జబర్దస్త్ ప్రశ్నలతో జవాబులతో సరదా చర్చ🌹Kanthrisa
https://youtu.be/9zWOETR9lWY?si=bcfinUuo_Nu3tXab
https://www.youtube.com/watch?v=9zWOETR9lWY
Transcript:
(00:01) నేను అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారంటే ఎక్కడో అక్కడ జీవితంలో వాళ్ళు బాధపడ్డారు అని నా అభిప్రాయం నేను అలాగే ఒక్కొక్క బాధలో నేను వచ్చా ఈ ప్రయాణంలోకి వచ్చా వచ్చాక భగవాన్ రమణ మహర్షివి రామకృష్ణ పరమహంస జిడ్డు కృష్ణమూర్తివి ఇవన్నీ చూస్తున్నాను చివరికి ఇక్కడ ఉన్నాను నాకు వచ్చిన సమస్య ఏమిటంటే నేను సాధనకి వేసిన పురోగతి లేదు పురోగతి అంటే ఈ కోరికలు అంటే కోరికలు మారుతున్నాయి కానీ పూర్తిగా గా పోవట్లేదు ఎందుకని ఇవన్నీ చదివితే దేహాత్మ భావన ఉన్నంతసేపు నీకు కోరికలు పోవని భగవాన్ రమణ మహర్షి చెప్పారు. భగవాన్ రమణ మహర్షి చెప్పారు
(00:39) దేహాత్మ భావన ఏమిటంటే మేము సంసారం మాకు పూర్తిగా పోవట్లేదు బాధ్యతలు భయాలు తెల్లారేస్తే అన్ని భయాలు అన్ని బంధాలన్నీ ఫెవికాల్ లాగా పట్టుకున్నాయి మమ్మల్ని ఫెవికాలు అతుక్కున్నట్టు అతుక్కున్నాయి. వీటిని వదుల్చుకోలేకపోతున్నాం. ఈ ప్రపంచంలో ఈ దుఃఖం నుంచి బయట పడలేకపోతున్నాం. రామకృష్ణ పరమహంస ఆ మధ్య చదివాను సార్ ఒక ఏడాది సంసారి భార్యకి సారీ చెప్పడం తప్పితే పనికి రాడు అని చెప్పి చెప్పాడు వాడు దేనికే పనికి రాడు సంసారికి అసలు జ్ఞానానికి అర్హతే లేదు రాదని చెప్పేసాడు కాదు రమణ మహర్షి అది చెప్పలేదు సో మాకు ఏమనా మోక్షం ఉందా వాళ్ళంతా అంటే కారణ
(01:15) జన్ములు వాళ్ళు వాళ్ళు ఈశ్వరుడే ఆయన రామకృష్ణ పరమహంస ఏమో రాముడు అవతారం అని ఆయన చెప్పుకున్నాడు రాముడు కృష్ణుడు వీళ్ళద్దరిని మేము పోల్చుకోలేము ఆ అయితే ఒకటి చెప్పండి ఇప్పుడు ఏవైతే పుస్తకాలు మనం చదువుతున్నాము దాంట్లో నచ్చినవి వేరుకోవడం కాదు మనం చేయవలసింది ఇప్పుడు మనం చెప్పిన మనకు నచ్చిన అంశాలు చెప్పుకుంటున్నాం అవును సార్ ఏవేవి మీ జీవితానికి కొంచెం సూటబుల్ అవుతున్నాయో ఆ స్టేట్మెంట్స్ అన్ని మీరు చెప్తున్నారు చెప్తున్నారు విచారణ అట్లా చేయడానికి వీలు లేదు దానివల్ల మనకు సమయం గడిచిపోతా ఉంటుంది ఫస్ట్ అఫ్ ఆల్ చిన్న చిన్న ప్రశ్నలు
(01:46) అడుగుతా ఊరికే ఆన్సర్ ఇయ్యండి ఇట్స్ నాట్ ఏ టెస్ట్ చెప్పండి సాధన అంటే సాధన అంటే ఎందుకు చేస్తున్నాం అంటే ఈ ఆనందం నేను నేను అడిగిన ప్రశ్న అది కాని కాదు ఉన్న స్థితి నుంచి నేను అడిగిన ప్రశ్న అది నేను అడిగిన ప్రశ్న అది కాదు సాధన అంటే అంతే అక్కడితో అయిపోయింది నేను చెప్తాను సార్ ఉన్న స్థితి నుంచి ఆనందమైన స్థితికి వెళ్లే ప్రయత్నమే సాధన అంటారు అంతే అలా ఎవరు చెప్పారు అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు నాకు అనారోగ్యం వచ్చింది అనుకోండి నేను డాక్టర్ దగ్గర పోతాను అది కూడా సాధన కిందే లెక్క వస్తుంది ఎందుకంటే అలాంటి ప్రయత్నం ప్రయత్నమే కాదు సరే కరెక్టే ప్రయత్నమే
(02:29) సాధన మరి ఆధ్యాత్మిక సాధన అనే సపరేట్ ఏమైనా ఉంటదా ఏమి అలాంటప్పుడు ప్రతిదీ సాధన ఉండింది ప్రతిదీ సాధనే మరి వాట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అక్కడ ఏమిటి మీరు కోరే నా ఉద్దేశం చెప్తాను సార్ ఇప్పుడు మీరు ఉద్దేశం చెప్పకండి మీరు చేస్తున్నది చెప్పండి నేను చేస్తాను చెప్తాను నాకు కడుపు నొప్పి వచ్చింది డాక్టర్ దగ్గర పోతాను ఏదో యాంటీబయోటిక్స్ ఏవో రాస్తారు తగ్గిపోతుంది.
(02:53) సో ఆ సాధన అంతటితో ముగిసిపోతుంది. ఈ అశాంతి ఉంటుంది చూసారా మానసిక అశాంతి అంటే అది కంటిన్యూస్ గా ఉండదు అది వస్తూ ఉంటుంది పోతా ఉంటుంది భయాలు అన్నీ రకరకాలుగా ఉంటుంది సరే అది పోయేందుకు చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకున్నా ఒక వడంబడిక కుదరదు మన మధ్యన అవును దానికి కారణం ఏంటి మీరు ఏదో ఏదో విధంగా జర్నీ చేసి ఏదో ఒక అండర్స్టాండింగ్ తో ఉన్నారు అవును వీటికి ఏ సంబంధం లేని విషయాలు నేను చెప్తున్నాను చెప్పండి అదేంటి అసలు సాధనతో పని ే లేదు ఓకే మీరు ఒక చిన్న ప్రయోగం చేయండి ఇప్పుడు మీకు తెలిసిందంతా నాకు సంబంధం లేదు సార్
(03:29) నేను దాన్ని సవరించలేను అది నాకు తెలుసుకునే ఆసక్తి లేదు. ఓకే అది మీరు క్యారీ చేసుకునేది మీరే ఉంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఒక వస్తువు కొని నాది అనుకోకుండా వాడగలరా నాదే తప్పదు తప్పదు అట్లా అనట్లే తప్పదు అంటే ఇంకా దేర్ ఇస్ నో ఎండ్ ఆ లేదు అంటే అనుభవం అని చెప్తున్నాను ఇక్కడ అనుభవం లేదు ఇప్పుడు నెక్స్ట్ చేయబోతున్నాం కొత్తది కొత్తది చేయబోతున్నాం ఇప్పటి వరకు ఉన్న దానితో సంబంధం లేదు ఆల్రెడీ ఈ రోజు ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తూ మీ డబ్బుతోనే ఒక పెన్ కొనండి అది నాది అనుకోకుండా గౌరవంగా దాన్ని ప్రతిరోజు యజ ఇట్ ఈస్ గా దాన్ని అట్లాగే
(04:09) ఉంచుతూ వాడగలరా టెస్ట్ మిగతాదంతా వదిలేద్దాం వాడగలరు ఆ ఇప్పుడు ఆ అవగాహనని అన్నిటికీ అప్లై చేయండి అంతే మీరు చేయవలసింది సో మనిషి యొక్క అశాంతికి కారణం నాది అన్న భావనని నేను నాది అనుకున్న మనుషులు మనల్ని ఏదో అంటే గాయపడుతున్నాం ఈ నాది అన్నది కాకుండా వస్తూ పోతే మనక ఏ బాధ అయితే లేదు ఇప్పుడు దానికి ఈ చుట్టుపక్కల ఒక బైక్ పోయింది మీరేం బాధపడరే నా బైక్ పోతే బాధ అదే చెప్తున్నాను అందుకే నా తీసేస్తే బైక్ పోతే అప్పుడు మీరు వెతుకుతారు అంతవరకే బాధపడడం లేదు.
