సూర్య నమస్కారం + మంత్రం..మీ లైఫ్ టర్న్ అవ్వకపోతే నన్ను అడగండి || Surya Namaskar Mantras in Telugu
https://youtu.be/UYHWGKP2H6I?si=kgex7DbhdEtmpXqh
https://www.youtube.com/watch?v=UYHWGKP2H6I
Transcript:
(00:03) నమస్తే సనాతన ధర్మం ఛానల్ కి స్వాగతం. మనతో పాటుగా లైఫ్ కోచ్ మోటివేటర్ స్పీకర్ సూర్య ఉపాసకులు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సర్ నమస్తే సర్ నమస్తే సర్ జనరల్ గా డైలీ లైఫ్ లో సూర్య నమస్కారాలకి ఇంపార్టెన్స్ ఎంత ఉంది అంటే మానసికంగా శారీరికంగా ఉపయోగాలు ఏమన్నా ఉన్నాయా యా చాలా పవర్ఫుల్ సౌర మార్గములో అంటే నార్మల్ గా మార్గాలు సంబంధించి గాణపత్యము శాక్తము శైవము వైష్ణవము అలాగా సౌరము ఒక మార్గం ఓకే సూర్య ఉపాసన మార్గంలో అందులోనూ స్పెసిఫిక్ గా సూర్య నమస్కారాలు సూర్యుడికి నమస్కారాలు చాలా ఇష్టం ఉహ్ అందులోన ఏ దేవుడికి ఉండొచ్చు చూడండి
(00:48) స్పెసిఫిక్ గా సూర్య భగవానుడికి నమస్కారాలు నమస్కారాలు అందులో 12 ద్వాదశ ఆదిత్యులు అంటారు 12 ఆదిత్యలు అవును అందుకనే 12 రకాల సూర్య నమస్కారాలు ఉంటాయి అయితే ఇందులో ఫిజికల్ గా మనకి హెల్త్ కోసం ఉమ్ సూర్య నమస్కారాలు ఇప్పుడు అన్ని రకాల వెస్టర్న్ వరల్డ్ లో ఉన్న ప్రతి చోట సూర్య నమస్కారాస్ ఆర్ ఫేమస్ ఓకే ఓకే ఓకే సూర్య నమస్కారాలు చేసి ఒక 108 సూర్య నమస్కారాలు చేస్తే బాడీలో ప్రతి పార్ట్ యక్టివేట్ అవుతుంది అండ్ ఎలాంటి స్ట్రెచ్చింగ్ కానీ ఏరోబిక్ కానీ కార్డియా అన్నీ కలగలిపిన ఒక సంపూర్ణమైన ఆరోగ్య ఆరోగ్యానికి అన్ని ఫిజికల్ గా కూడా మనం ఫిట్ గా ఉండా
(01:31) ఉండడానికి సూర్య నమస్కారాస్ బెస్ట్ మెథడ్ అంటే ఓన్లీ మనం వెయిట్ లిఫ్ట్ చేసామా ఇవి చేసామా జంపింగ్స్ అరబిక్ సెపరేట్ గా అన్ని కలిపి ఒక సూర్య నమస్కారం ఓకే సూర్య నమస్కారాలో లో అంత టెక్నాలజీ ఉంటుంది ఇది దీనిలో స్పెసిఫిక్ గా మంత్ వైస్ సపోజ్ మీరు మార్చ్ లో స్టార్ట్ చేస్తే నెంబర్ త్రీ మార్చ్ లో స్టార్ట్ అవుతుంది అనుకుంటే మనక అక్కడ యాక్చువల్ గా ఫస్ట్ ది సూర్యనమస్కార వన్ అన్నమాట ఓకే సో అలాగ ఒకవేళ మీరు డిసెంబర్ లో ఉంటే ఆ మంత్ లో ఉన్న ఆ స్పెసిఫిక్ ఆసనం నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఫస్ట్ కి రావాలి.
(02:04) ఓహో సో ఫస్ట్ నార్మల్ గా ఇలా స్టార్ట్ చేసి ఇలా చేసినప్పుడు అది సెవెంత్ ఎయిత్ పొజిషన్ కి వచ్చినప్పుడు మనము దండాసనంతో స్టార్ట్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్తాం ఓకే సో అది ఎలా అయితే మనము ఆసనములు ప్రాక్టీస్ చేస్తుంటామో దాంతో పాటు ముఖ్యంగా వెరీ స్పెసిఫిక్ గా ఇందులో మానసికంగాను మ్ ప్లస్ ఇంటర్నల్ క్లెన్సింగ్ కోసం మానసికంగా అంటే మన లోపల ఉండే పాటర్న్స్ కూడా మన మైండ్ లో తెలియకుండానే భయం భయము, ఫియర్, వరీ, యంజైటీ, స్ట్రెస్ ఇట్లాంటివి తెలియకుండానే వస్తాయి.
