు. మళ్ళీ క్యాండీ చాక్లెట్స్ రూపంలో లేదంటే స్వీట్ ఏదో ఒక విధంగా ఆ తీపి పదార్థాలను అమ్మడం కావచ్చు ప్రోటీన్ బార్ అని చెప్పి అమ్మడం కావచ్చు విటమిన్ వాటర్ పేరు చెప్పి అమ్మడం కావచ్చు ఈ విటమిన్ వాటర్ పేరు చెప్పి అమ్ముతున్న వాటిలలో కూడా 8 టీ
(14:05) స్పూన్ షుగర్ ఉంటేది ఉంటుంది అంటేఎనిమిది టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ దాంట్లో ఉన్నాక అందులో వచ్చే విటమిన్స్ కంటే కూడా అది చేసే నష్ట కష్టమే ఎక్కువ ఉంటుంది మనకి కాబట్టి దాని బదలు నార్మల్ గా దొరికే సోడా తాగడం బెటర్ అనేది చాలామంది చెప్తున్న మాట అన్నమాట సో విటమిన్ వాటర్ పేరు మీద జరుగుతుంది కూడా ప్యూర్ బిజినెస్ తప్ప అందులో ఆ ఫాక్ట్స్ ప్రూవ్డ్ రీసెర్చ్ ఏమి దాంట్లో కూడా లేదన్నమాట సో మరి వాట్ ఇస్ ద సొల్యూషన్ ఏంటి మన ఫైనల్ ఇది అంటే వెయిట్ లాస్ కావాలంటే క్యాలరీ డెఫిష ఉండాలి మనం తీసుకునే ఫుడ్ లో క్యాలరీస్ తగ్గించుకోగలగాలి అది ఇంటి ఫుడ్ లో కూడా
(14:50) క్యాలరీస్ తగ్గించుకుంటే మంచిది బికాజ్ ఇంటి ఫుడ్ అనేది హెల్దీ అండ్ ఆ కంటామినేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి కలుషితం కాకుండా ఉంటుంది కాబట్టి హెల్తీ ఫుడ్ ని ఇంట్లో లో క్యాలరీస్ లో తీసుకోవాలి. అలాగే బాలెన్స్ డైట్ తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇలా కాకుండా మనం తీసుకునే ఆహారాన్నే మన శత్రువుగా భావించి వందల సంవత్సరాలుగా మన ఆ ట్రెడిషన్ లో భాగంగా వస్తున్న ఫుడ్ వదిలేసి కొత్త కొత్త ఫుడ్స్ అన్నిటి వేటి వైపు వెళ్తే కచ్చితంగా అమ్మేవాడికి ఉపయోగపడతాం తప్ప మనకి మనం అది ఉపయోగపడడం అనేది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అంతేకాకుండా సోషల్ మీడియా ఎరా ఇప్పుడు
(15:33) నడుస్తుంది కాబట్టిఇస్గ్ర లో చూసినా YouTube లో చూసినా ఎక్కడ చూసినా సరే ఇన్ఫ్లయన్సర్లు ఏం చెప్తే అది ఫాలో అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఒక స్టడీ ఏం చెప్తుందంటే పర్టికులర్లీ అమెరికా లాంటి కంట్రీస్ లో 200 టు 650 అమెరికన్ డాలర్స్ చార్జ్ చేస్తున్నారు ఈ ఇన్ఫ్లయన్సర్స్ అందరూ పర్ పోస్ట్ అంటే వీళ్ళు డబ్బులు తీసుకొని పోస్ట్లు పెట్టడం గాన వీడియోస్ పెట్టడం గాన రీల్స్ చేయడం గాన చేస్తుంటారు కాబట్టి వాళ్ళు డబ్బుల కోసం చెప్తున్నారు అనే విషయం మనం గుర్తించినప్పుడు వాళ్ళు చెప్పేది సైంటిఫిక్ అన్సైంటిఫిక్ మనకు ఉపయోగపడేదా వాళ్ళకు ఉపయోగపడేదా అనేది అర్థం చేసుకోవడం
(16:10) పెద్ద విషయం ఏం కాదు దానికి తెలివి కూడా కాదు కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది అన్నమాట సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎంత తింటున్నామ అని కాదు ఏం తింటున్నామ అనేది ముఖ్యం అది కచ్చితంగా ఫాలో అవ్వండి థాంక్యూ [సంగీతం]

No comments:

Post a Comment