(04:42) అదే అందుకని సాధన అనేది ఏది పడితే సాధన చేయడం కాదు సరైన సాధన సాధన యొక్క ముఖ్య ఉద్దేశము అతి తక్కువ సమయంలో సాధన నుంచి బయట పడడమే జీవితకాలం సాధన అనేది ఒక మిత్ దానికి అది విషయం సరిగ్గా లేదు దానికి ఎండ్ లేదు. ఈ ప్రపంచంలో గుంపు ఎక్కువ అయిపోవడం వల్ల అసలు మీరు ఏం కోరుకుంటున్నారో ఎవరు తెలుసుకోవాలి అనుకోవట్లే వాళ్ళకి తెలిసింది మీకు అంటగడుతున్నారు.
(05:05) అంతే కదా సార్ అందుకని నేను ఆ తప్పు చేయను కండిషన్ అవుతాను అందుకని ప్రాక్టికల్ గా ఈ విషయాన్ని చూడండి మీరు కొన్న వస్తువే మీది కాదు నాది కాదు అన్న భావనలో దాన్ని పట్టుకోండి. దాన్ని కొన్న వస్తువు ఎలా ఉందో 20 రోజుల తర్వాత అంతే ఫ్రెష్ గా దాన్ని ఉంచండి. విత్ రెస్పెక్ట్ దాన్ని యూస్ చేయండి ఎవరైనా అడిగితే ప్రస్తుతం నా ఆధీనంలో ఉంది ఇది నేను నాది కాదు ఇది అని చెప్పండి.
(05:30) ఇది రూఢ అయితే అదే అవగాహన అన్నిటికీ ఇవ్వండి ఎవ్వరి ప్రతి ఒక్కరి ఈమె ఎవరు అంటే నా యొక్క సందర్భానుసారం నా జీవితంలోకి వచ్చింది కానీ ఆమె నాది కాదు కానీ ప్రస్తుతం నా ఉపాధిలో ఉంది. ప్రస్తుతం ఈ ఇల్లు నాది అని పేపర్ లో ఉంది కరెక్ట్ నాది అంటే నాది అనే చెప్తాను కానీ నా మనసులో దాని పట్ల అటాచ్మెంట్ లేదు ఈ పెన్ను ఎలా అయితే నేను చూశానో అన్నిటిని అలాగే చూస్తున్నాను అది లిబరేషన్ అంటే మీరు అప్పుడు అట్లీస్ట్ ఈ పెన్ను విషయంలో ప్రాక్టీస్ చేస్తే ఒక మిరాక్యులస్ స్టేట్మెంట్ మీరు ఇస్తారు అదేంటో తెలుసా నాకు బుద్ధుడు ఏం చెప్పాడు రమణ మహర్షి ఏం
(06:04) చెప్పాడో ఆ లిబరేషన్ నాకు తెలియదు కానీ ఈ పెన్ను విషయంలో నేను లిబరేట్ అయి ఉన్నాను దీంతో నాకు ఏ అటాచ్మెంట్ లేదు దేహాత్మ భావన చాలా దూరం సార్ ముందు లెట్ అస్ బిగిన్ విత్ ద పెన్ ఎప్పుడ ఎవరైతే దేహాత్మ భావన గురించి చెప్పారో ఆ స్టేట్మెంట్ దేర్ఫోర్ తర్వాతది మనం డైరెక్ట్ గా దేహాత్మ భావన పోదు నీకున్న నాన్న రకరకాల విషయాల నుంచి మొట్టమొదట తాదాత్మం పోతే ఆ అవగాహన వల్ల దేహాత్మ భావన పడిపోతది దానంతక అది నేను దేహాత్మ భావన పోగొట్టుకోవడం లేదు ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకొకటి లేదు అదే కోరికలో పోతేనే పోతుంది దేహాత్మ మీరు ఒక్కదాన్ని పట్టుకొని ఎంక్వైరీ
(06:39) చేయండి ఈ ఒక పెన్ నాది కాదనుకొని వాడగలిగి అడిగితే ఒక సంవత్సరం తర్వాత మీకు ఏం చేయాలో మార్గం తెలుస్తది ఇది రూడిగా తెలుస్తది అన్నమాట మిగతాదంతా ఫిలాసఫికల్ మీరు ఫిలాసఫీలో కొట్టుకపోకండి మీరు చెప్పింది నాకు అర్థమయింది అర్థమైతే అర్థమయింది కానీ చేయలేదు ఇంకా మీరు కానీ చేయలేదు చేసి చూడండి అంటున్నా చేయలేదు నెక్స్ట్ ఆ పెన్ను చోట బంగారం పెట్టండి ఒకసారి అప్పుడు యాక్చువల్ గా రియల్ గా ఛాలెంజ్ వస్తది యు కెనాట్ ఎస్కేప్ ద రియాలిటీ అదేంటి నాది నాది అనుకున్న దాన్ని నాది కాదని ఎట్లా అనుకుంటది మైండ్ అదే అదే అదే అదే సమ అక్కడ వచ్చింది ఇప్పుడు ఉదాహరణ చెప్తాను సార్
(07:21) నే ఇప్పుడు నాకు వీడు చెప్పింది దాన్ని నేను నేను అనే అహం నాది అనే మమకారం వదులుకోమన్నారు అది సపోజ్ నా దగ్గర 50 లక్షల రూపాయలు ఉంది. ఎవరో నా తమ్ముడికో లేకపోతే ఎవరికో మా మామగారికో మా నాన్నగారికో ఎవరికో నా ఫ్రెండ్ కో ఒకప లక్షలు అవసరం అవుతుంది. ఈ ఏమంటే మనకి ఎంతో ఆలోచిస్తున్న అనాలసిస్ ఎంతో అనాలసిస్ చేస్తుంది ఎందుకంటే మన సెక్యూరిటీ పోతుంది వాళ్ళకి ఇవ్వకూడదని సార్ డోంట్ కాంప్లికేట్ మనకి వాళ్ళకి ఇచ్చామ అనుకోండి సెక్యూరిటీ డోంట్ కాంప్లికేట్ సార్ సార్ డోంట్ కాంప్లికేట్ ప్లీజ్ ఇవ్వనని చెప్పండి బాతకతం మన పీకుతో ఉంటుంది అది మీ ప్రాబ్లం అది ఇక్కడ విషయం అది కాదు
(08:03) చేస్తే చేయండి లేకపోతే చేయకండి కానీ ఆలోచించకండి అంటే సార్ సంసారి చాలా మంది సంసారి సార్ ఒక్క నిమిషం తల్లి సార్ సార్ సార్ మన గతంలో సార్ గతంలో ఉన్న సమాచారాన్ని ఆధారం చేసుకొని మనం చర్చించినంత వరకు మన జన్మకి నిష్కృతి లేదు దయచేసి మనం అది చేయకూడదు నేను ఒక ఉదాహరణ చెప్తాను సార్ ప్లాట్ కబ్జా చేశడు ఒకడు మీరు ప్రాపంచిక విషయాలు చెప్తున్నారు నేను అన్న ప్లాట్ కబ్జా చేస్తే కబ్జా విడిపించుకోవడానికి ప్రయత్నం చేయండి కానీ బాధపడకుండా అది అటాచ్మెంట్ లేకపోతేనే వస్తది ఇప్పుడు రమణ ఆశ్రమానికి ఏమన్నా అయితే రమణ మహర్షి కూడా ఒక మాట మాట్లాడవచ్చు కానీ ఇక్కడ బాధ
(08:45) ఉండదు. ఇప్పుడు ఇది పగిలిపోతే నేను అతికిస్తాను బాధపడకుండా నా కొడుకు తప్పిపోతే వెతుకులాడతాను బాధపడకుండా నా మొఖం మీద చిరునవ్వు పోకుండా మీరు చేయవలసింది వెతుకులాడడమే చివరికి అదేదో పూర్తి ప్రశాంతతలో చేయండి ఆధ్యాత్మికత అంటే ప్రాపంచిక విషయం తప్పించుకోవడం కాదు అదే ప్రాపంచిక విషయాలని ఒక రిఫైన్డ్ అండర్స్టాండింగ్ తో డీల్ చేయడం ఇప్పుడు నేను చిన్న సరదా ప్రశ్నిస్తా ఇప్పుడు మీరు మనిషిగా ఉన్నారా భర్తగా ఉన్నారా ఇక్కడ ప్రస్తుతానికి మనిషి ఓకే అందుకని మీకేం పెళ్లి కాలేదు చూశరా మీరు ఓన్లీ ఆ మీరు ఓన్లీ భార్య సమక్షంలో భర్తగా ఉండండి మీరు మోస్ట్ ఆఫ్ ద టైం
(09:24) మనిషిగానే ఉంటారు. ఇంకా చాలా సందర్భాల్లో మీరు ఆడా మొగా అన్న స్పురణ కూడా ఉన్నది మీకు ఓన్లీ మీరు ఇక్కడ ఉన్నారు అనుకో యు డోంట్ మెడిటేట్ లైక్ ఏ మెయిల్ నేను మగవాడిగా మెడిటేషన్ చేస్తున్నా అనేది లేనే లేదు. అందుకని మీరు సంసారన్న భావన ఓన్లీ సంసారంలో ఉన్న పావు గంట మీరు నిజంగా లెక్కలోకి వేసుకుంటే 20 టు 30 మినిట్స్ తప్ప మనిషి ఎక్కువసేపు సంసారంలో ఉంటలేడు.