(02:39) చాలా మంది బయటకి నేను ధైర్యంగా ఉన్నాను అనుకుంటున్నా అవును లోపల ఒక పాటర్న్ లో స్ట్రెస్ పడుతూ ఉంటాం. అంటే ఆలోచిస్తూ ఉంటారు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు కంపల్సరీగా ఆ ఆలోచనలు ఎలా అయిపోతాయి అంటే ఒక డ్రాప్ డ్రాప్ డ్రాప్ అయి పెద్ద సముద్రం అయినట్టు నిజంగా కూడా లోపల చాలా స్ట్రెస్ పేరుకుపోతుంది ఓకే మనకి ఎవ్రీ డే తెలియకపోయినా అది స్లోగా ఇరిటేషన్ గానో పిల్లల మీదనో లేకపోతే మన లైఫ్ లోనే ఏదో వర్క్ ఎఫిషియన్సీ తగ్గిపోవడం ఉంటుంది.
(03:05) కరెక్టే అందుకే స్పెసిఫిక్ గా సూర్య నమస్కారాలు చేయాలి ఫర్ ఫిజికల్ హెల్త్ అండ్ ద సేమ్ టైం మెంటల్ హెల్త్ దీంతో పాటు దేర్ ఇస్ ఏ వెరీ బ్యూటిఫుల్ మెకానిజం ఆఫ్ బ్రీదింగ్ ఉట్టి సూర్య నమస్కార ఆసనంతో కాదు వెరీ వెరీ స్పెసిఫిక్ గా బ్రీదింగ్ దానికి అసోసియేట్ అయి ఉంటుంది. ఏ ఆసనంలో ఏ బ్రీదింగ్ చేయాలి మనము బ్రీత్ అవుట్ ఎప్పుడు చేయాలి బ్రీత్ ఇన్ ఎప్పుడు చేయాలి అన్నది స్పెసిఫిక్ గా ఉంటుంది.
(03:32) ఇందులో ఓన్లీ సూర్య నమస్కారాలు 100 వేరియేషన్స్ ఉన్నాయి. ఓన్లీ సూర్య నమస్కారాలు ఈ 12 ఆసనాల్లోనే 100స్ ఆఫ్ వేరియేషన్స్ తీసుకురావచ్చు. ఓకే అంత మంచిది ఇవి అండర్ ట్రైనింగ్ ఉండాలా ఒక గురువు కింద చేయడం బెటర్ అంటారా ఇప్పుడు కూడా ఒక కోచ్ ఒక గురువు ఉండి చేయించుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉమ్ గురువులా తీసుకుంటే మొత్తం సబ్జెక్ట్ మారిపోతుంది.
(03:55) మామూలుగా కోచ్ లాగా లేదా జిమ్ లో చేసుకునేవి వేరే ఒక గురువు దగ్గర ఇప్పుడు మేము సౌర ఉపాసనలో చేస్తే మొత్తము ఆ సిస్టం అంతా డ్రా చేసుకొని ముగ్గుతో ఒక రకమైన యంత్రం వేసుకొని ఆ సూర్య యంత్రములో చేస్తాం. ఓకే ఓకే సో అప్పుడు ఒక ట్రయాంగిల్ ఒక సర్కిల్ ఒక స్క్వేర్ గా దీన్ని మొత్తం డివైడ్ చేసి మన మైండ్ కి సంబంధించి మన బాడీ వైబ్రేషన్ కి సంబంధించి మన లోపల ఉండే పొలారిటీకి సంబంధించి అటు మాస్క్లైన్ ఫెమినైన్ ఎనర్జీస్ ని కంబైన్ చేయడం కోసం దాని తర్వాత దేర్ ఇస్ ఏ సటల్ కరస్పాండెన్స్ అంటే లోపల ఏముందో బయట అది మనిఫెస్ట్ చేయడం అలాగే దేర్ ఇస్ సో మెనీ థింగ్స్ అటాచ్డ్ ఇన్ ఏ గురువు నుంచి
(04:38) నేర్చుకు కుంటే మా గురువు గారు అయితే ఓన్లీ ఒక ఆసనము జస్ట్ మనము ఆ ఆ డాగ్ పోజ్ అంటారు అక్కడి నుంచి తీసుకొచ్చి స్ట్రెయిట్ గా మనం బ్రిడ్జ్ బయటకి తీసుకురావడానికి బ్రిడ్జ్ చేయడానికి ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ టు టూ మినిట్స్ ఓన్లీ అక్కడి నుంచి మెల్లిగా ట్రాన్స్ఫార్మ్ అయి స్ట్రెచ్ చేయాలి. సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ కానీ ఒక్కసారి అది చేస్తే బాడీ ఇస్ ఫిట్ అంత మంచి స్ట్రెస్ కూడా తగ్గుతుంది అంటే బ్లడ్ సర్క్ులేషన్ కూడా చాలా బాగా పెరుగుతుంది అండ్ అన్ని జాయింట్స్ కి పనిచేస్తుంది ప్రతి జాయింట్ అవుట్ అవుతుంది సో ఇలా ఒకసారి గురుముఖతః నేర్చుకుంటే
(05:16) మంత్రముతో పాటు ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క మంత్రం ఉండి ఆ ఈచ్ మంత్రాన్ని మనము దానితో పాటు బ్రీదింగ్ చేస్తూ ఉంటే చాలా చేంజెస్ వస్తాయి బాడీలో ఓకే నేను ఎగజక్ట్లీ వర్డింగ్స్ ఎందుకు చెప్పట్లేదు ఇది గురుముత ముఖతః అని నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు చాలా మంది ఉదయాన్నే చూస్తే సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. అంటే మంత్రాలు లేకుండా చేస్తుంటారు దానికి ఎఫెక్ట్ ఏమ ఉండదు అంటారా ఎఫెక్ట్ అని కాదు అది ఒక ప్రాసెస్ కానీ నిజంగా మంత్రములా తీసుకుంటే మాత్రం అది ఒక ఉపాసన లాగా చేయాలి.
