Thursday, January 29, 2026

This is more dangerous than a toilet seat! 🚽😱 (Kitchen Secret) | #shorts #viral #trending | @Fact...

This is more dangerous than a toilet seat! 🚽😱 (Kitchen Secret) | #shorts #viral #trending | @Fact...

https://youtube.com/shorts/emJJwKyCVUc?si=9PBl6E3Muv941qd-


https://www.youtube.com/watch?v=emJJwKyCVUc

Transcript:
(00:00) వంటగదిలో గిన్నెలతోమే స్క్రబ్బర్ వాడుతున్నారా మామా మీకు తెలియని నిజం ఏంటంటే మీ ఇంట్లో టాయిలెట్ సీట్ కంటే రెండు లక్షల రెట్టు ఎక్కువ బ్యాక్టీరియా ఆ స్క్రబ్బర్ లోనే ఉంటుంది. గిన్నెల తోమాక దాన్ని తడిగా అక్కడే వదిలేస్తారు కదా ఆ తేమలో ఈకోలాయ్ మరియు సాల్మోనెల అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరిగిపోతాయి. మీరు దాంతోనే మళ్ళీ ప్లేట్లు కడిగి తింటే ఆ క్రిములు డైరెక్ట్ గా మీ కడుపులోకి వెళ్లి ఫుడ్ పాయిజన్ చేస్తాయి మామా ప్లేట్ శుభ్రంగా కనిపిస్తుంది కానీ దాని మీద విషం రాసి ఉంటుంది.
(00:29) దీనికి సొల్యూషన్ ఏంటంటే ప్రతి వారం స్క్రబ్బర్ మార్చేయండి లేదా వాడాక వేడి నీళ్లలో ఉడకబెట్టి ఆరబెట్టండి. ఆరోగ్యం వంటింటి నుండే మొదలవ్వాలి మామ

No comments:

Post a Comment