(09:43) అవును మిగతా టైంలో మీరు ఏకాంతంగా బాత్్రూమ్లో మీరు భర్తగా ఉండరు. మీరు ఒక తండ్రిగా ఎప్పుడూ ఉండరు మీరు జస్ట్ బయటికి వస్తానే మీరు మళ్ళ మనిషి అయిపోతున్నారు. అందుకని మీరు ఆ సంసారాన్ని బ్యాగేజ్ మయాల్సిన అవసరం లేదు. నా భార్య సమక్షంలో మూడు అడుగుల దూరంలో భర్తగా ఉంటారు. ఎవరైనా నా భార్య అయితే నేను మీ భార్య అయితే మీరు వాళ్ళ నుంచి ఒక 10 రోజులు దూరం పోతే మీరు మళ్ల మనిషి అయిపోతున్నారు మీరు నిరంతరం ఎవ్వడు సంసారం చేయలేడు అది అంత వెరీ బోరింగ్ అది అందుకని ఆత్మజ్ఞానానికి సంసారం అడ్డు కానే కాదు ఇంకా దగ్గరదారి అది దాన్ని ఇరుక్కోకుండా
(10:17) మనం ఎట్లా అన్నది అర్థం చేసుకుంటే వెరీ బ్యూటిఫుల్ అన్నమాట అంటే రామకృష్ణ పరమహంస చెప్పారు లేండి నా అభిప్రాయం సార్ ఎవరి జీవితం వాళ్ళు తెలుసు సార్ ఇప్పుడు రామకృష్ణ పరమస సార్ ఏ ఆత్మజ్ఞాని జీవితం ఇంకొక ఆత్మజ్ఞాని జీవితంతో గాని జీవన విధానంతో గాని ఆ సంబంధం లేకుండది ఉంది. ఇప్పుడు ఈయన గోచి కట్టారు ఇంకొకరు గోచి కట్టుకోకపోవచ్చు ఈయన ఒక కొండ దగ్గరే ఉండిపోయారు ఒకరు ఊరంతా తిరగొచ్చు ఒకరు దేశమంతా తిరగొచ్చు అంటే ఒక్క నిమిషం చెప్పమంటారా ఏం చెప్పారు నేను అంటున్నది ఒక్క నిమిషం చెప్తాను మాకు అందరికీ అన్వయిస్తుంది అది ఎందుకంటే ఆయన ఒక సంసారి
(10:49) ఇలాగే అడిగాడు నిమిళ నుంచి ధ్యానం చేస్తున్నాను నాకేం ప్రగతి లేదు అంటే నీకు రాదు అని చెప్పాను ఎందుకని అంటే నీ జీవితంలో ఒక డెసిషన్ లాభం అపేక్ష లేకుండా తీసుకున్నావా అని అడిగారు ఒక్క డెసిషన్ చెప్పు నాకు అని అడిగారు తీసుకోలేదు అన్నారు ఇలా లాభ నష్టాలు ఆలోచించే నువ్వు ఏం పనికొస్తావ్ సాధనకి నువ్వు పనికిరా అందుకనే సంసారి పనికి రాడు అని చెప్పి ఆయన చెప్పింది అది కరెక్ట్ ఇప్పుడు మీరు పరమహంస అని కాదు ఎవ్వరైనా వ్యాఖ్య మారొచ్చు మూలం మారదు మూలం మారదు మనం అక్కడే అదే మాట్లాడుతున్నాం బట్ మీరు ఒకలా చూస్తున్నారు దాన్ని సో అందుకని తక్కువ మాట్లాడుకొని ఏదనా ఒక్క
(11:30) వాక్యాన్ని పట్టుకొని చాలా కాలం గనుక ఆ వాక్యాన్ని టెస్ట్ చేస్తే సమస్త ఆధ్యాత్మిక సారము అర్థమవుతది. చాలా విషయాలు ఆచరించినవాడు కొట్టుకపోతాడు ఒక్కదాన్ని పట్టుకుండి దాన్నే మాటి మాటికి మీరు ట్రై అండ్ టెస్ట్ చేయాలి నేను ఏదైనా నాదని అనుకోకుండా ఉపయోగించుకుంటాను ఇది గోడ మీద రాసుకొని అన్నిటికి అప్లై చేయండి ఒక మూడేళ్ళు పట్టండి ఇప్పుడు మీరు ఆధ్యాత్మిక సాధన అంటే నేను ఒక్కటి చేస్తున్నారా బాబు ఏదైనా సరే పట్టుకుంటాను కానీ మనసులో పట్టుకోవట్లేదు ఇది ఒక్కటే నా ప్రాక్టీస్ ఇప్పుడు నేను పట్టుకునేది పోయిన వదిలేసిపోతున్నా అటాచ్మెంట్ లేదుగా ఇప్పుడు సేమ్ నా మైక్
(12:04) ఇది ప్రస్తుతం నా ఉపాధిలో ఉంది నేను అవసరమైతే ఇది పోతే వెతుకుతాను తప్ప ఎవ్వరిని తిట్టను నన్ను నేను బ్లేమ్ చేసుకోను నా ముఖం మీద చిరునవ్వు పోనియను ఇప్పుడు హటాతగా నేను చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు నా చుట్టూ ఉన్న వాళ్ళని అడిగితే తెలుస్తది. సమస్తము పోయినా చిరునందం ఎందుకు పోవడం ఎందుకంటే ఇక్కడ చింత లేదు అందుకని సంసారము బయట లేదు మీ ఆలోచనలుగా మీ మనసులో ఉంది అందుకని మీరు హిమాలయాలకు పోయినా సంసారంలో ఉన్నట్టే సంసారంలో ఉండి కూడా ఎవ్వరిని మనసులో లేకపోతే వాడు హిమాలయాల్లో ఉన్నట్టే ఇప్పుడు నా మనసులో మా అమ్మ లేదు నా భార్య లేదు నా కూతురు లేదు ఇప్పుడు నేను
(12:40) ఎక్కడున్నాను పూర్తి ఏకాంతంలో ఉన్నాను హిమాలయాలకి వెళ్ళాను నా భార్య గుర్తొచ్చింది ఏకాంతం ఎక్కడఉంది ఇది అంత అంతరంగిక విషయం తప్ప బాహ్యంగా ప్రదర్శించే అంశం కాదు ఇది నేను మీకు చెప్పాలను చాలా థాంక్స్ అయ్యా రా ఇది పెట్టండి వెళ్తున్నారా ఓకే ప్రశ్న అడుగుతారా ఇందాక అడిగాను అదే అది నేను మీకు తర్వాత చెప్తాను అక్కర్లేదు అది నేను మీకు తర్వాత చెప్తాను అంటే మీరు అడిగింది చాలా సూట్ అయిన ప్రశ్న అది ఒక 10 రోజుల తర్వాత తెలుసుకున్నా పర్వాలేదు కానీ తప్పకుండా నేను మీకు వర్బల్ గా కాకుండా ఒక పేపర్ మీద రాసిస్తాను.
(13:21) ఎందుకంటే మాటలు అడిట్ అవుతాయి. ఒక చిన్న ఇది ఏంటంటే ఎవరైనా అడగదలుచుకుంటే మల ఆధ్యాత్మిక అంటే ఏంటి మనలో ఏది ఉన్నది దాన్ని ఎట్లా తొలగించుకోవాలి మిగిలిన అయితే ఏంటంటే వ్యవహారిక చర్చ ఇంతకుముందు తను చెప్పినట్టుగా చర్చ అవుతుంది చర్చ పనికి రాదు ఆన్సర్వర్ యు కెన్ అప్లై అది ఇది అవసరం లేదు అది పట్టుకో చాలు ఆ అన్ని చదివాము ఓకే అండర్స్టాండింగ్ ఉంది ఆ అప్పుడప్పుడు అనుభవం కూడా ఉంది.