(05:47) ఓకే సింపుల్ గా చేసేదా కొంత సమయం దానికి మార్నింగ్ ఇవ్వాలంట ఇవ్వాలి కంపల్సరీ ఇవ్వాలి సూర్యుడి కంటే ముందే లేచి స్నానం అంతా చేసేసుకుని మనం ఆ దీపం పెట్టుకొని మనం మొత్తం ఆ యంత్రం అంతా వేసుకుని అందులోపల సూర్య నమస్కారాలు చేయడం ఇస్ డిఫరెంట్ ఆల్ ద ఓకే సో ఆ పెద్ద సర్కిల్ వేయడం కానీ లోపల ముగ్గు వేయడం కానీ అంతా కూడా టైం పట్టే ప్రాసెస్ సో అది గురువు దగ్గర నుంచి నేర్చుకొని దానికి తగ్గ మనం ఉపాసన చేస్తే అప్పుడు మంత్రం ద్వారా కూడా నేర్చుకొని చేయొచ్చు అండ్ నాట్ సింపుల్ ప్రాసెస్ వెరీ ఎలాబరేట్ ప్రాసెస్ చాలా పెద్దది కానీ మనం ఉపాసన చేస్తే తర్వాత రెగ్యులర్
(06:24) గా ఈజీ అయిపోతుంది అంటే అఫ్కోర్స్ ఏదైనా స్టార్టింగ్ లో కొద్దిగా టఫ్ ఉండి తర్వాత అలవాటు అయిపోతుంది సో అది చేయాలంటే మాత్రం నిజంగా ఒక గురువు దగ్గర మంచి సౌర మార్గంలో ఉన్న ఉపాసన చేసే వాళ్ళ దగ్గర నేర్చుకొని దాన్ని ఒకరోజు చేసాం ఏం కాలే రెండు రోజు అలా కాకుండా ఈ స్ట్రెస్ ఫుల్ లైఫ్ కి డెఫినెట్ గా మనం ఎక్కడో జిమ్స్ కి వెళ్లి ఎరబక్స్ చేసి దీనిక కంటే కూడా మన పూర్వీకులు ఇచ్చిన సూర్య నమస్కారం ఇవన్నీ డెఫినెట్ గా జనాలు ఫాలో అవ్వాలి అబ్సల్యూట్లీ అండ్ ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా మంచిది సో అందుకని
(06:59) ఈ సూర్య నమస్కారాలు చేయడం గానీ సూర్య నమస్కారాలని మనం ఫాలో అవ్వడము ఇది మంత్రం రూపంలో ఫాలో అవ్వడం చాలా చాలా పవర్ఫుల్ మనం యూనియన్ అంటాం అటు భగవంతుడి యొక్క కాన్షస్నెస్ ని మానవుడి యొక్క సింపుల్ కాన్షస్నెస్ ని కంబైన్ చేయడం మే యోగములో ఒక మార్గం ఓకే సో అది అందరూ ట్రై చేయాలి ఇట్స్ ఏ బ్యూటిఫుల్ మెథడాలజీ సో సూర్య నమస్కారాల గురించి ఎంత మాట్లాడినా తక్కువే తక్కువే అందుకే కొన్ని విషయాలు చెప్పకూడనివి వేరే పేర్లు పెట్టి చెప్పినా మీనింగ్ అయితే ఇట్స్ బ్యూటిఫుల్ ట్రై చేయాలి ఓకే సార్ థాంక్యూ సార్ చాలా మంచి విషయం చెప్పారు
No comments:
Post a Comment