Friday, January 30, 2026

Why Women Need Fitness More Than Men? #shorts #nutripolitics #makeup #diet #food #kitchen #pcos #gym

Why Women Need Fitness More Than Men? #shorts #nutripolitics #makeup #diet #food #kitchen #pcos #gym

https://youtu.be/de9qQBQFWLk?si=WOXX1RaFNI7_0Nqs


https://www.youtube.com/watch?v=de9qQBQFWLk

Transcript:
(00:00) రంబా వరసలకు కూడా బెల్లీ పాట ఉంటే ఎవడో లేక ఏంటి చెల్లమ్మ వర్కౌట్ చేయమంటే ముక్కు ములుగుతున్నావ్ మాతో ఒప్పుకోవట్లేదు అంటావ్ మా ఆయన కోపరేట్ చేయట్లేదు అంటావ్ వంకలు పెట్టడంలో మాత్రం పిహెచ్డి చేసి మనకున్న దేవతలు కూడా ఫిట్గా లేకుండా లూజు లూజు గా ఉంటే ఎవడు కొలవడు గుర్తుపెట్టుకో వర్కవుట్ అనేది ఓన్లీ మగాళ్ళకి మాత్రమే కాదు ఆడవాళ్ళ కూడా చేసి తీరాల్సిందే.
(00:19) మిమ్మల్ని దేవతలతో పోల్చి మేము కవితలు రాసుకోవాలంటే మీరు కొంచెం టైట్ గా ఉండాలి కదా వర్కౌట్ అంటే మీరు అనుకున్నట్టు బొచ్చలు కడగటాలు ఇల్లుడవటాలు మిక్సీలు తిప్పడాలు కాదమ్మ ఆయన ప్రతిదానికి మీ అమ్మమ్మతో పోల్చుకుంటావ ఏంటి? వెల్కమ్ టు న్యూట్రీ పాలిటిక్స్ ఈరోజు మీకు ఆడవాళ్ళు వర్కవుట్ ఎందుకు చేయాలి? వర్కౌట్ చేయకపోతే వచ్చే నష్టాలు ఏంటి? వర్కవుట్ చేయమంటే వాళ్ళు పెట్టే వంకల గురించి న్యూడ్ గా మాట్లాడుతుంది.
(00:50) న్యూడ్ గా అంటే ఇక్కడ బట్టలు లేకుండా అని కాదు ఉన్నది ఉన్నట్లు అని ఈ భూమి మీద మనకు మాత్రమే దక్కిన అదృష్టం ఏంటో తెలుసా మన జంతువుల్లాగో పక్షుల్లాగో కాకుండా మనుషుల్లాగా పుట్టడం మరి అలాంటి గొప్ప శరీరాన్ని ఎంతంత బాన బొట్టలు వేసుకొని ఒంటి నిండ రోగాలు వేసుకొని తిరుగుతుంటే ఎలా ఇంక మీ లైఫ్ కి ఇంకా అర్థం ఏంటి? ఎలాగో ఈ భూమి మీద పుట్టాం పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటాం.
(01:09) త్రీ సెక్షన్ ఆపరేషన్ చేయించుకున్నావ్ ఆ మాత్రం ఇప్పుడు పొట్ట రాదు అన్న మెంటాలిటీ గనుక నీదయితే అర్జెంట్ గా ఈ వీడియోని స్కిప్ చేసి నీ పని నువ్వు చూసుకోమ్మా ఎందుకంటే నీతో నాకు పని లేదు. నన్ను నేను మార్చుకుంటా షేప్ అవుట్ అయిన నా శరీరాన్ని మళ్ళీ షేప్ లోకి తెచ్చుకుంటా అన్న మనస్తత్వం గనుక నీదయితే ఏజ్ పెరిగే కొద్ది యంగ్గా కనపడాలన్న ఆశ గనుక నీదయితే నువ్వు ఇప్పుడు రైట్ వీడియోనే చూస్తున్నావ్.