(13:55) కాకపోతే అది 24 అవర్స్ నిలబడట్లేదు నిలబడదు నిలబడదు మనసులో డిస్ట్రాక్షన్స్ ఉన్నంతవరకు ఇప్పుడు ఎంతో మంది ఆధ్యాత్మిక వ్యత్తలు వాళ్ళందరూ రూడిగా చెప్పిన కొన్ని మాటలు ఉన్నాయి నా అన్నది వదిలేయ్ అందరూ చెప్పిన మాట ఇది అటాచ్మెంట్ వదిలేయ్ దేహాత్మ భావం వదిలేయ్ భేదభావం తీసేయ్ సాక్షిగా ఉండు నిష్కామ కర్మ చెయ్ ఇవంటే ఏంటో తెలుసా నీ మనసుని అఖండంగా ఉంచేవి ఇవే ఇంకా అన్నీ ఖండితాలే అన్నమాట ఇప్పుడు నీవు నేను అన్న భావన వస్తే ఖండితమైంది నీవు నేను ఒకటే అనుకుంటే అఖండమైంది అందుకని అఖండతలోకి రావాలంటే డైరెక్ట్ గా రాలేము కాబట్టి నిష్కామ కర్మ చేస్తు నిష్కామ కర్మ అంటే లాభం ఆశించట్లే సంతోషం
(14:40) ఆశించట్లే పేరు ప్రఖ్యాతలు ఆశించట్లే అవార్డు ఆశించట్లే ఇవేవి ఏది లేని కారణంగా నా మనసు అఖండ సో అఖండత అనేది ఊరికి అనుభవంలోకి రాదు. దానికి మీరు చుట్టుపక్కల ఉన్న వాటిని సరి చేయాలి. ఇప్పుడు ఈ గదిలో ఖాళీ ప్రదేశం రావాలంటే ఈ గదిలో కుర్చీలు పక్కక వేయాలి అంతే అట్లా మీలో ఏదైతే అనుభవం అంటున్నారో అది స్థిరపడాలంటే దానికి అడ్డు వచ్చామ అంటుంది మీరు గుర్తించి జస్ట్ పక్కకు జరిపితే మీ ఒరిజినల్ స్టేట్ అది అఖండత మన స్థితి ఓపిక మన సహజ స్థితి తర్వాత ఆనందం మన సహజ స్థితి అది సాధనంలో రాదు ప్రశాంతత మన సహజ స్థితి గాఢ నిద్ర మన సహజ స్థితి ఆకలి మన సహజ
(15:18) స్థితి మైథునము కొన్నిసార్లు సహజ స్థితి కొన్నిసార్లు కాకపోవచ్చు అది కంపల్సరీ కాదు ఇప్పుడు పుట్టక నుంచి మరణం వరకు ఆకలి ఉంది కానీ మైథునం మధ్యలో వచ్చింది కాబట్టి మధ్యలో వదిలేయాల్సిందే చేయకపోయినా పర్వాలేదు అది కంపల్సరీ కాదు అది వ్యక్తి ఛాయిస్ ని బట్టి ఇప్పుడు రమణ మహర్షి అటువైపు వెళ్ళలేదు ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా నాకు ఒక అవగాహన ఉంది దాని మీద ఎవరి అవగాహన వాళ్ళది అది పర్సనల్ అందుకని ఏవేవైతే అఖండతకి అడ్డు వస్తున్నాయో అవి తీసేస్తే మిగిలింది ఆధ్యాత్మికత తప్ప ఇది ప్రాక్టీస్ వల్లనో ఏదో చేర్చుకోవడం వల్ల వచ్చేది కాదు.
(15:54) అలాగని వేరే వాళ్ళు ఎంత చెప్పినా అర్థమైనట్టే ఉంటది. కానీ దీన్ని మన అనుభవంలోకి తెచ్చుకోవాలంటే నేను అనుసరించిన చిన్న పద్ధతి ఏమిటి ఏదో ఒక్క మాటని అంటే సమస్త సారాన్ని ఒక్క మాటగా మార్చాలి. ఆ ఒక్క మాటని ఆచరించాలి. ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ గురించి ఆలోచించను ఇక మీదట. అనేది ఒక్క మాట ఫిక్స్ అయి ఉండేది. ఇప్పుడు మీరు ఎక్కడ పోయినా ఇది మర్చిపోవద్దు.
(16:19) ఇప్పుడు ఎవరో అడిగారు ఏం చేస్తున్నారు మీ అమ్మగారు అంటే ఆమె వేరే వ్యక్తే మా అమ్మగారికి ఫోన్ చేసి కనుక్కోండి అని చెప్తారు తర్వాత మీరు ఏకాంతంగా కూర్చున్నారు ఎవరో వచ్చి ఏదైనా మాట్లాడుకుందాం అన్నారు ఆ నేను ఇప్పుడే భోజనం చేశను ఇంకా ఏది మీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు అది వేరే పరచింతన నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడను. సో ఎట్టి పరిస్థితిలో వేరే వాళ్ళ గురించి ఆలోచించదు నేను మాట్లాడను.
(16:41) ఇప్పుడు మనసు కొన్ని నెలల తర్వాత గాని స్థిరపడదు. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించ మనసు ఏం చేస్తది జస్ట్ పనిచే తన పని తాను చేసుకుంది. అట్లా అఖండత వస్తది. మనక ఆ ఖండితం ఎందుకు అవుతుంది ఊరుకూరికే ఒక వ్యక్తి మీదకి వెళ్తుంది ఊరికూరికే ఫోన్ మీదకి వెళ్తుంది ఊరుకే ఎవరో తిట్టింది గుర్తొస్తుంది ఊరుగురికే హటాతిగా ఏదో చేయాలనిపిస్తుంది వీటన్నిటి మధ్యలో సింక్ లేదు అందుకని వి ఆ బ్రేక్ ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం రమణ మహర్షి స్వయంగా చెప్పిన మాట మనిషి ఒక రోజులో అట్లీస్ట్ 20 భాగాలు అవుతున్నాడు.
(17:11) నేను బ్రేక్ఫాస్ట్ చేశాను స్నానం చేశాను ఆ తర్వాత ఇట్లా చేశాను ఎన్ని చేశాను అనుకుంటే అన్ని భాగాలు అయ్యావు ఒక్కొక్కటి ఒక్కో శ్రద్ధగా చేస్తున్నాడు అట్లా కాకుండా నేను శ్రద్ధ మారకుండా రకరకాల పనులు నా ద్వారా జరుగుతున్నాయి. నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత షూ వేసుకోవడం కాదు బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి షూ వేసుకునే పనిలోకి దొర్లేను అంతే నా శ్రద్ధ మారలే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసడానికి షూ వేసుకోవడానికి మధ్యన ఉన్నది ఎవరు అసలు ఆ గ్యాప్ గురించి ఎవరు మాట్లాడట్లే నేను ఇంట్లో బయలుదేరాను ఇక్కడికి వచ్చాను మాట్లాడాను మరి ఇంటి నుంచి ఇక్కడికి బయలు
(17:46) మధ్యన ఏం జరిగింది అసలు అక్కడ ఉన్నది ఎవరు శ్రద్ధ మారకుండా చూసుకుంటే అఖండత కొనసాగుతుది సో ఆధ్యాత్మిక అంటే ఒక ఎడతే గన స్వస్వరూపానుభూతి తప్ప అది గొప్ప స్థితి కాదు మామూలు స్థితి వెరీ ఆర్డినరీ బట్ ఇట్ హస్ సం ఎక్స్ట్రార్డినరీనెస్ బికాజ్ ఇ అందరికీ అందుబాటులో లేదు కాబట్టి మనం ఇప్పుడు అందరూ రమణ మహర్షి లాగే ఉన్నారనుకో దాని అందం పోతది నేను ఎక్కడో చిన్న కథ చదివా ఒక ఊర్లో ఒక బుద్ధుడు వెళ్లి ప్రవచనం ఇస్తే ఆ ఊర్లో అందరికీ ఆ ధ్యానం చేయాలని ఒక క్యూరియాసిటీ వచ్చి ఒక అంతులేని తపస్సులు చేసి అందరికీ జ్ఞానోదయం అయిందంట ఒక్కొక్కరు బుద్ధుడు ప్రసంగాలు విన్నారు
(18:26) 10 సంవత్సరాలు ఆ తర్వాత అందరూ తపస్సు చేశారు వాటఎవర్ అనుకుందాం కథ కాబట్టి అందరికీ ఎన్లైటన్మెంట్ అయింది. కానీ ఒక 50 ఇయర్స్ తర్వాత చూస్తే అందరూ సూసైడ్ చేసుకొని వచ్చిపోయారు. దానికి కారణం ఏమని తెలుస్తుంది అంటే అందరికీ జ్ఞానోదయం అయింది వీళ్ళు ప్రసంగం ఇస్తాంటే ఎవరింట లేరు వినేటవాళ్ళు లేకుండా పోయండి నిజంగా లైవ్ అర్థం అయితే ఎదుటి వ్యక్తి వినాలని కాకుండా నీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడతావ్ నీకు దేంట్లో చిక్కుకుపోవడం ఉండదు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరంతా వెళ్ళిపోయినా నాకు కావలసినంత సేపు నేను చెప్పి వెళ్ళిపోతాను.
