అమ్మాయిలకి చలి ఎక్కువ ఎందుకో తెలుసా? 🥶🌡️| #trendingfacts @KnowReality-q8q #telugufacts
https://youtube.com/shorts/dNtE61I_Yk0?si=zmXxZcKDVOB1z1Jh
https://www.youtube.com/watch?v=dNtE61I_Yk0
Transcript:
(00:00) ఏంటి మామ ఏస 24 లో పెడితేనే మీ ఆవిడ లేదా గర్ల్ ఫ్రెండ్ వనికిపోతుందా తను ఓవర్ యక్షన్ చేస్తుంది అనుకుంటున్నావా కాదు మామ అది సైన్స్ ఆడవాళ్ళకి నిజంగానే చలి ఎక్కువ దీనికి కారణం మెటబాలిజం మగవాళ్ళలో కండరాలు ఎక్కువ ఉంటాయి అవి బాడీలో నాచురల్ హీటర్ లా పనిచేస్తాయి కానీ అమ్మాయిలలో కండరాలు తక్కువ అందుకే వాళ్ళ బాడీ హీట్ ని త్వరగా ప్రొడ్యూస్ చేయలేదు ఇంకో విచిత్రం ఏంటంటే ఆడవాళ్ళ బాడీ చాలా తెలివైనది చలి వేయగానే బ్లడ్ మొత్తాన్ని చేతులు కాళ్ళ నుంచి వెనక్కి లాగి కడుపులో ఉండే ఆర్గాన్స్ ని వెచ్చగా ఉంచుతుంది.
(00:38) అందుకే వాళ్ళ చేతులు ముట్టుకుంటే ఐస్ ముక్కల్లా ఉంటాయి. సో నెక్స్ట్ టైం ఆమె ఏసీ బంద్ చేయమంటే గొడవ పడకు మామా ఒక దుప్పటి కప్పు ప్రేమ పెరుగుద్ది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకో మామ.
No comments:
Post a Comment