(01:28) అందరు లేడీస్ లాగన హీరోయిన్లు కూడా పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటారు. జాబులు చేస్తారు బిజినెస్ లు రన్ చేస్తారు. కానీ వాళ్ళకి వర్కవుట్ చేయడానికి కనీసం గంట సేపనా టైం ఉంటది. కానీ మీకు మాత్రం ఉండదు ఎందుకో తెలియదు. మీరు అనొచ్చు వాళ్ళక అన్ని పనులు చేయడానికి ఇంట్లో పనులు ఉంటారా మాకు ఎవరు ఉంటారని వస్తున్నా అక్కడికే వస్తున్నా మీరు మహా అయితే ఇంట్లో ఫ్యామిలీని చేసుకుంటారు.
(01:45) లేదా బయటికి వెళ్లి జాబ్ చేసేవాళ్ళు ఇంకొంచెం పని కూడా ఎక్కువ చేస్తారు. కానీ వాళ్ళు డాన్స్ క్లాసులకి వెళ్తారు యాక్టింగ్ క్లాసులకి వెళ్తారు ఫైట్స్ నేర్చుకుంటారు, హార్స్ రైడింగ్లు నేర్చుకుంటారు స్టంట్లు ఎలా నేర్చుకుంటారు. రోజంతా షూటింగ్ లో ఉంటారు. నాలుగైదు బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి ఆ బిజినెస్ లో చూసుకోవడానికి కొంతమంది పణోలని పెడతారు.
(02:02) మళ్ళీ వాళ్ళని కూడా వీళ్ళే ఒక కంట కనిపెట్టుకొని ఉంటారు. ఏంటి అవన్నీ చూసుకోవడానికి పండల పెడితే సరిపోయిందా వాళ్ళని మానిటర్ చేసుకునే పని లేదా అలా తన పిఏ ని నమ్మే కదా పూరి జగన్నాథ్ 100 కోట్లు నష్టపోయాడు. ఇవన్నీ చేస్తూ కూడా మళ్ళీ ఇంట్లో ఉన్న పిల్లల్ని టేక్ కేర్ చేయాలి. ఆ మిగిలిన వన్ అవర్ గ్యాప్ లో కూడా వాళ్ళు వర్క్ కూడా చేస్తారు.
(02:17) ఇప్పుడు చెప్పు ఈ భూమి మీద పని నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా? ఇంకఎవరు చేయట్లేదా నువ్వు ఒక్కదాన బిజీగా ఉంటున్నావా ఒక్క రోజు నా పని కాదనుకొని నీ దగ్గర 24 గంటలు టైం స్పెండ్ చేస్తే నువ్వు రోజులో నాలుగుఐదు గంటలు అవలీలగా ఎలా టైం పాస్ చేస్తున్నావో ఎలా పత్యాపారం చేస్తున్నావో ఈజీగా చెప్పేయొచ్చు. వంకాలు చెబుతుంది వంకాయలు పెద్ద వీరవాల మా అత్త ఒప్పుకోలేదు మా ఆయన ఒప్పుకోలేదు అనుకుంటా మీ ఆయన చాలా వాటికి ఒప్పుకోడమ్మా అని ఒప్పిస్తున్నావు గా న్యూక్లియర్ ఫ్యామిలీ పెట్టడానికి మీ ఆయన ఒప్పుకున్నాడా మీ అత్తతో గొడవ పడి మరిను న్యూక్లియర్ ఫ్యామిలీ పెట్టించావు కదా బంగారం రేట్లు
(02:44) పెరిగింది బంగారం మీద ఇన్వెస్ట్ చేద్దాం అని నువ్వు చెప్తున్నా మీ ఆయన వినడు ఆయన నువ్వు ఊరుకుంటున్నావా ఏదో ఒకటి సాధించానా చేయిస్తున్నావు కదా ఇవన్నీ అవుతున్నాయి వర్కవుట్ మాత్రం ఎందుకు అవ్వట్లేదు చెప్పనా అవన్నీ చేయడం నీకు ఇష్టం వర్కవట్ చేయడం నీకు ఇష్టం లేదు అంతే చాలా మంది మగాళ్ళు ఇంట్లో ఉన్న పెల్లం కొంచెం లావైందని చెప్పేసి బయట అక్కడో ఫిట్ గా ఉన్న అమ్మాయిలని చూసి అవైలు పెట్టుకుంటారు.