(18:57) మీలో నేను బంది చేయలేను. రెండోది నాకు చాలనిపిస్తే ఇక్కడ ఆపేస్తాను. అంతే తప్ప వింటున్నారా హలో మేడం ఇటు చూడండి నువ్వు నీ విషయం మీద నీకు ఆసక్తి లేదు ఎవరో నిన్ను ఆడిస్తున్నారు అన్నమాట బేసికల్ సో దేంట్లో ఇరుక్కొని మనసు గురించి మనం మాట్లాడుతున్నాం అది ఎట్లా అన్నది ఎవరికి వాళ్ళు చిన్న చిన్న విషయాల ద్వారా పట్టుకోవచ్చు సిద్ధాంతాలు ఇరుక్కున్న వాడికి విముక్తి లేదు.
(19:23) అదైతే క్లియర్ ఆధ్యాత్మికతకి ఆడా మొగలు లేవు. ఆ కర్మ అంటే మనం చేసిన పనులకి ఒక స్కోర్ టైప్స్ దట్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఐ డోంట్ న ఇఫ్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్ ఇట్స్ నాట్ కరెక్ట్ వాట్స్ యువర్ డెఫినిషన్ ఆఫ్ కర్మ ఇట్స్ నాట్ మై డెఫినిషన్ కర్మ అంటే కదలిక అక్కడితో అయిపోయింది డెఫినిషన్ కర్మకి మళ్ళ రెండు పదాలు అటు ఇటు జోడించు నిష్కామ కామ ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా ఎక్స్పెక్ట్ చేసి మాట్లాడితే కామ కర్మ అయింది ఎక్స్పెక్టేషన్ లేకుండా మాట్లాడితే నిష్కామ కర్మ అయింది అంతే భగవాన్ చెప్పింది ఒక సెంటెన్స్ నువ్వు ఇలా చెయి లేపినా అది నీ ప్రారబ్ధంలో ఆల్రెడీ
(20:02) రాసి ఉంది అవును కరెక్టే భగవాన్ చెప్పారు మరి హౌ డస్ అంటే దా నేను అంటున్నది సరిగ్గా వ్యాఖ్య చేయకపోతే మనకు తప్పుగా అర్థమయ్యే ప్రమాదం ఉంది. అంతా ప్రీడెస్టిన్ అనేదానికి రెండు ఉన్నాయి. ఎవరో నిర్ణయిస్తున్నారు అది ఇప్పుడు జరుగుతుంది అది అంతా ప్రీడెస్టిండ్ అంటే అంతా కలిపి అది చేయిస్తుందని ఇప్పుడు నేను చేసే యక్షన్స్ ఇఫ్ ఇట్స్ రైట్ ఆర్ బాడ్ ఇస్ ఇట్ ఆల్రెడీ డెస్టిండ్ బై సంవన్ ఆర్ దర్ ఇస్ నో దేర్ ఇస్ నో సంబడీ దేర్ ఇస్ నో సంబడీ దేర్ ఇస్ నథింగ్ అంటే అలా ప్రారబ్ధం అంటే ఏమిటి మరి ప్రారబ్ధం అంటే మళ్ళ విభజించి చూడకపోతే మళ్ళ చిక్కు వస్తది. శారీరకంగా ఉన్న
(20:45) ప్రారబ్ధం వేరు ఇప్పుడు ఒకసారికి కాళ్ళ నొప్పులు వచ్చాయి అనుకుందాం అది ఆయన తప్పు చేయని చేయకపోని శరీరానికి ఒక ప్రారబ్ధం ఉంది రమణ మహర్షికి కూడా క్యాన్సర్ వచ్చింది ప్రారబ్ధం ఉంది అందుకని శారీరక ప్రారబ్ధం అనివార్యము మ్ అది నీకు నాకు స్వామీజీకి మోదీజీకి అందరికీ రావచ్చు జ్ఞానికి కూడా రావచ్చు కుక్కకు కూడా రావచ్చు రెండోది మానసిక ప్రారబ్ధము అది నీవు సృష్టించుకుంటున్నావ్ ఎట్లా ఇప్పుడు నాకు కాళ్ళ నొప్పులు వచ్చాయి నేను నాకే ఎందుకు ఇట్లా అయింది అని చింతించడం స్టార్ట్ చేసిన ఇప్పుడు ఈ కాళ్ళ నొప్పులు కాస్తే నా మానసిక సమస్యగా మారింది. ఇది నీ సృష్టి అన్నమాట ఇది
(21:24) ప్రారబ్ధం కిందకి రాదు ఇది నీ యొక్క క్రియేషన్ ఇన్ మై హాండ్స్ అటువంటిది ప్రారబ్ధము కాదు అట్లా కాకుండా ఎగజస్టెన్షియల్ గా జరిగేదంతా ఆల్రెడీ ప్రీడెస్టి అండ్ ప్రీ డిటర్మినంే ఎగజంపుల్ ఐ యమ ఆస్కింగ్ యు ఏ సింపుల్ స్ట్రేట్ క్వశన్ యు ఆర్ గోయింగ్ టు డై సం డే ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇట్స్ ప్రీడెస్టి నువ్వు ఇప్పుడు చెయి ఇట్లన్నా నువ్వు డాన్స్ చేసినా నువ్వు మౌనంగా ఉన్నా హిమాలయాలకి పోయినా ఇట్ ఇస్ ఇస్ ప్రీ డెస్టినీడ్ యు ఆర్ గోయింగ్ టు డై ఇప్పుడు సినిమాలో హీరో ఏం చేసినా విలన్ చంపనిక్కినే లాస్ట్ గా అవునా కాదా ఫాక్ట్ ఇట్స్ ఏ ఫాక్ట్ డెస్టినీ అంటే గోయింగ్ టు
(22:00) డై ఇస్ ఏ ఫాక్ట్ దట్స్ నాట్ ఏ deసిషన్ మేడ్ బై మీ దట్స్ వాట్ డెస్టినీ అంటే ఏంది ఇప్పుడు సంబడీ ఎల్స్ అన్నప్పుడు విచ్ హపెన్స్ ఆల్రెడీ ఆల్రెడీ జరిగిపోయింది అది ఐ ఆస్కింగ్ అబౌట్ డెసిషన్స్ ఇప్పుడు నేను తీసుకునే ఒక డెసిషన్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన నీకు యు డిడ్ నాట్ లిజన్ మళ్ళ చెప్తున్నా ఒకవేళ అది పూర్తిగా నీది అందుకని ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడడం స్పాంటేనియస్ అనుకో నీది కాదు అది ప్రకృతిది.
(22:26) ఓకే ఇప్పుడు వర్షంలో నానినవు హటాత్గా అది ఎగ్జిస్ట్ ఇన్షియల్ రైన్ డాన్స్ కి వెళ్దామా ఇక్కడ రిసార్ట్ లో బాగుంది అది సైకలాజికల్ రెండు చోట్ల నీళ్ళలో నానుతున్న ఒకటి నీది ఒకటి అస్తిత్వం అనేది ఇంకో చిన్న ఎగ్జాంపుల్ నువ్వు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పు నాకు ఆ ఇప్పుడు ఎవరో కలిస్తే హటాత్తుగా నాకు నచ్చారు. మ్ అది ఎగ్జిస్టెన్షియల్ ఆమె కులం తెలియదు మతం తెలియదు ఏజ్ తెలియదు ఏం తెలియదు సడన్లీ జస్ట్ ఏకాత్మ భావన కలిగింది.
(22:53) రెండోది ఆమె జాతకం చూసి తర్వాత డేట్ చూసి ఆమె అందంని చూసి వాళ్ళ నాన్నగారికి మంచి ఆస్తుంది ఇవన్నీ చూసి చేసేది సైకలాజికల్ ఓకే ఇది నువ్వు క్రియేట్ చేసుకున్న ప్రారబ్ధము అది ఎగ్జిస్టెన్షియల్ ఎగ్జిస్టెన్షియల్ కాబట్టి నీకు బాధ లేదు ఇంకా వచ్చింది పోయింది ఏముంది అందులో ఇప్పుడు నువ్వు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వా అంటే సహజంగా జరుగుతున్న దాంట్లో నువ్వు పార్ట్ అవ్వడం నీవు చేసిన దాంట్లో నువ్వు పార్ట్ అవ్వడం అంటే నాకు డౌట్ ఉన్నది ఇప్పుడు సపోజ్ ఒక జంతువు ఉంది నాన్న దీన్ని కొడుతున్నాను.
(23:25) అది ఇట్స్ యా యువర్ ప్రారబ్ధ యు ఆర్ క్రియేటింగ్ ఇట్ నేను ఒక చిన్న విషయం చెప్తా ఇది ఫుడ్ ఫర్ థాట్ ఎక్స్క్లూసివ్ గా నీ కోసమే ఆలోచించు ఎవరికీ చెప్పకు ఈ భూమి మీద ఎవ్రీథింగ్ ఎగ్జిస్టెన్స్ దే నీదంటూ ఏది లేదు ఇంక్లూడింగ్ యువర్ బాడీ మ్ ఓన్లీ నీ థాట్స్ మాత్రమే నీవి ఓకే దాని ద్వారా వచ్చేది నువ్వే అనుభవిస్తావ్ అది ఎగ్జిస్టెన్స్ కి సంబంధం లేదు లేదు లేదు థాంక్యూ అయ్యా ఇందాక మీరు స్టార్టింగ్ లో ఇందాక కర్తత్వ భావన వదిలిపెట్టి చేయాలన్నారు అది కరెక్టే భగవంతుడే అన్ని చేస్తున్నాడని తెలుస్తుంది కానీ ఆ జ్ఞానం ఎప్పుడూ ఉండదు.
(24:06) నేను చేస్తున్నాను అనేది మనకు వచ్చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నేను అన్న చోట అంత అని పెడితే సరిపోతుంది. అంత అని కర్త ఇప్పుడు ఎగ్జాంపుల్ మనందరం కలిసి ఒక సాంగ్ సాంగ్ కాంపిటీషన్ లో పాల్గొందాం. ఒకసారి ఊరికి అందరం ఒక వన్ టూ త్రీ అంటే ఆ అందాం ఆ అందాం జస్ట్ ఒక 10 సెకండ్స్ ఎక్స్టెండ్ చేద్దాం వన్ టూ త్రీ ఆ అందరూ అనండి మీరు కూడా ఆ ఇప్పుడు మన టీం్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.
(24:33) మీరు ఇంటికి వెళ్లి ఏం చెప్తారు నాకు వచ్చింది అంటారా ప్రైజ్ మీకు కూడా ఇచ్చారు కానీ వన్ బై ద టీమ్ అందులో మీరు ఉన్నారు మీరు ఒక్కరే పార్టిసిపేట్ చేసినప్పుడు నాకు ప్రైజ్ వచ్చింది అంటాం. ఇప్పుడు మనందరం పార్టిసిపేట్ చేసినప్పుడు ఎవరికి వచ్చింది ప్రైజు అందరికీ కలిపి మీకు వచ్చింది అందరి ద్వారా మీకు వచ్చేలా ఒక భావన వచ్చింది. సో ఎగ్జిస్టెన్స్ అట్లా పనిచేస్తుంది.
(24:55) ఏది మీది లేదు ఇక్కడ సరిగ్గా చూస్తే అంతా కలిపి దాని యొక్క ఎక్స్ప్రెషన్ గా మీ శరీరము మీ మనసు ఉంది ఆలోచనలు మాత్రం పూర్తిగా ప్రపంచానివి మనిషికి అసలు ఆలోచనలే రాకూడదు. మీకు నిజంగా లైఫ్ అర్థమైతే డిస్ట్రాక్షన్ లేకపోతే యు డోంట్ గెట్ ఎనీ థాట్ ఒకవేళ ఆలోచనలు వస్తే అవి మీరు చేసే పనికి అనుగుణంగానే ఉంటాయి తప్ప బియాండ్ గా ఉండవు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా మీరు అడిగిన ప్రశ్నకి జవాబు అన్న ఆలోచన తప్ప ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఏ కులము ఏ మతం అన్న ఆలోచన లేదు నాకు ఈ రమణ కేంద్రానికి ఎంత అయింది బడ్జెట్ ఈ ఫ్యాన్ ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా
(25:27) అసలు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి వీళ్ళకి ఇదంతా అనవసరమైన ఆలోచన సో మీ పనికి తగ్గ ఆలోచన వచ్చిందనుకో యు హావ్ ఏ గుడ్ మైండ్ పని లేదు ఈ క్షణం అన్ని అన్ని పనులు అయిపోయిన ఊరికే కూర్చుందా మీ మైండ్ ఊరికి ఎట్లా పక్కన కూర్చుంది ఇట్ ఇస్ నాట్ థింకింగ్ సో మనకు ఆ అనుభవం కోల్పోయినం మనం ఖాళీగా ఉన్నామంటే ఏదో ఆలోచించాలి ఖాళీగా ఉన్నామంటే ఏదో మాట్లాడాలి ఖాళీగా ఉన్నామంటే దేన్నో పట్టుకోవాలి ఖాళీగా ఉంటే ఖాళీగా ఉండడం కూడా ఒక ఒక జీవన విధానం అని మనం మర్చిపోయినాం.
(25:55) అందుకని మీరు కర్తా భావను వదిలేయాలంటే మీరు కర్త అని కాదు అంతా కలిపితే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మీరు చెయి ఇట్లా పట్టుకున్నారు ఆ పట్టుకోవడానికి శక్తి అవసరం ఆ శక్తి ఎట్లా వచ్చింది తిండి వల్ల వచ్చింది. ఆ తిండి కూడా ఈ మీరు అడిగే ప్రశ్నలో భాగం కదా అది వండిన వాళ్ళు ఆ బియ్యం పండించిన వాళ్ళు దానికి దోహదం చేసిన భూమి ఎవ్రీథింగ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యుఆర్ హోల్డింగ్ ద మైక్ ఇది ఫిలాసఫీ 100% కాదు ఐ యమ అగైనస్ట్ ఫిలాసఫీ ఇది రియల్ వెరీ ట్ూత్ ఇది ఆథెంటిక్ రియాలిటీ ఆఫ్ యు కానీ మనం నమ్మలేం నేనే కదా పట్టుకున్నది అంటది మైండ్ కాదు అంతా కలిసి పట్టుకుంది అనగానే
(26:36) మైండ్ వెళ్ళిపోతుంది సరే ఈ అంతా కలిసి పట్టుకుంది అనే జ్ఞానం అదే ఆ అండర్స్టాండింగ్ ఉండాలంటే అందుకే విచారణ లుక్ అట్ ఇట్ మీరు నిజంగా చూడు ఎవరు పట్టుకుంది అది నువ్వా ఎనర్జీనా నేనే విచారణ చెయి అట్లా పట్టుకోవడానికి ఎవరెవరు కారణం ఇప్పుడు ఈ చిన్న మీటింగ్ జరిగింది ఎవరెవరో దీని వెనుక ఉన్నారా లేదా ఈ దీన్ని రమణ కేంద్రాన్ని బిగిన్ చేసిన ఆయన కూడా ఉన్నారు ఆయన లేకుండా మీ ప్రశ్న ఉందా ఇక్కడ మరి ఆయన కూడా అడుగుతున్నాడు నీ ద్వారా వీళ్ళందరూ ఇంటరప్ట్ చేయట్లే మైక్ లాక్కోవట్లే వాళ్ళంతా పరోక్షంగా సహాయం చేయట్లేదా మీకు మీరు అడిగారు నేను ఎందుకు చెప్పాలి
(27:18) చెప్పడం వల్ల నేను మీకు సహాయం చేస్తలేనా సో రకరకాల సహాయాల కలయకలో మన ప్రతిక్షణం కదులుతుంది. ఇది గుర్తించడమే ఒక మొదటిసారి గుర్తించినవాడు కృతజ్ఞత చూపించాడు. ఇవ్వడు కనిపిస్తే వాళ్ళు కాళ్ళు మొక్కిన వాళ్ళు ఉన్నారు బట్టలు చింపుకొని డాన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు అరే నువ్వు నేను ఒకటే అన్నవాళ్ళు ఉన్నారు చెట్టుకు పుట్టకు దేనికి పడితే దానికి ముద్దులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు.
(27:39) ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత దే బికేమ మైండ్ అంటే నేనేం చేస్తలేను అంటే నువ్వేం చేశను కదా అంతా కలిపి నా ద్వారా చేస్తుంది గనుక నేనని చెప్పుకోవడం లేదు కానీ వ్యవహారికంగా నేనుఅని చెప్తున్నా ఎందుకంటే మేమ అంటే పిచ్చోడు అనుకుంటారు కాబట్టి అంతర్గతంగా అంతా ఎగ్జిస్టెన్స్ అంటే లేదా ఆనందం అంటే లేకపోతే ఆత్మ అంటే అంతా ద హోల్ యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ ఇది ఒక స్ఫురణ మాత్రమే యు కెనాట్ ప్రూవ్ ఇట్ యు కెనాట్ ప్రూవ్ ఇట్ బట్ సైన్స్ విల్ ప్రూవ్ ఇట్ నువ్వు సరిగ్గా చూస్తే ఇప్పుడు భూమి తిరుగుతుంది భూమికి అంటుకొని మనంతా తిరుగుతున్నామా లేదా కానీ నీకు
(28:21) అనిపిస్తుంది ఇక్కడి నుంచి యు విద్యాగర పోయినా విద్యానగరం నుంచి పుప్పాల కూడా పోయినా అసలు ఎవరు ఎక్కడ పోతారు తిరుగుతుంది అట్లా దాని మీద మనం తిరుగుతుందాం నేను ఒక చిన్న కథ రాసిన జ్ఞానోదయపు కథలని అందులో ఒక వ్యక్తి కూర్చున్నాడంట వాడి నెత్తి మీద రెండు పేర్లు ఉన్నాయి ఈ రెండు పేలు మాట్లాడుకు అనుకుంటున్నాయి.