(03:03) కొంచెం వర్కవుట్ చేయమంటే చాలు పెళ్లి అయింది గా పిల్లలు పుట్టారుగా ఇంక ఎవరి కోసం మెయింటైన్ చేయాలి ఏంటి ఎవరి కోసం మెయింటైన్ చేయాలా వర్కవుట్ చేసేది నీ మెటబాలిజం ని మెయింటైన్ చేసుకోవడం కోసం కరిగిపోతున్న నీ మజిల్ని కాపాడుకోవడం కోసం ఎండిపోతున్న నీ ఎముకలను కాపాడుకోవడం కోసం మతిమరుపు రాబోతున్న నీ బ్రెయిన్ ని కాపాడుకోవడం కోసం ఎప్పుడెప్పుడు ఆగిపోదాని ఎదురు చూస్తున్నారు నీ హార్ట్ ని కాపాడుకోవడం కోసం ఒక్క ముక్కలో చెప్పాలండి ఈ భూమి మీద నీ ప్రాణాలు పోకుండా కాపాడడం కోసం మనకున్న దేవతలందరూ కూడా కొద్దో గొప్ప ఫిట్ గా ఉన్నారు కాబట్టే మనం వాళ్ళని కొలుస్తున్నాం ఇంకా అదే దేవతలకనే కొంచెం
(03:29) పొట్టు ఉంటే మనం పూజిస్తామో లేదో కూడా ఎవడి ఎవరికీ తెలియదు. ఏ ఆర్టిస్ట్ అయినా సరే దేవతల బొమ్మలు వేసినప్పుడు అందులో దేవతలని కొంచెం ఫిట్ గానే గీస్తాడు. కొద్దిగా బెల్లీ ఫ్యాట్ వేసి గీయమనొచ్చు కదా అలా గీస్తే ఆ బొమ్మను ఎవడు వనరు. నిజం చెప్పు నువ్వు ఉంటావా రంబావ రోసి మేనకలు కూడా కొద్దు గొప్ప ఫిట్ గా ఉన్నారు కాబట్టి స్వరకపోయి ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
(03:47) అదే రంబ గనుక సీ సెక్షన్ అయ్యి ఆ మమ్మీ టమ్మీ తోటి డాన్స్ లేస్తా ఉందనుకోండి ఎవడు స్వర్గానికి పడు అందరూ నరకాన్నే ప్రిఫర్ చేస్తారు. పిల్లల్ని పెంచి వాళ్ళని పెద్ద చేసి వాళ్ళని తీర్చి దిద్ది మనం షేప్ అవుట్ అయిపోదాం అన్న ఆలోచన మిడిల్ క్లాస్ ఆడవాల్లోనే ఉంటది. దేవతల్లో కాదు మీరు కూడా రోజు డైట్లు ఫాలో అవుతూ వర్కవుట్ చేస్తా ఉంటేనే మాకు ఇష్టం అప్పుడే మిమ్మల్ని కూడా దేవతలతో పోల్చుకొని మీ కవితలు రాయగలుగుతారు.
(04:06) మీరు 10ెత్ క్లాస్ ఫ్రెండ్స్ తోటి ఎప్పుడైనా గెట్ టుగెదర్ ప్లాన్ చేసినప్పుడు అక్కడికి వచ్చే అబ్బాయిలందరూ కూడా తెల్లగా ఎవరున్నారు ఎవరు కాస్ట్లీ సరీ కట్టుకున్నారు ఎవరు ఉండి నగలేసుకొని వచ్చారు అనేది ఎవ్వరూ చూడరు. ఈ ఏజ్ లో కూడా అంత ఫిట్ గా ఉన్నది ఎవరని చూస్తారు. ఈ ఏజ్ లో కూడా సరిగ్గా బాడీ పార్ట్స్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అనేది వెతుకుతారు.
(04:21) నా మాట నమ్మి మీరు డైట్ ఫాలో అయ్యి వర్క్వుట్ చేయండి. గెట్ టుగెదర్ పార్టీన్ లో నిన్ను చూసిన మీ క్లాస్ అబ్బాయిలందరూ కూడా ఇది అప్పట్లో పెద్ద ఫిగర్ కాదనుకున్నాం ఇప్పుడఏందిరా బాబు ఇంత సాలిడ్ గా తయారయిందని ఒక్కొక్కలు కుళ్ళుకొని చావాలి. ఎవడనా నీ దగ్గరికి వచ్చి చూడటానికి చిన్న పిల్లల్లాగా ఉన్నావ అంటే తెగ మురిసిపోతాం.
(04:38) మరి చిన్న పిల్లలాగా ఉండాలంటే ఏం చేయాలి డైట్ ఫాలో అవ్వాలి వర్కవుట్ చేయాలి కదా నువ్వు చేస్తున్నావా ఈ ఏజ్ లో కూడా నువ్వు చూడటానికి చిన్న పిల్లల్లాగా ఉన్నావ అంటే అది కాంప్లిమెంట్ కాదమ్మ నువ్వు ఇంకా మెచూర్ అవ్వలేదు అని చెప్తున్నాడు. ఈ ఏజ్ లో కూడా నువ్వు ఫిట్ గా ఉన్నావ అంటే అది అసలు శిసలైన కాంప్లిమెంట్. చేతన అయితే దాన్ని అచీవ్ చేసుకో చిన్న పిల్లలాగా ఉండేదఏంటి 60 ఏళ్ళ ముసలు దానికి కూడా రెండు పిల్లలు జాళితే చిన్న పిల్లలానే ఉంటది.
(04:58) నువ్వు అవుట్ ఆఫ్ షేప్ అయినా సరే నీ కాళ్ళు కందకుండా చూసుకోవడానికి ఏ మగాడు లేరు ఇక్కడ పెళ్లి అయిపోయింది కదా పిల్లల్ని కన్నా కదా నేను అవుట్ ఆఫ్ షేప్ అయినా సరే మా ఆయన నన్ను యక్సెప్ట్ చేస్తాడు అంటే నీకంటే పెద్ద మూర్ఖురాలు ఎవరూ లేరు. మిమ్మల్ని ఏమ అనలేక ఎంత చెప్పినా మీరు వినరని చెప్పి జస్ట్ నటిస్తున్నాడు అంతే ఎవడికి ఇష్టం చెప్పండి షేప్ అవట్ అయిన అబ్బాయిలన్నా షేప్ అవట్ అయిన అమ్మాయిల అంటే మీ ఆయనకి ఇంత పెద్ద బాన పొట్ట వేసుకొని ఉంటే నీకు ఇష్టమా మరి మీ పరిస్థితి కూడా అదే కదా ఇవన్నీ కాదు నేను ఎలా ఉన్నా సరే నన్ను యక్సెప్ట్ చేసే రాముడే కావాలనుకుంటే గుర్తుపెట్టుక
(05:24) అందరికన్నా ఎక్కువ కష్టాలు పడింది సీతనే సీత ఎందుకు అన్ని కష్టాలు పడిందో తెలుసా తనకు మొగుడుగా వచ్చింది రాముడు కాబట్టి ఎందుకంటే రాముడు మహానుభావుడు ఎవరిని హర్ట్ చేయడం తెలియదు అన్ని కష్టాలు ఆయనే అనుభవిస్తాడు ఆయన పక్కన ఉంది కాబట్టి ఆవిడ కూడా అనుభవించాలి తప్పదు దయచేసి చేసి మీ కలన్నీ కూడా మీ ఫ్యామిలీ మీద పెట్టొద్దు.