(28:38) ఒక పే అన్నదంట వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ బ్రో అంటే ఐ యమ్ థింకింగ్ టు గో టు అమెరికా అన్న తర్వాత వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ అంటే ఐ వాంట్ టు గో టు హిమాలయాస్ అండ్ డు తపస్య అండ్ గెట్ ఎన్లైట్ అని ఇట్లా వీళ్ళద్దరు అనుకుంటుండగా వీడు బాత్్రూమ్ కి వెళ్ళాడు. వాళ్ళు ఏమనుకుంటే వీడు ఎటు పోతే అటు పోవాల్సింది ఏమి లాస్ట్ కి వాళ్ళ నిర్ణయంలో ఏమి లేదు ఎగజస్టెన్స్ ప్రొసీడ్స్ బేసికల్లీ అందుకే ప్రతి చోట ఫుడ్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంది నువ్వు ఎన్నన్నా చెయి లాస్ట్ కి ఫుడ్ వైపు తీసుకెళ్తది ఎగ్జిస్టెన్స్ మళ్ళ తర్వాత నీ పనులు పడతది లాస్ట్ కి మళ్ళ టీ వైపు తీసుకొస్తది దాహం వైపు మళ్ళ ఎన్నైనా
(29:11) చేయ నిద్రకి తీసుకెళ్తది ఎగ్జిస్టెన్స్ ని ఎవ్రీ త్రీ ఫోర్ అవర్స్ కి మొత్తాన్ని ఒక్కటి చేస్తది ఇట్లా ఇట్ విల్ ఏమంటారు ఇట్స్ డ్రాగ్ యు డ్రాగ్ ఎవరీబడ టువార్డ్స్ ఇట్ యు కెనాట్ ఎస్కేప్ ఇట్ అందుకని ఆటో బేర్ఫలో రాసిన ఈ ప్రపంచంలో అందరూ పనికి పనికి మధ్య భోజనం చేస్తున్నారు. నేను భోజనానికి భోజనానికి మధ్య కొంచెం పని చేస్తున్నా అని రాసుకున్నాను ఐ యమ మోర్ ఇంట్రెస్టెడ్ టు ఈట్ స్లీప్ రథర్ దన్ ఈ పనికిరాని పని చేసేవారు సరే ఇంతమంది ప్రయోజకులు నా సమాజంలో ఒక అప్రయోజకుడు ఉంటే ఏం ఫరక్ పడదు ఇట్స్ ఓకే ఐ డోంట్ బాదర్ ఇఫ్ ఐ ఏ ఫెల్యూర్ గై ఇట్స్
(29:48) ఓకే బట్ ఐ యమ్ ద హ్యాపియస్ట్ గై నాకు ఎవరి మీద ఏ కోపం లేదు ద్వేషం లేదు ఏం లేదు ఐమ జస్ట్ బీయింగ్ విత్ ఎవరీబడీ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోగానే కార ఎక్కగానే మీరెవరు నేనెవరు జీవితంలో మళల మిమ్మల్ని తలుచుకుంది ఏ క్షణంలో ఉన్నామో ఆ క్షణంతో ఉంటున్నా మళల జ్ఞాపకాలు ఎందుకు మధుర జ్ఞాపకాలు ఎందుకు అట్లాంటివి ఏమీ లేవు సో నిజంగా సమస్తంలో మీరు ఒక భాగం అని తెలుసుకుంటే చాలా రెవలేషన్స్ జరుగుతాయి తెలుసుకున్న మరొక్ష షణమే మీ హోల్ అప్రోచ్ మారిపోతుంది మీరు ఇవ్వడంలో మీరు చూడడంలో మీరు పెట్టడంలో ఒక గ్రాటిట్యూడ్ ఉంటది.
(30:26) బికాజ యు ఆర్ నాట్ డూయింగ్ దట్ ద హోల్ ఇస్ డూయింగ్ మీరు ఎప్పుడన్నా మీరు నిమిత్తమాత్రత అనే పదం విన్నారా ఎప్పుడైనా అవును నిమిత్తమాత్రత దాన్ని ఎవరనా నిర్వచించగలరా ఆక్షణం ఆ కాదు కాదు ఆ క్షణంలో ఉన్నవరకే ఆలోచన ఆత ఆ దాన్ని ఎగజాంపుల్ నిమిత్తం మాత్రం ఒక వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేయొచ్చు ఎట్లా నాచే నా ఎఫర్ట్ లేకుండా భగవంతుడే చేయించాడు లేదా సమస్త కామన్ మళ్ళ భగవంతుడిని తెచ్చామ అనుకో అది మళ్ళా అబ్స్ట్రాక్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మనం అనుకున్న కాంటెక్స్ట్ లో భగవంతుడు లేడు చూసారా సమస్తము ఆ సమస్తానికి భగవంతుడు అనుకుంటే ఆ నేనే ఆ కరెక్టే సాక్షి మళల వేరు అంటే ఏ పదానికి నేను
(31:07) అంటున్నది ఒక ఎగ్జాంపుల్ గా మీ అందరికీ చెప్తే నిమిత్త మాత్రుడి యొక్క స్థితి ఎట్లా ఉంటది అనేది ఇప్పుడు రమణ మహర్షికి మనం ఒక హారతి ఇద్దాం అనుకుందాం అందరం కలిసి హారతి ఇవ్వాలి కానీ ఒకటే హారతి ఉంది. అప్పుడు ఈ సార్ పెద్దాయన సార్ మీరు హారతి ఇవ్వండి అని చెప్పి ఆయన హారతి ఇస్తుంటే అందరూ ఆయనకు చేతులు ఇట్లా ఇట్లా ఆనియనిచ్చి ఒకరి మోహ చేతులకు ఒకరు ఆనించిన తర్వాత వెనక నేను నిలబడ్డా ఇప్పుడు నేను హారతి ఇచ్చానా ఇచ్చాను.
(31:32) మొదటి వ్యక్తి ఎంత అనుభూతి చెందాడో అంత అనుభూతి చెందాను అయినా నేను నిమిత్త మాత్రుడిగానే ఉన్నాను నేను హారతిని మోయలేదు దాంట్లో నూనె పోయలేదు ఏమి పోయలేదు. అంటే సాక్షి మాత్రుడు సాక్షియే కానీ నిమిత్త మాత్రలో యాక్టింగ్ ఉంది ఇప్పుడు నేను నిమిత్త మాత్రుడిగా మీతో మాట్లాడుతున్నాను ఐ నాట్ హియర్ టు చేంజ్ ఐ హియర్ టు జస్ట్షేర్ అండ్ ఐ నాట్ టేకింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ అంటే ఇది నేను చెప్పింది అర్థమైందో లేదో అట్లా కూడా అనుకోవట్లేదు అర్థమైతే అర్థమైతది అర్థం కాకపోతే అర్థం కాదు అర్థమైనప్పుడు ఎలాగో అర్థమవుతది.
(32:03) దానికి ఒక చిన్న మార్గం ఏందనేది నేను సరదాగా చెప్తున్నాను. ఈ క్షణం ఈ మైక్ ఇట్లు లేపడంలో సమస్తము ఉందని గుర్తించిన క్షణం హోల్ లైఫ్ మారిపోతుంది. ద డెఫినిషన్ ఆఫ్ గాడ్ ఆల్సో విల్ ట్రాన్స్ఫామ్ కచ్చితంగా జరుగుతుంది అందుకని ఇది తర్కించే అంశం కాదు నెక్స్ట్ మీరు నడుస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ డూయింగ్ త్రూ యు ఇది సత్యం అది మనం గుర్తిస్తే సరిపోతుంది.
(32:28) అప్పుడు ఫెయిల్యూర్ లేదు సక్సెస్ లేదు చాలా రెవలేషన్స్ అంటే మీరు ఒక బుక్ే రాయొచ్చు తర్వాత ఇప్పుడు మరి ఈ బేదభావం రావడానికి మూలక అసలు ఏమ ఉండవు అది మీకు నిజంగా అనుభవంలోకి వస్తే వేదము లేదు భావము లేదు అది శుద్ధ అభావ స్థితి మీరు ఒకసారి దాన్ని టెస్ట్ చేసి చూడండి. ఒక సంవత్సరం టెస్ట్ చేయండి ఒక రెండు మూడు రోజులు చేసి ఒక కంక్లూజన్ కి రావద్దు కంటిన్యూ కంటిన్యూ దాన్ని చూస్తా ఉండండి మీరు నెక్స్ట్ వరకు షేక్ హ్యాండ్ ఇచ్చారు దహోల్ ఇస్ షేకింగ్ హాండ్ విత్ ద అదర్దహోల్ ఆ హోల్ లో అతను కూడా ఉన్నాడు అత అతను చెయ్యి ఇవ్వకపోతే షేక్ హ్యాండ్ ఇక్కడ ఇప్పుడు నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను అతను ఇవ్వకపోతే
(33:04) షేక్ హ్యాండ్ ఎక్కడిది ఇట్స్ లైక్ ఇది ఎట్లా ఉంటదంటే నా ఇదంతా కలిపి ఇదంతా ఇట్లా షేక్ హాండ్ ఇట్స్ లైక్ యు ఆర్ షేకింగ్ యువర్ ఓన్ హాండ్ యు ఆర్ నాట్ గివింగ్ షేక్ హండ్ టు ద అదర్ ఇది తెలుస్తది కచ్చితంగా రూడిగా మీకు తెలుస్తది. ఇప్పుడు నేను మీతో మాట్లాడతలేను. తనతో తాను మాట్లాడుకుంటుంది. కానీ ఇట్లా చెప్తే పిచ్చోడు అంటారు ఆల్రెడీ గడ్డం డ్డం ఉంది తీసుకపోయి జైలు వేస్తారు అందుకని నేను వ్యవహారికంగా ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతుంది.
(33:32) రియాలిటీ మీరు పరిస్థితులు ఉంటే ఇంకొంచెం డీప్ ఉంది. డైరెక్ట్ గా వ్యాఖ్య చేయొచ్చు. ఇంకొక విషయం మీరు ఇందాక సాధనలో అవసరం లేదండి అవసరం లేదు కానీ భగవాన్ సాధన చేయాలి మన సంస్కారాలు అది ఎవరికి చెప్పారు ఎప్పుడైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరైనా ఒక జ్ఞాని మాట్లాడే మాటల్ని ఎవరైతే వింటున్నారో ఇది ఒక్కటి కన్సిడర్ చేయండి ఇట్ విల్ హెల్ప్ ఎలాట్ మూడు భాగాలుగా చేసి చూడాలి.
(33:58) భగవాన్ సరదాగా చెప్పినవి రకరకాల వ్యక్తులకి భగవాన్ ఒక వ్యక్తికి అడిగిన ప్రశ్నకి చెప్పిన జవాబు భగవాన్ తన అనుభవాన్ని చెప్పిన ఎవరికీ చెప్పలేదు తన అనుభవాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. మీరు లెక్కలోకి తీసుకోవాల్సింది భగవాన్ ఎవ్వరికీ చెప్పింది కాకుండా తన అనుభవాన్ని చెప్పిన మాటలే మీరు ప్రమాణానికి తీసుకోవాలి ఒక వ్యక్తికి చెప్పింది ఆ వ్యక్తి మానసిక స్థితికి దగ్గరగా ఉన్నట్టే చెప్తాడు ఇప్పుడు ఎవరన్నా వచ్చి నేను పూజలు చేయలేకపోతే నేను చచ్చిపోతే భగవాన్ అంటే అతనికి తగ్గట్టే జవాబు ఇయబడతది తప్ప సత్యం చెప్పబడదు ఇప్పుడు ఎవడన్నా నేను మందు తాకపోతే బతకలేను అంటే మందు తాగడం తప్పని
(34:30) తెలిసినా కూడా మరి ఎట్లీస్ట్ కల్తి కళ్ళు తాగకు అని ఏదో చెప్పవలసి వస్తది ఇప్పుడు దాన్ని ప్రమాణంగా తీసుకోకూడదు మనం అందుకని భగవాన్ చెప్పిన మాట ఇంపార్టెంట్ కాదు ఎవరికీ చెప్పాడు ఏ డైరెక్షన్ లో చెప్పాడు ఎలాంటి మానసిక స్థితి ఉన్న వ్యక్తికి చెప్పాడు అన్నది మీరు లెక్కలోకి తీసుకపోతే గలంత అయిపోతారు.
(34:48) భగవాన్ రూడిగా చెప్పింది ఏంటో తెలుసా సమత్వం అదొక్కటి చాలు ఇంకా వేరే అక్కర్లేదు సమత్వం అంటేనే భేదభావం లేదు రెండోది దేని పట్ల అటాచ్మెంట్ లేని స్థితి ఇది చాలు ఇంకా అక్కర్లేదు ఇది చాలు ఇది నువ్వు టెస్ట్ చేసి చూడు ఆ పుస్తకంలో ఏముంది ఈ పుస్తకంలో ఏముంది అదంతా కంపైలేషన్ ఇంకా రమణ కేంద్రంలో ఉండి ఉండవచ్చు నీ సహజ స్థితిలో ఉండని ఒక పుస్తకం ఉంటది ఉంది కదా అందులో నాకు తెలిసి ఆయన పేరుఏంది చాడ్విక్కా ఆ కాదు కాదు కాదు కాదు చాడ్విక్ డేవిడ్ డేవిడ్ గాడ్ మన్ గాడ్ మన్ క్లియర్ గా చెప్ చెప్పాడు అతని అబ్జర్వేషన్ కి నేను చాలా థాంక్స్ చెప్పుకున్నాను.
(35:28) హి స్పోక్ ద ట్రూత్ భగవాన్ చెప్పిన దాంట్లో ఇనిషియల్ డేస్ లో ఓన్లీ ట్రూత్ ఉండేది. రాను రాను జనాలు పెరిగిన తర్వాత వాళ్ళ మానసిక స్థితికి తగ్గట్టు ట్రుత్ని కాస్త దింపి ఫస్ట్ వాళ్ళని నిలబెట్టాలన్న ఉద్దేశంతో కొన్ని చెప్పాడు కొన్ని విషయాలు జనరల్ గా చెప్పాడు పూజ చేయొచ్చా భగవాన్ అన్నాడు వాడికి వినే స్తోమత లేదు ఇప్పుడు వాడికి ఇంతే అర్థం కాదు అందుకని నో అంటేనేమో వాడు వదలలేడు.
(35:52) ముందు వీడిని కాస్త నిలబెడితే ఆ తర్వాత మార్చొచ్చు ఇట్లా రకరకాల లేయర్స్ ఉన్నాయి గణపతికి చెప్పిన మాటలు వేరు అన్నామలయకి చెప్పిన మాటలు వేరు మురుగనారుకి చెప్పిన మాట వేరు ఫస్ట్ శివశంకర్ పిల్లకి చెప్పిన మాట వేరు శివశంకర్ పిల్లకి చెప్పిన మాట విని రేరు రూడిగా స్ట్రెట్ గా అది కత్తి యుద్ధం లాగా ఉంటది అడిగాడు చెప్పాడు లాస్ట్ క్వశన్ అడగమ్మ గారికి చెప్తారు భగవాన్ ఇంటికి తీసుకెళ్దాం అంటే కర్తవారి ప్రారబ్ధానుసారం జీవ ఆడించును జరిగేది జరగమానం జరగంది ఎన్నటికి జరగదు అది కరెక్ట్ అది వాళ్ళ అమ్మగారికేనా మొత్తం అందరికీ వర్తిస్తుంది అలగమ్మకి సంబంధించింది
(36:29) అంతే అంతే అంటే ఆమె జ్ఞాని కాదు అంటే నువ్వు పట్టుపట్టినంత మాత్రం నేను ఇంటికి రాను. నువ్వు వద్దు అంత అన్నంత మాత్రం రాకుండా ఉండను అంటే నీవు అనుకున్న ప్రకారం నా జీవితం జరగదు. నీ జీవితం నీవు అనుకున్న ప్రకారం నా జీవితం నేను అనుకున్నాను. తర్వాత తాను మళ్ళీ చెప్పాడు ఆమెతోటే చివరి దశలో నువ్వు నా దగ్గరికి రావలసిందే అని చెప్పాడు.
(36:55) మళ్ల కొంత కాలం తర్వాత ఆలగమ్మ దగ్గరికి వచ్చింది ఆయన సమక్షంలోనే శరీరం వదిలింది అంటే ఆ ఉపదేశం మొత్తం మానవాళ్ళకి అండి లేదంటే అలగమ్మ గారికి లేదు సార్ ఇద్దరి మధ్యలో జరిగిన చర్చ వాళ్ళద్దరికే అసలు ఆ ఉపదేశాలు మనక ఎందుకు ఏది అటాచ్మెంట్ లేకుండా ఉన్నాడు రమణ మహర్షి అట్లా ఉండు
No comments:
Post a Comment