(05:40) ఒక రోజులో 23 గంటలు మీ ఫ్యామిలీ కి ఇచ్చేసి ఒక గంట మాత్రం మీ కోసం మీరు పెట్టుకోండి. గుర్తుపెట్టుకో నిన్ను నువ్వు సాక్కునే టైం వచ్చింది. ఇప్పుడు కూడా నిన్ను నువ్వు సాక్కోకపోతే ఇక నీ శవాన్ని కాటికి సాగనం అర్జెంట్ గా షూ లేసి బిగించు నీకున్న ఒబెసిటీని పిసి ఓడిని థైరాయిడ్ ఇష్యూస్ ని ఫైబ్రాయిడ్స్ ని రెక్టిఫై చేసుకుందాం పదా జస్ట్ ఇమాజిన్ ఒక 50 మంది ఫిట్ గా ఉన్న ఆడవాళ్ళు నడుస్తూ వస్తుంటే ఎలా ఉంటది.
(06:01) మరి అదే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఏడది ఫిట్ గా ఉంటే ఏ మగాడైనా సరే నోరెత్తి మిమ్మల్ని ఒక మాట అనగలడా మీరు డైట్ తినకుండా పిల్లలని డైట్ తినమని చెప్పొద్దు. మీరు వర్కవుట్ చేయకుండా పిల్లలని వర్కవుట్ చేయమని చెప్పొద్దు. ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు మీరు చెప్తే నమ్మరు మిమ్మల్ని చూస్తా పెరుగుతారు. మీరు మాత్రం ఒబెసిటీ తోటి బాధపడతా ఉండి పిల్లలు మాత్రం ఎక్సర్సైజ్ చేయండి ఆరోగ్యం మంచిది అంటే వాడుఏమనా చెవులు బ్రాకలీ పెట్టుకున్నాడా మిమ్మల్ని అసలు మీ ఇంట్లో ఉన్న మొగుళ్ళని జిమ్ కి ఎందుకు పంపిరో తెలుసా మీరు గనుక స్ట్రాంగ్ అయ్యారు అనుకోండి వాళ్ళని పట్టించుకోరని
(06:26) ఒక భయం ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ చేసిన మీ మీద చూపించలేదు. ఎందుకంటే మీరు తిరిగి తంతారు కదా జిమ్ కి వెళ్ళమంటే మా దగ్గర డబ్బులు లేవండి మేము పేదోళ్ళం అని చెప్పేసి కబుర్లు చెప్పొద్దు. జిమ్ ని ఎఫర్ట్ చేయగల కుర్ర లేడీస్ వాటికి జిమ్ కి వెళ్ళండి. జిమ్ ని ఎఫర్ట్ చేయలేనోళ్ళు YouTube లోకి వెళ్లి హోమ్ వర్కవుట్ ఫర్ లేడీస్ వితౌట్ ఎక్విప్మెంట్ అని కొట్టండి.
(06:42) బోలెడు వీడియోలు వస్తాయి. రోజుక ఒక వీడియో చేసుకోండి వర్కవుట్ అనగానే బొచ్చలు కడగటాలు ఇల్లు తొడవటాలు బూజులు తొడపటాలు కాదు వర్కవుట్ అంటే మజిల్ కి పెయిన్ రావాలి. మీరు ఇంట్లో చేసే పనుల వల్ల మోజ నొప్పి, మోకాళ్ళ నొప్పి, నడువు నొప్పులు వస్తాయి. మజిల్ పెయిన్స్ రావు అందుకే మీరు ఇంట్లో చేసే పనులన్నీ కూడా వర్కవుట్ కేటగిరీలోకి చార్చలేదు.
(07:00) దయచేసి అమ్మమ్మల కాలంలో ఎవరు వర్కవుట్లు చేయలేదు మేము ఎందుకు చేయాలని ఆర్గ్యూ చేయొద్దు. అమ్మమ్మలు అప్పట్లో వడ్లను రోట్లో వేసి దంచి బియ్యాన్ని తీసుకునేవాళ్ళు నువ్వు డైరెక్ట్ గా డిమార్ట్ లో కొనుక్కుంటున్నావ్. ఆవిడ కష్టపడి రోట్లో వేసి పిండి రుబ్బితే నువ్వేమో స్విచ్ చేసి గ్రైండర్ తో రుబ్బుతున్నావ్. ఆవిడ ఎక్కడికైనా వెళ్ళాలంటే కాళ్ళనే వాహనంగా వాడుకుంటుంది.
(07:16) నువ్వేమో స్కూటీ వేసుకొని తురుమకొని పరిగెడుతున్నావ్. ఆవిడకి వాటర్ కావాలంటే బోరింగల దగ్గరికి వెళ్లి బకెట్లు పట్టుకొచ్చుకుంటావ్. నువ్వేమో ట్యాబ్ కింద మూ తట్టేస్తావ్ దయచేసి వాళ్ళ వర్కింగ్ స్టైల్ ని నీ లైఫ్ స్టైల్ తో అసలు కంపేర్ చేసుకోవద్దు. నువ్వు ఎప్పుడైనా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు ఎవడైనా మీ దగ్గరికి వచ్చి ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదులేరా అంటాడు.
(07:31) అలా ఎవడు అంటాడో తెలుసా అది వాడికి చేయడం పాసిబుల్ కానప్పుడు ఎవరనా ఒక ఆవిడ డైట్ చేసి వర్కవుట్ ఫాలో అయ్యి ఒక 10 కిలోలు వెయిట్ తగ్గింది అంటే ఆ నీకే వందల అమ్మకి సపోర్ట్ చేసి ఆయన దొరికాడు. మీ అత్త కూడా నీకు అన్ని పనులు బాగా చేసి పెట్టిద్ది. నాకు ఇంట్లో చేయడానికి ఎవరూ లేరు అన్ని పనులు నేనే చేసుకోవాలని ఎన్నాలు తప్పించుకొని తిరుగుతా ఇలా అందుకో నీ బద్ధకానికి నా జోహార్లు ఆడదంటే ఆదిపరశక్తి అని అందామ అంటే నీకున్న లేజీనెస్ ని చూసి అది పెద్ద రాంగ్ స్టేట్మెంట్ అని ఆగిపోతుంది.
(07:54) నువ్వు ఇప్పటికీ నేను రియల్ గా తగ్గాలి నేను నా ఇంటర్మీడియట్ లోన డిగ్రీలోన ఉన్నప్పుడు ఎలా అయితే ఉండాలో అలా ఉండాలి అని నువ్వు గనక అనుకుంటే అర్జెంట్ గా ఫ్యాట్ లెస్ ప్రోగ్రాం్ స్టార్ట్ చెయ్. ఒకవేళ గనుక నీకు ఎలా చేయాలో తెలియకపోతే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి WhatsAppట్ లో మెసేజ్ పెట్టు నేను నీకు హెల్ప్ చేస్తా మనం ఎలాగో త్రీ మంత్స్ ఫ్యాట్ లెస్ ప్రోగ్రాం్ రన్ చేస్తున్నాం.
(08:11) ఒకవేళ అందులో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వు. ఫస్ట్ నువ్వు సొంతంగా ట్రై చెయ్ నీకు గనుక విజిబుల్ రిజల్ట్స్ గనుక లేదునుకుంటే అప్పుడు నన్ను అప్రోచ్ అవ్వు. అప్పుడు కూడా డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వద్దు. ఇన్స్టాలో ఫిట్నెస్ ఇన్ఫ్లయన్సర్లు ఎంతమంది అయితే ఉన్నారో ముందు అందరినీ అప్రోచ్ అవ్. ఎవరి దగ్గరనా ఫ్యాట్ లాస్ అయిపోతే మంచిది.
(08:25) ఇక్కడ అవ్వలేదు అనుకోండి ఫైనల్ గా నా దగ్గరికి రా ఉంటాను మరి వేరే పనిలో ఉన్నాయి బయటికి వెళ్ళాలి.

No comments:

Post a Comment